
ఛ రే ణా…
నత్తి నొక్కు నీ బుగ్గలపైన
మోదుగు పువ్వు మొన
పువ్విప్పి చప్పరించు
ఛిన్ని చుక్క మకరందం
ఛ రే ణా……
(ఛ రే ణా అంటే అది ఒక నత్తి స రే నా!)
సుమనస్పతి
(నోట్: ముచ్చి- చిత్రకారుడు (‘ముచ్చి’ అని చర్మ కళాకారుల వర్గం నుండి ఏర్పడిన ఒకవర్గం/కులం/ఉపకులం ఉండేది. ‘మోచీ’ నుండి వచ్చిన రూపమే ‘ముచ్చి’.)