Virat Kohli : కోహ్లీ..కోహ్లీ నినాదాలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్టు..కింగ్‌కి అనుష్క అంటే ఎంత ఇష్టమో చూపించాడుగా
Reading Time: 2 minutesVirat Kohli : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుధవారం సాయంత్రం న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం కోహ్లీ వడోదర ఎయిర్‌పోర్టులో…