Reading Time: < 1 minute

హైదరాబాద్ MANUUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు: వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలు ఇవే!

Caption of Image.

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్​యూయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 4.

విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిష్ టెక్నాలజీ) 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఇంటీరియర్ డిజైనర్) 2. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఐదేళ్ల టీచింగ్ అనుభవం ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 18 నుంచి 20.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ manuu.edu.inను సందర్శించండి. 

►ALSO READ | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు: బీఈ, బీటెక్ చేసిన వారికి సువర్ణావకాశం..

©️ VIL Media Pvt Ltd.