
ఖమ్మం టౌన్, వెలుగు : ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ విజయభేరి మోగించినట్లు కాలేజ్ డైరెక్టర్లు శ్రీధర్ రావు, ఆర్.వి.నాగేంద్ర కుమార్ ఆదివారం తెలిపారు.
ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో షేక్.మదార్ సాహెబ్ 467 మార్కులు సాధించగా, షేక్.సుజాత్ అయేషా 467, వి.తేజశ్రీ 467, షేక్.జవేదా నజీరా బేగం 466, బి.క్రాంతి చరిత 466, వై.హాసిని 466, కె.జోషిత 466, ఎం.తీర్ధ శ్రీ వెన్నెల 466, సీహెచ్.గణేశ్ 466, అరూబా జైనాబ్ 466 మార్కులు రాగా, 98 మంది స్టూడెంట్స్460కి పైగా, 419 మంది 400 లకు పైగా మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. బీపీసీలో షేక్ ఉమ్మే సాల్మ 437, వి.జోషిక 437, వి.గీతికశ్రీ 436, ఎండీ అబీడ్ 436, కె.తెజిత 434, డి.తరుణ్ 432, పి.భరత్ సంజయ్ 431, కె.నవ్యశ్రీ దుర్గేశ్వరి 430, వి.శివ నాగేశ్వరీ 430, ఎండీ సహనా 430 మార్కులు సాధించగా, 36 మంది 400 లకు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు.
సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఎం.మాన్వితశ్రీ 994, వి.తన్మయి 992, బి.వెంకట శ్రీ వర్షిత 992, డి.హారిక 990, ఎ.హాసిని 990, ఎ.వర్షిణి 990, వీరితో పాటు 196 మంది 950 కి పైగా మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. సెకండియర్ బీపీసీలో షేక్ తరున్నం ఫర్హీన్ 989, కె.హారికారెడ్డి 988, బి.దివ్యశ్రీ 977, కె.వర్షిత 972, 29 మంది 950 పైగా మార్కులు సాధించినట్లు వివరించారు. ప్రతిభ కనబర్చిన స్టూడెంట్స్ ను రెజోనెన్స్ విద్యాసంస్థల డైరెక్టర్లు ఆర్.వి.నాగేంద్ర కుమార్, కె.శ్రీధర్ రావు అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ వి.సతీశ్, భాస్కర్ రెడ్డి తదితరులున్నారు.