
సీనియర్ ఇంటర్ ఎంపిసిలో స్టేట్ టాప్ మార్క్ 996 శ్రీ చైతన్యదే
సీనియర్ ఇంటర్ బైపిసిలో స్టేట్ టాప్ మార్క్ 997 శ్రీచైతన్యదే
జూనియర్ ఇంటర్ ఎంపిసిలో స్టేట్ టాప్ మార్క్ 469 శ్రీచైతన్యదే
జూనియర్ ఇంటర్ బైపిసిలో స్టేట్ టాప్ మార్క్ 438తో 83 మంది
మన తెలంగాణ/హైదరాబాద్ : జూనియర్ ఇంటర్ ఎంసిలో 470 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 469తో ఇద్దరు, 468 మార్కులు ఆ పైన 147 మంది, 467 మార్కులు ఆపైన 701 మంది, 466 ఆపైన 1378 మంది, 465 ఆపైన 1988 మంది, 460 ఆపైన 4497 మంది శ్రీ చైత న్య విద్యార్థులే. జూనియర్ ఇంటర్ బైపిసిలో 440 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 438తో 83 మంది, 437 ఆపైన 319 మంది, 436 ఆపైన 583 మంది, 435 ఆపైన 837 మంది, 400 మార్కులు ఆపైన 4941 మంది శ్రీచైతన్య విద్యార్థులే. సీనియర్ ఇంటర్‌లో 1000 మార్కులకు గానూ 997 స్టేట్ టాప్ మార్క్‌తో పాటు 996 మార్కులు ఆపైన 3 గురు, 995 మార్కులు ఆపైన 16 మంది, 990 మార్కులు ఆపైన 759 మంది శ్రీచైతన్య విద్యార్థులు విజయం సాధించారు.
ఇప్పటికే విడుదలైన జెఇఇ మెయిన్ 2026లో సెషన్ 1 అండ్ 2, ఎన్‌టిఎ ప్రొవిజనల్ కీ ప్రకారం 300కి 300 మార్కులు సాధించిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శ్రీచైతన్య విద్యార్థులే కావడం విశేషం. ప్రతీ ఏటా ఐఐటి జెఇఇ, నీట్‌లలో అత్యథిక ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులే సాధిస్తున్నారని, రేపటి ఐఐటి అడ్వాన్స్‌డ్, నీట్‌లలోనూ నెంబర్ వన్ ర్యాంకులు సాధి స్తారని శ్రీచైతన్య అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘శ్రీచైతన్య సృష్టించిన పటిష్ట మైన ప్రోగ్రామ్‌లు, సరైన ప్రణాళిక, అగ్రశ్రేణి అధ్యాపకులతో శిక్షణ వంటి ప్రత్యేకతల వల్లే ఇంటర్మీడియేట్లో సబ్జెక్ట్‌పై తమ విద్యార్థులు కాన్సె ప్టువల్‌గా పట్టు సాధించడంతో జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో టాపర్స్‌గా నిలుస్తున్నారన్నారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్లనే ఇంటర్మీడియేట్‌లో స్టేట్ టాప్ మార్కులు సాధ్యమయ్యాయని, దీనితో పాటు రాబోయే రిజల్ట్‌లో కూడా అగ్రస్థానం శ్రీచైతన్యదే అనే నమ్మకం తమకు ఉందన్నారు. అతు ్యత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, తమ విద్యా సంస్థపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను, ఇంతటి ఫలితాలకు దోహదపడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన అభినందించారు.