Reading Time: < 1 minute

బీటెక్,బీఎస్సీ పాసైతే చాలు.. EILలో వాక్ఇన్ ఇంటర్వ్యూ

Caption of Image.

ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్) అసోసియేట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ, బి.టెక్/ బీఈ పూర్తిచేసిన అభ్యర్థులు ఏప్రిల్ 27–29 వరకు నిర్వహించే
వాక్-ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 
మొత్తం ఖాళీలు: 29.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో  బీఈ/ బి.టెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి. 
గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
వాక్​ఇన్ ఇంటర్వ్యూలు: ఏప్రిల్ 27, 28, 29, 30. 
సెలెక్షన్ ప్రాసెస్:  షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ ecruitment.eil.co.inను సందర్శించండి. 
 

©️ VIL Media Pvt Ltd.