
అమరావతి: అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ ఏర్పాటు చిన్న చిన్న అడుగులు కాదని.. ఓ మహత్తర ముందడుగని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. సిఎం చంద్రబాబు దూరదృష్టి ప్రతి రోజుసి మమల్ని ఆశ్చపరుస్తునే ఉంటుంతని తెలిపరు. ఐటి దిగ్గజం ఐబిఎంకు విశాఖకు స్వాగతం పలుకతూ ఎక్స్ పోస్ట్ పెట్టారు. ఐబిఎం కార్యకలాపాలు ప్రారంభమవుతున్న సంకేతాలతో విశాఖ నగరానికి ఐటి పట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విశాఖ ఐటి హబ్‌గా మరింత బలపుడుతోందని ధీమా వ్యక్తం చేశారు.