Reading Time: < 1 minute

గూడూరు  మండలంలోని మట్టేవాడ గ్రామ శివారు నేలవంచ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు శనివారం ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం నేలవంచ గ్రామానికి చెందిన కత్తుల శిరీష(9) ,పేనక చరిత్ర(9) ఇద్దరు స్నేహితురాలు. ఈతకని వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారని తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర గిరిధర్ రెడ్డి తెలిపారు.