Reading Time: < 1 minute

గ్రామీణ నేపథ్యంలో.. ప్రేమనే ఊరిలో

Caption of Image.

శ్రీ రామ్, రామికా శివు, తపస్విని పూణచ్చ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రేమనే ఊరిలో’.   మనోజ్ కుమార్ దర్శకత్వంలో  చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన  ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది.  

గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కెజిఎఫ్’, ‘కాంతార’ చిత్రాలకు మాటలు అందించిన హనుమాన్ చౌదరి డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని, రాంబాబు గోశాల పాటలు, సునాద్ గౌతమ్ సంగీతం, రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాంత్ ఎస్.కే సినిమాటోగ్రఫీ మరింత ప్లస్ అవుతాయని మేకర్స్ చెప్పారు. 
 

©️ VIL Media Pvt Ltd.