Reading Time: < 1 minute
Bhagavanth Kesari: ఓటీటీలో టాప్ లో భగవంత్ కేసరి మూవీ

నందమూరి బాలకృష్ణ పేరు న్యూ ఇయర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన అఖండ 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రీ-రిలీజ్ క్రేజ్ ఉన్నప్పటికీ, ఆలస్యమైన విడుదల, హడావిడిగా కొత్త డేట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడంతో అఖండ 2 విజయం సాధించలేకపోయింది. అయితే, ప్రస్తుతం బాలకృష్ణ ట్రెండింగ్‌లో ఉండటానికి కారణం అఖండ 2 కాదు, భగవంత్ కేసరి చిత్రం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాలీవుడ్‌కి గుడ్‌ న్యూస్‌.. రూ.100 కోట్ల క్లబ్‌లో ప్రేమమ్‌ హీరో

Yash: బర్త్ డే గిఫ్ట్.. టాక్సిక్‌ ట్రైలర్‌ రెడీ అవుతోందా

పరాశక్తికి దళపతి గ్రీన్‌ సిగ్నల్‌.. పొంగల్ రేసులో రెండు తమిళ చిత్రాలు

స్టార్‌ హీరోలతో పోటీ.. నవీన్‌ అండ్‌ శర్వా గట్స్ ఏంటి ??

Allu Arjun: అల్లు సినిమాస్‌.. భాగ్యనగరంలో ఐకానిక్‌ ల్యాండ్‌ మార్క్‌