Reading Time: < 1 minute
Delimitation: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..? వచ్చే మార్పులేంటి..

డీలిమిటేషన్‌కు వేళాయెరా? దేశమంతటా పొలిటికల్ సర్కిల్స్‌లో ఇదొక్కటే ఇప్పుడు హాట్‌టాపిక్. పార్టీలన్నీ పెద్ద పండగొచ్చినట్టేనని లోపల్లోపల ఖుషీ ఔతున్నాయ్. కొన్ని పార్టీలు మాత్రం జరగరానిదేదో జరగబోతోంది అని ఫికర్ పడున్నాయి. ఎవ్వరి నంబర్ గేమ్ వాళ్లు ఆడుతున్నారు. ఎవరికి ఖుషీ టైమ్‌, ఎవ్వరికి క్రొకొడైల్ ఫెస్టివల్? మధ్యలో కమలం పార్టీ ఇస్తున్న జస్టిఫికేషన్లేంటి? పునర్విభజన పాలిటిక్స్‌లో నెక్స్ట్ ఏంటి?.. అనేది హాట్ టాపిక్ గా మారింది.. డీలిమిటేషన్‌ విషయంలో.. నేతల అభిప్రాయాలేంటి..? ఏమంటున్నారు..? Special Debate On Delimitation – Murali Krishna లైవ్ వీడియోలో వీక్షించండి..