Reading Time: < 1 minute

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 160 ఉద్యోగాలు.. ఆగస్టు 12న ఇంటర్వ్యూ..పూర్తి వివరాలు ఇవే!

Caption of Image.

గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (జీఎంసీ), వనపర్తి టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 160.

ఎలిజిబిలిటీ: ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/ డీఎన్ఎన్టీ ఎండీఎస్ పూర్తిచేసి ఉండాలి.

వాక్ ఇంటర్వ్యూ: ఆగస్టు 12.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్  drdo.gov.in ను సందర్శించండి 

©️ VIL Media Pvt Ltd.