Category: V6

కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ కెప్టెన్‌ రహానెకు రూ. 12 లక్షల ఫైన్‌‌‌‌

Reading Time: < 1 minuteకోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ కెప్టెన్‌ రహానెకు రూ. 12 లక్షల ఫైన్‌‌‌‌ Caption of Image. చెన్నై: స్లో ఓవర్‌‌‌‌ రేట్‌‌‌‌ కారణంగా కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ అజింక్యా రహానెకు భారీ జరిమానా పడింది. మంగళవారం చెన్నై…

మెదక్లో అరబిందో ప్లాంటు

Reading Time: < 1 minuteమెదక్లో అరబిందో ప్లాంటు Caption of Image. హైదరాబాద్​, వెలుగు: అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ థెరానిమ్ బయోలాజిక్స్ సింగపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎంఎస్​డీతో కీలక ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా 175 మిలియన్ డాలర్ల పెట్టుబడితో…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి: భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్

Reading Time: < 1 minuteఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి: భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ Caption of Image. సుజాతనగర్, వెలుగు : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతతోపాటు వేగంగా పూర్తి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సుజాతనగర్…

అమర్నాథ్ యాత్రికులకు అలర్ట్.. గాంధీ దవాఖానలో 18 నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ

Reading Time: < 1 minuteఅమర్నాథ్ యాత్రికులకు అలర్ట్.. గాంధీ దవాఖానలో 18 నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ Caption of Image. పద్మారావునగర్, వెలుగు: అమర్​నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ నెల 18…

రష్యా, ఇరాన్ క్రూడ్ ఆయిల్ అమ్మకాలకు బ్రేక్.. భారత్‌పై అమెరికా నిర్ణయం ప్రభావం ఎంత?

Reading Time: 2 minutesరష్యా, ఇరాన్ క్రూడ్ ఆయిల్ అమ్మకాలకు బ్రేక్.. భారత్‌పై అమెరికా నిర్ణయం ప్రభావం ఎంత? Caption of Image. రష్యా, ఇరాన్‌ నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఇచ్చిన తాత్కాలిక మినహాయింపులను కొనసాగించకూడదని అమెరికా తీసుకున్న…

పులిగుండాలను పర్యాటక ప్రాంతంగా మారుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

Reading Time: 2 minutesపులిగుండాలను పర్యాటక ప్రాంతంగా మారుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Caption of Image. పెనుబల్లి/ కల్లూరు/ సత్తుపల్లి/ దమ్మపేట, వెలుగు : పులిగుండాల ప్రాజెక్ట్‌‌‌‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, దేశంలోనే నంబర్‌‌‌‌వన్‌‌‌‌గా నిలుపుతామని డిప్యూటీ…

బ్యాడ్మింటన్‌‌‌‌కు అక్సెల్సెన్‌‌‌‌ గుడ్‌‌‌‌బై

Reading Time: < 1 minuteబ్యాడ్మింటన్‌‌‌‌కు అక్సెల్సెన్‌‌‌‌ గుడ్‌‌‌‌బై Caption of Image. న్యూఢిల్లీ: డెన్మార్క్‌‌‌‌ స్టార్‌‌‌‌ షట్లర్, డబుల్ ఒలింపిక్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ విక్టర్‌‌‌‌ అక్సెల్సెన్‌‌‌‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏండ్ల వయసులోనే ప్రొఫెషనల్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌కు రిటైర్మెంట్‌‌‌‌ ప్రకటించాడు. దీర్ఘకాలిక…

Telugu Thriller: వెన్నులో వణుకు పుట్టించేలా తెలుగు డార్క్ మిస్టరీ థ్రిల్లర్.. ప్రీ లుక్ పోస్టర్ వైరల్!

Reading Time: < 1 minuteTelugu Thriller: వెన్నులో వణుకు పుట్టించేలా తెలుగు డార్క్ మిస్టరీ థ్రిల్లర్.. ప్రీ లుక్ పోస్టర్ వైరల్! Caption of Image. మూవీ లవర్స్ ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. మరీ ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ జోనర్…

ఏఐ, సైబర్ భద్రత, డేటా రక్షణ అంశాలపై చర్చ

Reading Time: < 1 minuteఏఐ, సైబర్ భద్రత, డేటా రక్షణ అంశాలపై చర్చ Caption of Image. హైదరాబాద్​, వెలుగు: ఏఐ, సైబర్ భద్రత, డేటా రక్షణ అంశాలపై చర్చ కోసం సీఐఐ హైదరాబాద్​లో బుధవారం చర్చ నిర్వహించింది. డిజిటల్…

వైశాలి వండర్.. విమెన్స్‌‌‌‌ క్యాండిడేట్స్‌‌‌‌ చెస్ టైటిల్‌‌‌‌ సొంతం

Reading Time: 2 minutesవైశాలి వండర్.. విమెన్స్‌‌‌‌ క్యాండిడేట్స్‌‌‌‌ చెస్ టైటిల్‌‌‌‌ సొంతం Caption of Image. ఈ ఘనత సాధించిన ఇండియా తొలి మహిళగా చరిత్ర ఫిడే వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌కు అర్హత పాఫోస్‌‌‌‌ (సైప్రస్‌‌‌‌): ఇండియా గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ఆర్‌‌‌‌.…

మీ సేవ సెంటర్లలో ఏసీబీ సోదాలు.. దళారులతో కలిసి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు

Reading Time: < 1 minuteమీ సేవ సెంటర్లలో ఏసీబీ సోదాలు.. దళారులతో కలిసి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు Caption of Image. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న సిబ్బంది హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మీ సేవ…

విద్యార్థులు ఫిజిక్స్ పై అవగాహన పెంచుకోవాలి :  డా.ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు

Reading Time: < 1 minuteవిద్యార్థులు ఫిజిక్స్ పై అవగాహన పెంచుకోవాలి : డా.ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు Caption of Image. హసన్ పర్తి, వెలుగు: విద్యార్థులు భౌతిక శాస్త్రంపై అవగాహన పెంపొందించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎర్రబెల్లి…

చెత్త వేసేవారిని పట్టేస్తది…మూసాపేట్లో  సీసీ కెమెరాతో కూడిన సెన్సార్‌‌‌‌ ఏర్పాటు  

Reading Time: < 1 minuteచెత్త వేసేవారిని పట్టేస్తది…మూసాపేట్లో సీసీ కెమెరాతో కూడిన సెన్సార్‌‌‌‌ ఏర్పాటు Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసాపేట్ హెచ్ పీ పెట్రోల్ బంక్ రూట్ లో రోడ్లపై చెత్త వేసే వారిని గుర్తించేందుకు…

బెంగాల్లో 91 లక్షల ఓట్ల తొలగింపు ఓటు హక్కు ప్రమాదంలో పడుతోందా ?

Reading Time: 2 minutesబెంగాల్లో 91 లక్షల ఓట్ల తొలగింపు ఓటు హక్కు ప్రమాదంలో పడుతోందా ? Caption of Image. ఎన్యూమరేషన్ ఫారం సరైన సమయంలో అందక సరియైన ధ్రువపత్రాలు సమర్పించడానికి సమయం సరిపోకపోవడం, 2003 ఓటరు లిస్టులో పూర్వీకుల…

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరిగితే చంద్రబాబు, పవన్లదే బాధ్యత !

Reading Time: 3 minutesడీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరిగితే చంద్రబాబు, పవన్లదే బాధ్యత ! Caption of Image. కొద్దివారాలుగా అకస్మాత్తుగా తెరమీదికి వచ్చిన చట్టసభల్లో మహిళా కోటా అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ మాట్లాడుతూ వచ్చారు. ఆయనతో…

రోజుకు 8 లక్షల ‘ఉపాధి’ పనిదినాలు టార్గెట్ : పంచాయతీ రాజ్ కమిష నర్ దివ్య దేవరాజన్

Reading Time: < 1 minuteరోజుకు 8 లక్షల ‘ఉపాధి’ పనిదినాలు టార్గెట్ : పంచాయతీ రాజ్ కమిష నర్ దివ్య దేవరాజన్ Caption of Image. డీఆర్డీవోలకు పంచాయతీరాజ్​ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశం హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా…

ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు  :  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Reading Time: < 1 minuteఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా Caption of Image. జనగామ, వెలుగు : అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జనగామ కలెక్టర్​ సందీప్ కుమార్…

మహిళా రిజర్వేషన్లకు ఓకే.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నం: ఖర్గే

Reading Time: < 1 minuteమహిళా రిజర్వేషన్లకు ఓకే.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నం: ఖర్గే Caption of Image. ప్రతిపక్షాలను ట్రాప్‌‌‌‌లో పడేసేలా కేంద్రం బిల్లులను తెస్తున్నది మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని ముద్ర వేయాలని చూస్తున్నదని ఫైర్‌‌‌‌‌‌‌‌ కేంద్రం తీసుకురాబోయే…

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత జావీద్ దుర్మరణం 

Reading Time: < 1 minuteరోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత జావీద్ దుర్మరణం Caption of Image. సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట సమీపంలోని హైదరాబాద్ – ఖమ్మం రహదారిపై బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం అర్బన్ కాంగ్రెస్…

ఎర్లీ బర్డ్ ద్వారా14 రోజుల్లో రూ.261 కోట్ల ఆస్తిపన్ను వసూల్.. జీహెచ్ఎంసీకి రూ.93.07 కోట్లు,

Reading Time: 2 minutesఎర్లీ బర్డ్ ద్వారా14 రోజుల్లో రూ.261 కోట్ల ఆస్తిపన్ను వసూల్.. జీహెచ్ఎంసీకి రూ.93.07 కోట్లు, Caption of Image. జీహెచ్ఎంసీకి రూ.93.07 కోట్లు, ఎంఎంసీకి 61.93 కోట్ల రాబడి అత్యధికంగా సీఎంసీకి రూ.106.89 కోట్లు వివరాలు వెల్లడించిన…

ఐఎఫ్ఎస్ల బదిలీలకు రంగం సిద్ధం?..సీఎంవోకు చేరిన ఫైల్!

Reading Time: < 1 minuteఐఎఫ్ఎస్ల బదిలీలకు రంగం సిద్ధం?..సీఎంవోకు చేరిన ఫైల్! Caption of Image. త్వరలో ఉత్తర్వులు వచ్చే చాన్స్​ రాష్ట్రంలో 80 పోస్టులకు.. ఉన్నది 49 మందే అధికారులు వీరిలో ఏడుగురికి డిప్యుటేషన్ పై ఇతర శాఖల్లో…

సీబీఎస్‌‌ఈ టెన్త్ ఫలితాలు విడుదల… 93.70 శాతం ఉత్తీర్ణత.. అమ్మాయిలదే పైచేయి

Reading Time: < 1 minuteసీబీఎస్‌‌ఈ టెన్త్ ఫలితాలు విడుదల… 93.70 శాతం ఉత్తీర్ణత.. అమ్మాయిలదే పైచేయి Caption of Image. న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డుకు చెందిన పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం…

పవన్ ఖేరాకు సుప్రీంలో చుక్కెదురు..తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే

Reading Time: 2 minutesపవన్ ఖేరాకు సుప్రీంలో చుక్కెదురు..తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే Caption of Image. న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ జాతీయ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన…

ఆధ్యాత్మిక వారసత్వ ప్రతీక హిమాచల్ : రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా

Reading Time: < 1 minuteఆధ్యాత్మిక వారసత్వ ప్రతీక హిమాచల్ : రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా Caption of Image. గవర్నర్ శివప్రతాప్ శుక్లా వ్యాఖ్య లోక్‌‌భవన్‌‌లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్, వెలుగు: ప్రకృతి సౌందర్యానికి,…

డీలిమిటేషన్తో ఓబీసీల వాటా చోరీ.. దొడ్డిదారిలో అధికారం సుస్థిరం చేసుకునే యత్నం: రాహుల్ గాంధీ

Reading Time: 2 minutesడీలిమిటేషన్తో ఓబీసీల వాటా చోరీ.. దొడ్డిదారిలో అధికారం సుస్థిరం చేసుకునే యత్నం: రాహుల్ గాంధీ Caption of Image. మహిళా రిజర్వేషన్ ముసుగులో ఓబీసీల వాటాకు కోత డీలిమిటేషన్ ద్వారా అధికార కేంద్రీకరణకు కుట్ర అని ఫైర్​…

నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఒకటి, రెండు రోజుల్లో చైర్‌పర్సన్ల నియామకం

Reading Time: 2 minutesనామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఒకటి, రెండు రోజుల్లో చైర్‌పర్సన్ల నియామకం Caption of Image. సీఎంతో పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్‌‌‌‌చార్జీ మీనాక్షి నటరాజన్​ భేటీ పీసీసీ కూర్పుపైనా కొలిక్కి…

ఇవాళ(ఏప్రిల్ 16) ఢిల్లీలో ‘బీసీ మహిళా పోరు దీక్ష’ : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

Reading Time: < 1 minuteఇవాళ(ఏప్రిల్ 16) ఢిల్లీలో ‘బీసీ మహిళా పోరు దీక్ష’ : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్​లో ప్రవేశపెట్టబోయే మహిళా రిజర్వేషన్ బిల్లులో…

వికారాబాద్‌‌‌‌ ఇండస్ట్రియల్ కారిడార్‌‌‌‌పై నిరసన ఉద్రిక్తం

Reading Time: < 1 minuteవికారాబాద్‌‌‌‌ ఇండస్ట్రియల్ కారిడార్‌‌‌‌పై నిరసన ఉద్రిక్తం Caption of Image. కవిత, విశారదన్​మహారాజ్​అరెస్ట్ రైతు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి మారింది: కవిత వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం…

మహిళా రిజర్వేషన్ నినాదం కాదు.. నిజం : ఆకుల విజయ

Reading Time: < 1 minuteమహిళా రిజర్వేషన్ నినాదం కాదు.. నిజం : ఆకుల విజయ Caption of Image. ప్రధాని ఉక్కు సంకల్పంతోనే ఇది సాధ్యమైంది: ఆకుల విజయ హైదరాబాద్, వెలుగు: దశాబ్దాలుగా కేవలం నినాదానికే పరిమితమైన మహిళా రిజర్వేషన్లు,…

50 శాతం సీట్లు పెంచితే సౌత్ స్టేట్స్‌‌‌‌కు నష్టం : జైరాం రమేశ్‌‌‌‌

Reading Time: < 1 minute50 శాతం సీట్లు పెంచితే సౌత్ స్టేట్స్‌‌‌‌కు నష్టం : జైరాం రమేశ్‌‌‌‌ Caption of Image. నార్త్ ఈస్ట్, చిన్న రాష్ట్రాలకూ అన్యాయమే: జైరాం రమేశ్‌‌‌‌ న్యూఢిల్లీ: లోక్‌‌‌‌సభలో సీట్లు 50 శాతం పెరుగుతాయని…

మున్సిపాలిటీల్లో శానిటేషన్పై నిఘా..ఆఫీసులలో బయోమెట్రిక్  ,సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్  

Reading Time: < 1 minuteమున్సిపాలిటీల్లో శానిటేషన్పై నిఘా..ఆఫీసులలో బయోమెట్రిక్ ,సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్ Caption of Image. నిర్మల్, వెలుగు: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో జరుగుతున్న శానిటేషన్ అవకతవకలను కట్టడి చేసేందుకు యంత్రాంగం ఎట్టకేలకు కార్యాచరణ రూపొందించింది. కొంతకాలంగా…

అగాధమంత అసమానత.. అగ్రవర్ణాల కంటే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు వెనుకబడే!

Reading Time: 5 minutesఅగాధమంత అసమానత.. అగ్రవర్ణాల కంటే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు వెనుకబడే! Caption of Image. 242 కులాల్లో ‘అత్యంత వెనుకబడినవి’ 135 78% గృహాల వార్షిక ఆదాయం ‘లక్ష’ లోపే! సంక్షేమంలోనూ 30 శాతం నిధులు సంపన్న…

బిల్లుల క్లియరెన్స్‌‌‌‌కు రూ. 50 వేలు డిమాండ్‌‌‌‌..ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ ఏఈ సుధాకర్‌‌‌‌రెడ్డి

Reading Time: < 1 minuteబిల్లుల క్లియరెన్స్‌‌‌‌కు రూ. 50 వేలు డిమాండ్‌‌‌‌..ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ ఏఈ సుధాకర్‌‌‌‌రెడ్డి Caption of Image. హుజూరాబాద్‌‌‌‌, వెలుగు : ఓ కాంట్రాక్టర్‌‌‌‌కు రావాల్సిన బిల్లులకు సంబంధించిన క్లియరెన్స్‌‌‌‌ ఇచ్చేందుకు లంచం తీసుకున్న హుజూరాబాద్‌‌‌‌…

కాంగ్రెస్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ కంపెనీలా మారింది : మాజీమంత్రి జీవన్‌‌‌‌రెడ్డి

Reading Time: < 1 minuteకాంగ్రెస్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ కంపెనీలా మారింది : మాజీమంత్రి జీవన్‌‌‌‌రెడ్డి Caption of Image. పార్టీ సూచనతో ప్రభుత్వం నడవాలి కానీ ప్రభుత్వ సూచనతో పార్టీ నడుస్తోంది రేవంత్‌‌‌‌రెడ్డి కంపెనీలో బ్యాండ్‌‌‌‌ వాగన్‌‌‌‌గా కొనసాగలేను ఆత్మగౌరవం…

ఏప్రిల్ 20న మేడిగడ్డ కు సీఎం

Reading Time: < 1 minuteఏప్రిల్ 20న మేడిగడ్డ కు సీఎం Caption of Image. కాటారం మండలం నస్తూర్‌‌పల్లిలో బహిరంగ సభ జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : సీఎం రేవంత్‌‌రెడ్డి ఈ నెల 20న భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని…

యాదాద్రి జిల్లా హన్మాపురంలో దారుణం..రెండేండ్ల కూతురిని చంపిన తండ్రి

Reading Time: < 1 minuteయాదాద్రి జిల్లా హన్మాపురంలో దారుణం..రెండేండ్ల కూతురిని చంపిన తండ్రి Caption of Image. యాదాద్రి, వెలుగు : మూగ, చెవిటి వాడైన ఓ వ్యక్తి తన రెండేండ్ల కూతురిని హత్య చేశాడు. ఈ ఘటన యాదాద్రి…

ప్రోరేటా ?.. జనాభా ? లోక్‌‌‌‌సభ సీట్ల పెంపుపై క్లారిటీ ఇవ్వని కేంద్రం

Reading Time: 3 minutesప్రోరేటా ?.. జనాభా ? లోక్‌‌‌‌సభ సీట్ల పెంపుపై క్లారిటీ ఇవ్వని కేంద్రం Caption of Image. ప్రోరేటా ప్రకారం తెలంగాణలో పెరిగే సీట్లు 8 నుంచి 9 2011 సెన్సస్ ప్రకారం 7 నుంచి 8..…

కులగణన వివరాల వెల్లడి చరిత్రాత్మకం..కేంద్రం ఈ నమూనాను ఫాలో కావాలి: మంత్రులు పొన్నం

Reading Time: < 1 minuteకులగణన వివరాల వెల్లడి చరిత్రాత్మకం..కేంద్రం ఈ నమూనాను ఫాలో కావాలి: మంత్రులు పొన్నం Caption of Image. హైదరాబాద్, వెలుగు: కులగణన వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం ద్వారా పారదర్శకత కు, సామాజిక న్యాయానికి తెలంగాణ…

నిప్పుల కుంపటిలా రాష్ట్రం.. రాబోయే 3 రోజుల్లో ఎండలు, వడగాల్పులు తీవ్రతరం

Reading Time: 2 minutesనిప్పుల కుంపటిలా రాష్ట్రం.. రాబోయే 3 రోజుల్లో ఎండలు, వడగాల్పులు తీవ్రతరం Caption of Image. మెజారిటీ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ 2 డిగ్రీలు పెరిగి 44 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు వడదెబ్బ…

భర్తను చంపేందుకు రూ. 5 లక్షల సుపారీ

Reading Time: 2 minutesభర్తను చంపేందుకు రూ. 5 లక్షల సుపారీ Caption of Image. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని దారుణానికి పాల్పడిన భార్య ములుగు జిల్లాలో దొరికిన డెడ్‌‌‌‌బాడీ హనుమకొండ/పరకాల/ములుగు, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని…

ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా వైశాలి.. తొలి భారతీయ మహిళగా అరుదైన రికార్డ్

Reading Time: < 1 minuteఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా వైశాలి.. తొలి భారతీయ మహిళగా అరుదైన రికార్డ్ Caption of Image. సైప్రస్: ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి…

 బౌలర్ల బీభత్సం + బ్యాటింగ్లో దూకుడు.. లక్నోపై ఆర్సీబీ డామినేషన్ విక్టరీ

Reading Time: 2 minutes బౌలర్ల బీభత్సం + బ్యాటింగ్లో దూకుడు.. లక్నోపై ఆర్సీబీ డామినేషన్ విక్టరీ Caption of Image. IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. లక్నో…

తప్పు చేయకపోతే బషీర్ బాగ్ ప్రెస్‏క్లబ్‎కు రా: సింగర్ మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావ్ ఛాలెంజ్

Reading Time: < 1 minuteతప్పు చేయకపోతే బషీర్ బాగ్ ప్రెస్‏క్లబ్‎కు రా: సింగర్ మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావ్ ఛాలెంజ్ Caption of Image. హైదరాబాద్: సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇరువురు పరస్పరం ఆరోపణలు,…

ఏం పాపం చేశాడని.. ఈ కుర్రాడిని కత్తితో పొడిచార్రా.. పాపిష్టి వెధవల్లారా..!

Reading Time: 2 minutesఏం పాపం చేశాడని.. ఈ కుర్రాడిని కత్తితో పొడిచార్రా.. పాపిష్టి వెధవల్లారా..! Caption of Image. ఛత్రపతి సంభాజీ నగర్: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ -నగరంలోని ఏపీఐ కార్నర్ ప్రాంతంలో దారుణం జరిగింది. రోడ్డు మీద బైక్ను…

సైలెంట్ కిల్లర్‌గా ఫ్యాటీ లివర్ డిసీజ్..తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి

Reading Time: < 1 minuteసైలెంట్ కిల్లర్‌గా ఫ్యాటీ లివర్ డిసీజ్..తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి Caption of Image. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధుల ముప్పు పెరుగుతోందని ఇటీవల పరిశోధనలు ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించాయి.…

పక్షవాతంతో మంచాన పడిన తల్లి.. నాలుగో అంతస్తు పై నుంచి తోసి చంపేసిన కొడుకు !

Reading Time: < 1 minuteపక్షవాతంతో మంచాన పడిన తల్లి.. నాలుగో అంతస్తు పై నుంచి తోసి చంపేసిన కొడుకు ! Caption of Image. బెంగళూరు: నవ మాసాలు మోసి కని పెంచిన కన్న తల్లిని నాలుగో అంతస్తు మీద…

లక్నో బ్యాటర్లని హడలెత్తించిన ఆర్సీబీ బౌలర్లు.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే?

Reading Time: 2 minutesలక్నో బ్యాటర్లని హడలెత్తించిన ఆర్సీబీ బౌలర్లు.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే? Caption of Image. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం అంటేనే పరుగుల వరద.. కానీ నేడు మాత్రం ఆర్‌సీబీ బౌలర్లు లక్నో సూపర్ జయంట్స్‌ను తమ…

వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత.. బంట్వారం స్టేషన్‎కు కవిత తరలింపు

Reading Time: < 1 minuteవికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత.. బంట్వారం స్టేషన్‎కు కవిత తరలింపు Caption of Image. హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిగి మండలంలోని రాపోల్, కాండ్లపూర్ గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులకు…

‘నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు’.. కన్నీటిపర్యంతమైన సింగర్ మంగ్లీ!

Reading Time: 2 minutes‘నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు’.. కన్నీటిపర్యంతమైన సింగర్ మంగ్లీ! Caption of Image. జానపద గీతాలతో గుర్తింపును సొంతం చేసుకున్న గాయని మంగ్లీ చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. సుమారు రూ. 10 కోట్ల మెక్రో ఫైనాన్స్…

ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ నుంచి.. ఆ జడ్జిని తప్పించండి: కోర్టులో కేజ్రీవాల్ అఫిడవిట్

Reading Time: < 1 minuteఢిల్లీ లిక్కర్ కేసు విచారణ నుంచి.. ఆ జడ్జిని తప్పించండి: కోర్టులో కేజ్రీవాల్ అఫిడవిట్ Caption of Image. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ నుంచి ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మను తప్పించాలని…

IPL 2026: గడగడలాడించిన ఆర్సీబీ బౌలర్లు.. రన్స్ కోసం కష్టపడుతున్న లక్నో బ్యాటర్లు

Reading Time: 2 minutesIPL 2026: గడగడలాడించిన ఆర్సీబీ బౌలర్లు.. రన్స్ కోసం కష్టపడుతున్న లక్నో బ్యాటర్లు Caption of Image. IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో…

దిగ్బంధనం ఎత్తివేయకపోతే మొత్తం గల్ఫ్ వాణిజ్యాన్నే స్తంభింపజేస్తం: అమెరికాకు ఇరాన్ బిగ్ వార్నింగ్

Reading Time: < 1 minuteదిగ్బంధనం ఎత్తివేయకపోతే మొత్తం గల్ఫ్ వాణిజ్యాన్నే స్తంభింపజేస్తం: అమెరికాకు ఇరాన్ బిగ్ వార్నింగ్ Caption of Image. టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చింది. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే…

మ్యాంగో పల్ప్ కాదు విషం.. 3 వేల 800 కిలోల కల్తీ మామిడి గుజ్జును పారబోశారు !

Reading Time: 2 minutesమ్యాంగో పల్ప్ కాదు విషం.. 3 వేల 800 కిలోల కల్తీ మామిడి గుజ్జును పారబోశారు ! Caption of Image. ఎండాకాలం వచ్చిందంటే చాలు.. రోడ్లపై మనకు ఎక్కువగా కనిపించేవి పుచ్చకాయలు, మామిడి కాయలు. మ్యాంగో…

ఇరాన్‎కు చైనా ఆయుధాలు పంపదు.. జిన్‌పింగ్‌ నన్ను ఆప్యాయంగా హగ్ చేసుకుంటడు: ట్రంప్

Reading Time: < 1 minuteఇరాన్‎కు చైనా ఆయుధాలు పంపదు.. జిన్‌పింగ్‌ నన్ను ఆప్యాయంగా హగ్ చేసుకుంటడు: ట్రంప్ Caption of Image. వాషింగ్టన్: ఇరాన్‎కు చైనా ఆయుధాలు పంపుతోదన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు…

టర్కీ స్కూల్‌లో కాల్పులు: నలుగురు విద్యార్థులు మృతి.. 24 గంటల్లోనే రెండోసారి…

Reading Time: < 1 minuteటర్కీ స్కూల్‌లో కాల్పులు: నలుగురు విద్యార్థులు మృతి.. 24 గంటల్లోనే రెండోసారి… Caption of Image. టర్కీలోని కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లో ఓ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐసర్ కాలిక్ సెకండరీ…

డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చి..గుండెపోటుతో బ్యాంకులోనే కుప్పకూలిన కస్టమర్

Reading Time: < 1 minuteడబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చి..గుండెపోటుతో బ్యాంకులోనే కుప్పకూలిన కస్టమర్ Caption of Image. డబ్బులు డిపాజిట్ చేద్దామని బ్యాంకు వచ్చాడు. డిపాజిట్ ఫాం నింపి డబ్బును బ్యాంకు లో తన ఖాతాలో జమ చేసి వెళ్తామనుకున్నాడు.…

వాసు-మంగల ప్రేమకథలో కలెక్షన్ కింగ్ విలనిజం.. ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్ అదిరింది!

Reading Time: < 1 minuteవాసు-మంగల ప్రేమకథలో కలెక్షన్ కింగ్ విలనిజం.. ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్ అదిరింది! Caption of Image. సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా అరంగ్రేటం చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం…

19 ఏళ్ల కుర్రాడు.. 180 మంది అమ్మాయిలను ఆగం చేశాడు.. ఇంటి మీదకు దూసుకెళ్లిన బుల్డోజర్లు !

Reading Time: 2 minutes19 ఏళ్ల కుర్రాడు.. 180 మంది అమ్మాయిలను ఆగం చేశాడు.. ఇంటి మీదకు దూసుకెళ్లిన బుల్డోజర్లు ! Caption of Image. 19 ఏళ్ల వయసులో 180 మంది బాలికలను ట్రాప్ చేసి లైంగికంగా వేధించిన మహారాష్ట్ర…

వీడు మామూలోడు కాదు.. బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి..రూ.2.65 కోట్లు కాజేశాడు

Reading Time: 2 minutesవీడు మామూలోడు కాదు.. బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి..రూ.2.65 కోట్లు కాజేశాడు Caption of Image. బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు.. పర్మినెంట్ ఉద్యోగులతో క్లోజ్ గా మూవ్ అయ్యాడు.. బ్యాంకు లావాదేవీల కీలక సమాచారం రాబట్టాడు..…

దుబాయ్ లో ప్రపంచ ఫేమస్ 7 స్టార్ హోటల్ మూసివేత : ఇరాన్ కొట్టిన దెబ్బకు భారీగా రిపేర్లు

Reading Time: < 1 minuteదుబాయ్ లో ప్రపంచ ఫేమస్ 7 స్టార్ హోటల్ మూసివేత : ఇరాన్ కొట్టిన దెబ్బకు భారీగా రిపేర్లు Caption of Image. దుబాయ్ అనగానే అందరికీ గుర్తొచ్చే అద్భుత కట్టడం ‘బుర్జ్ అల్ అరబ్’.…

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న లక్నో

Reading Time: < 1 minuteIPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న లక్నో Caption of Image. IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ )2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో…

రూ.50వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్

Reading Time: < 1 minuteరూ.50వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ Caption of Image. కరీంనగర్ జిల్లాలో అవినీతి మున్సిపల్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. హుజూరాబాద్ మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్..…

Anudeep Katikala: పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్!

Reading Time: < 1 minuteAnudeep Katikala: పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్! Caption of Image. స్టాండప్ కమెడియన్ అనుదీప్ కాటికాల అరెస్ట్ అయ్యాడు. ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మెగా…

Peddi Official: మెగా ఫ్యాన్స్‌కు షాక్.. రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల వాయిదా! అసలు కారణం ఇదేనా?

Reading Time: 2 minutesPeddi Official: మెగా ఫ్యాన్స్‌కు షాక్.. రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల వాయిదా! అసలు కారణం ఇదేనా? Caption of Image. గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ…

తెలంగాణ వ్యాప్తంగా మీసేవ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

Reading Time: 2 minutesతెలంగాణ వ్యాప్తంగా మీసేవ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు Caption of Image. హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మీసేవ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఖైరతాబాద్, అంబర్ పేట్, అల్వాల్‎లో మీసేవ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పౌర…

Gautam Gambhir: భారత జట్టు నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. శత్రువులని కొని తెచ్చుకున్న గంభీర్..

Reading Time: < 1 minuteGautam Gambhir: భారత జట్టు నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. శత్రువులని కొని తెచ్చుకున్న గంభీర్.. Caption of Image. Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి మాజీ పేసర్ మునాఫ్…

ఇరాన్ అమెరికా చర్చలతో స్టాక్ మార్కెట్లలో జోష్.. ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు

Reading Time: < 1 minuteఇరాన్ అమెరికా చర్చలతో స్టాక్ మార్కెట్లలో జోష్.. ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు Caption of Image. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా ముందుకు సాగుతున్న వేళ ప్రపంచ మార్కెట్లతో పాటు భారత ఈక్విటీలు కూడా…

Toaster Review: తెలుగులో స్ట్రీమింగ్కి వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్.. స్టోరీ మొత్తాన్ని మలుపులు తిప్పిన ఒక ‘టోస్టర్’

Reading Time: 2 minutesToaster Review: తెలుగులో స్ట్రీమింగ్కి వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్.. స్టోరీ మొత్తాన్ని మలుపులు తిప్పిన ఒక ‘టోస్టర్’ Caption of Image. డార్క్ కామెడీ అనేది చాలా ప్రయోగాత్మకమైన జానర్. ఇటీవలి కాలంలో భారతీయ సినిమాల్లో…

‘బరి’ ప్రాక్టీస్‌లో వరుణ్ తేజ్‌కు గాయం.. అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్!

Reading Time: < 1 minute‘బరి’ ప్రాక్టీస్‌లో వరుణ్ తేజ్‌కు గాయం.. అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్! Caption of Image. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆయన…

మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకే.. డీలిమిటేషన్ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నం: కాంగ్రెస్

Reading Time: < 1 minuteమహిళా రిజర్వేషన్ బిల్లు ఒకే.. డీలిమిటేషన్ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నం: కాంగ్రెస్ Caption of Image. న్యూఢిల్లీ:పార్లమెంట్‎లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా…

పరిగి టౌన్లో విషాద ఘటన.. కారును సడన్గా యూటర్న్ చేయడంతో..

Reading Time: < 1 minuteపరిగి టౌన్లో విషాద ఘటన.. కారును సడన్గా యూటర్న్ చేయడంతో.. Caption of Image. పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పల్లవి కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో…

Rohit Sharma Injury: రోహిత్ శర్మ గాయంపై బిగ్ అప్‌డేట్.. ముంబై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Reading Time: < 1 minuteRohit Sharma Injury: రోహిత్ శర్మ గాయంపై బిగ్ అప్‌డేట్.. ముంబై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ Caption of Image. Rohit Sharma Injury: ముంబై ఇండియన్స్ జట్టు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. రాయల్…

1000 మందిని పీకేస్తున్న స్నాప్‌చాట్ కంపెనీ.. రిక్రూట్మెంట్స్ బంద్

Reading Time: 2 minutes1000 మందిని పీకేస్తున్న స్నాప్‌చాట్ కంపెనీ.. రిక్రూట్మెంట్స్ బంద్ Caption of Image. టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ పరంపర ఇప్పట్లో ముగిసేలా కనిపించటం లేదు. అమెరికా సంస్థ ఒరాకిల్ బాటలోనే ఇప్పుడు పాపులర్ సోషల్ మీడియా యాప్…

నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా.. తమిళనాడులో నల్లజెండాల నిరసనకు స్టాలిన్ పిలుపు

Reading Time: < 1 minuteనియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా.. తమిళనాడులో నల్లజెండాల నిరసనకు స్టాలిన్ పిలుపు Caption of Image. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడులో ప్రతి ఇంటిపై నల్లజెండాల ఎగురవేసి నిరసనలు తెలపాలని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం…

ఆర్మీలో చేరాలనుకునే వారికి గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే.

Reading Time: < 1 minuteఆర్మీలో చేరాలనుకునే వారికి గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే. Caption of Image. భారత సైన్యంలోని టెరిటోరియల్ ఆర్మీ డైరెక్టరేట్, టెరిటోరియల్ ఆర్మీ కమిషన్ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ (లెఫ్టినెంట్…

CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల: ఈ కింద లింక్స్ లో మార్కులు చెక్ చేసుకోండి..!

Reading Time: < 1 minuteCBSE 10వ తరగతి ఫలితాలు విడుదల: ఈ కింద లింక్స్ లో మార్కులు చెక్ చేసుకోండి..! Caption of Image. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల ఎదురు చూస్తున్న CBSE 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి.…

చద్దాకు మరో షాక్: Z+ సెక్యూరిటీ ఉపసంహరించుకున్న పంజాబ్ సర్కార్

Reading Time: < 1 minuteచద్దాకు మరో షాక్: Z+ సెక్యూరిటీ ఉపసంహరించుకున్న పంజాబ్ సర్కార్ Caption of Image. చంఢీఘర్: రాజ్య సభ ఎంపీ రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. పార్టీ…

IPL 2026: ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్న ఫుట్‌బాల్ ప్లేయర్.. ఇంతకీ ఎవరో తెలుసా! 

Reading Time: < 1 minuteIPL 2026: ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్న ఫుట్‌బాల్ ప్లేయర్.. ఇంతకీ ఎవరో తెలుసా! Caption of Image. IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్…

ఒక్క సినిమా టైటిట్ కోసం రూ. 112 కోట్లు డిమాండా? విఘ్నేశ్ శివన్ చెప్పిన షాకింగ్ నిజాలు!

Reading Time: 2 minutesఒక్క సినిమా టైటిట్ కోసం రూ. 112 కోట్లు డిమాండా? విఘ్నేశ్ శివన్ చెప్పిన షాకింగ్ నిజాలు! Caption of Image. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మూవీస్ టైటిల్స్ విషయంలో వివాదాలు రావడం కొత్తేమీ కాదు. కానీ,…

Jr NTR: 7 వారాల్లో 10 కిలోలు తగ్గిన ఎన్టీఆర్.. పర్సనల్ ట్రైనర్ షాకింగ్ నిజాలు.. ఫ్యాన్స్ ఫిదా!

Reading Time: 2 minutesJr NTR: 7 వారాల్లో 10 కిలోలు తగ్గిన ఎన్టీఆర్.. పర్సనల్ ట్రైనర్ షాకింగ్ నిజాలు.. ఫ్యాన్స్ ఫిదా! Caption of Image. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: డీలిమిటేషన్‎కు వైసీసీ మద్దతు

Reading Time: < 1 minuteకేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: డీలిమిటేషన్‎కు వైసీసీ మద్దతు Caption of Image. అమరావతి: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.…

నువ్వు ఎంత మంచి ఆటో డ్రైవర్ భయ్యా.. నీలాగా అందరూ ఉంటే మహిళలు సేఫ్

Reading Time: 2 minutesనువ్వు ఎంత మంచి ఆటో డ్రైవర్ భయ్యా.. నీలాగా అందరూ ఉంటే మహిళలు సేఫ్ Caption of Image. ముంబై మహానగరంలోని రద్దీ రోడ్లు.. కాలంతో పరిగెత్తే జీవితాలు.. ఎవరి దారి వారిదే. కానీ అదే నగరంలో…

లక్నో vs ఆర్సీబీ మధ్య హై వోల్టేజ్ ఫైట్.. విన్నర్ మాత్రం ఆ జట్టే!

Reading Time: < 1 minuteలక్నో vs ఆర్సీబీ మధ్య హై వోల్టేజ్ ఫైట్.. విన్నర్ మాత్రం ఆ జట్టే! Caption of Image. IPL 2026 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ లక్నో సూపర్…

రోజుకు రూ.16 వందల కోట్ల నష్టం.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పేలా లేదుగా..!

Reading Time: < 1 minuteరోజుకు రూ.16 వందల కోట్ల నష్టం.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పేలా లేదుగా..! Caption of Image. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. అయితే.. మన దేశంలో ఇంధన…

ఆధ్యాత్మికం : సత్య గుణం, రజో గుణం, తమో గుణం అంటే ఏంటీ.. మీరు ఏ గుణం కిందకు వస్తారో శ్రీకృష్ణుడు చెప్పింది తెలుసుకోండి..!

Reading Time: 3 minutesఆధ్యాత్మికం : సత్య గుణం, రజో గుణం, తమో గుణం అంటే ఏంటీ.. మీరు ఏ గుణం కిందకు వస్తారో శ్రీకృష్ణుడు చెప్పింది తెలుసుకోండి..! Caption of Image. సంతోషం కలిగితే నవ్వుతాం.. బాధ కలిగితే ఏడుస్తాం..…

సికింద్రాబాద్‌లో చిన్నారులకు ఉచితంగా..హెల్మెట్లు పంపిణీ చేసిన ట్రాఫిక్ పోలీసులు

Reading Time: < 1 minuteసికింద్రాబాద్‌లో చిన్నారులకు ఉచితంగా..హెల్మెట్లు పంపిణీ చేసిన ట్రాఫిక్ పోలీసులు Caption of Image. సికింద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బైకులపై వెళ్లే చిన్నారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. బైకు వెనకాల కూర్చునే చిన్నారులతో…

RCB vs LSG మధ్య కీలక పోరు.. హెడ్ -టు -హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ ఇదే!

Reading Time: < 1 minuteRCB vs LSG మధ్య కీలక పోరు.. హెడ్ -టు -హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ ఇదే! Caption of Image. ఐపీఎల్ 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో…

మరో 3, 4 ఏళ్లు గ్యాస్ కష్టాలు తప్పవా: రాబోయే రోజులు గడ్డు కాలమే..!

Reading Time: 2 minutesమరో 3, 4 ఏళ్లు గ్యాస్ కష్టాలు తప్పవా: రాబోయే రోజులు గడ్డు కాలమే..! Caption of Image. దేశంలో గ్యాస్ వినియోగదారులకు రానున్న రోజుల్లో గడ్డుకాలం తప్పదని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న LPG సరఫరా వ్యవస్థలు…

SSMB29: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ భారీ యాక్షన్ సీక్వెన్స్.. రాజమౌళి మాస్టర్ ప్లాన్ అదిరింది !

Reading Time: 2 minutesSSMB29: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ భారీ యాక్షన్ సీక్వెన్స్.. రాజమౌళి మాస్టర్ ప్లాన్ అదిరింది ! Caption of Image. సూపర్‌స్టార్ మహేష్ బాబు , దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం…

తుస్సుమన్న ఇస్లామాబాద్ చర్చలు : ఇరాన్ విదేశాంగ మంత్రి విమానం దారి మళ్లింపు.. నేతల రహస్య ప్రయాణం!

Reading Time: < 1 minuteతుస్సుమన్న ఇస్లామాబాద్ చర్చలు : ఇరాన్ విదేశాంగ మంత్రి విమానం దారి మళ్లింపు.. నేతల రహస్య ప్రయాణం! Caption of Image. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కొద్దిరోజుల క్రితం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన…

అమరావతిని ఇలానే పలకాలి.. ఇంగ్లీష్లో ఇలానే రాయాలి: ఏపీ ప్రభుత్వం క్లారిటీ

Reading Time: < 1 minuteఅమరావతిని ఇలానే పలకాలి.. ఇంగ్లీష్లో ఇలానే రాయాలి: ఏపీ ప్రభుత్వం క్లారిటీ Caption of Image. అమరావతి: ఏపీ రాజధాని అమరావతి పేరును ఆంగ్లంలో Amaravati అని మాత్రమే రాయాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.…

నిజామాబాద్ మార్కెట్ యార్డుపై.. పసుపు రైతుల దాడి

Reading Time: < 1 minuteనిజామాబాద్ మార్కెట్ యార్డుపై.. పసుపు రైతుల దాడి Caption of Image. నిజామాబాద్ మార్కెట్ యార్డుపై పసుపు రైతులు దాడికి దిగారు. బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేస్తూ పసుపు ధర తగ్గిస్తున్నారని రైతులు ఆగ్రహం…

Thalaivar 173: రజనీ మూవీకి భారీ గందరగోళం.. 6 నెలల్లోనే ఇద్దరు డైరెక్టర్లు ఔట్.. అసలు ఏం జరుగుతోంది?

Reading Time: 2 minutesThalaivar 173: రజనీ మూవీకి భారీ గందరగోళం.. 6 నెలల్లోనే ఇద్దరు డైరెక్టర్లు ఔట్.. అసలు ఏం జరుగుతోంది? Caption of Image. సూపర్ స్టార్ రజినీకాంత్ తన 75 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలు చేస్తున్నారు.…

చైనా BYDకి Vs వియత్నాం విన్‌ఫాస్ట్ EV కారు : మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ టార్గెట్‌గా మోడల్స్, ధరలు

Reading Time: 2 minutesచైనా BYDకి Vs వియత్నాం విన్‌ఫాస్ట్ EV కారు : మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ టార్గెట్‌గా మోడల్స్, ధరలు Caption of Image. భారత ఈవీ మార్కెట్లోకి వియత్నాం కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ తన మూడవ ఆయుధాన్ని…

కదిరిలో ఘోర ప్రమాదం.. నల్ల మందు ఇంట్లో పేలి.. నలుగురు కూలీలు మృతి

Reading Time: < 1 minuteకదిరిలో ఘోర ప్రమాదం.. నల్ల మందు ఇంట్లో పేలి.. నలుగురు కూలీలు మృతి Caption of Image. కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం కుమ్మర వాండ్లపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. తెలంగాణకు…

హైదరాబాదీలకు గుడ్ న్యూస్ : ఏప్రిల్ 30 లోపు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి 5 శాతం డిస్కౌంట్

Reading Time: < 1 minuteహైదరాబాదీలకు గుడ్ న్యూస్ : ఏప్రిల్ 30 లోపు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి 5 శాతం డిస్కౌంట్ Caption of Image. గ్రేటర్ వాసులకు గుడ్ న్యూస్. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఈ నెలంతా(ఏప్రిల్…

జోహో కోసం TCS, కాగ్నిజెంట్ ఆఫర్స్ వదులకున్నాం.. ఫ్రెషర్స్ను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.. ఎంప్లాయ్ పోస్ట్ వైరల్ !

Reading Time: 2 minutesజోహో కోసం TCS, కాగ్నిజెంట్ ఆఫర్స్ వదులకున్నాం.. ఫ్రెషర్స్ను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.. ఎంప్లాయ్ పోస్ట్ వైరల్ ! Caption of Image. జోహో కోసం టీసీఎస్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ లాంటి పెద్ద పెద్ద సంస్థల ఆఫర్లు…

ధనుష్ సరసన ‘ధురంధర్’ బ్యూటీ.. రుక్మిణి వసంత్ ప్లేస్‌లో సారా అర్జున్‌కు బంపర్ ఆఫర్!

Reading Time: 2 minutesధనుష్ సరసన ‘ధురంధర్’ బ్యూటీ.. రుక్మిణి వసంత్ ప్లేస్‌లో సారా అర్జున్‌కు బంపర్ ఆఫర్! Caption of Image. చైల్డ్ ఆర్టిస్ట్ గా విక్రమ్ ‘నాన్న’ సినిమాలో తన అమాయకత్వంతో అందరినీ ఏడిపించిన సారా అర్జున్.. ఇప్పుడు…

నాలుగు నెలల్లోనే యువతకు జర్మనీ లాంగ్వేజ్.. టామ్ కామ్ తో ఒప్పందం : మంత్రి వివేక్

Reading Time: < 1 minuteనాలుగు నెలల్లోనే యువతకు జర్మనీ లాంగ్వేజ్.. టామ్ కామ్ తో ఒప్పందం : మంత్రి వివేక్ Caption of Image. కేవలం నాలుగు నెలల్లోనే జర్మన్ లాంగ్వేజ్ నేర్పించేలా టామ్ కామ్ కసరత్తు చేస్తోందన్నారు మంత్రి…

హైదరాబాద్ MANUUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు: వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలు ఇవే!

Reading Time: < 1 minuteహైదరాబాద్ MANUUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు: వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలు ఇవే! Caption of Image. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్​యూయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం…