Month: December 2025

Eat Curd in Winter: చలికాలంలో గడ్డ పెరుగు తింటున్నారా.. అయితే వీటిని తెలుసుకోండి..

Reading Time: < 1 minuteచలికాలంలో గడ్డ పెరుగు తినడం మంచిదా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. గడ్డ పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6, విటమిన్ B12 వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి…

మూసీ పునరుజ్జీవానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడి నుంచి పనులు స్టార్ట్ చేయనున్నారంటే?

Reading Time: 2 minutesమూసీ పునరుజ్జీవానికి అవసరమైన కీలక నిధుల అంశంలో కూడా స్పష్టత వస్తోంది. ఈ ప్రాజెక్టుకు రుణం అందించేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) అంగీకారం తెలిపినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రక్రియలు పూర్తయిన వెంటనే పనులు…

బెంగళూరు ఎయిర్‌పోర్టులో కొత్త క్యాబ్ రూల్స్.. ప్రయాణికుల ఆగ్రహం..

Reading Time: < 1 minuteబెంగళూరు ఎయిర్‌పోర్టులో కొత్త క్యాబ్ రూల్స్.. ప్రయాణికుల ఆగ్రహం.. Caption of Image. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ వద్ద ట్రాఫిక్ గందరగోళాన్ని అరికట్టడానికి ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రయాణికులు, క్యాబ్ ఆపరేటర్ల నుంచి…

Mehreen : హాట్ టాపిక్‌గా మారిన మెహరీన్ పెళ్లి.. ఒక్క పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన యంగ్ బ్యూటీ!

Reading Time: 2 minutesటాలీవుడ్ హాట్ బ్యూటీ మెహరీన్ కౌర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ కథనాలు పెద్ద చర్చకు దారితీశాయి. తనకు అసలు పరిచయం లేని ఒక XYZ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఆర్టికల్స్ రాయడం,…

నేషనల్ హెరాల్డ్ కేసు..ఢీల్లీ కోర్టు కీలక నిర్ణయం.. రాహుల్, సోనియాలకు ఊరట

Reading Time: < 1 minuteనేషనల్ హెరాల్డ్ కేసు..ఢీల్లీ కోర్టు కీలక నిర్ణయం.. రాహుల్, సోనియాలకు ఊరట Caption of Image. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై…

Nandyal: సర్కార్ ఖజానాకే గండి కొట్టారుగా.. రూ.1.50 కోట్ల జీతాల గోల్‌మాల్‌.. ముగ్గురు అధికారులు సస్పెండ్..!

Reading Time: < 1 minuteNandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో భారీ ఆర్థిక అవకతవకలు వెలుగుచూశాయి. అహోబిలం, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) సిబ్బంది జీతాల విషయంలో దాదాపు రూ.1.50 కోట్ల మేర గోల్‌మాల్ జరిగినట్లు…

ఒటిటిలోకి రష్మిక లేటెస్ట్ హిట్ మూవీ.. ఉచితంగా చూడొచ్చు..

Reading Time: < 1 minuteప్రస్తుత హీరోయిన్లలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక. ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలు అన్ని హిట్లే. కాగా, రొటీన్‌కు భిన్నంగా రష్మిక నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘థామా’. మాడాక్…

రాయికల్ మండలంలోని వార్డు సభ్యుడిగా టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలుపు..సర్పంచ్ఓటుతో ఉపసర్పంచ్ అయిండు

Reading Time: < 1 minuteరాయికల్ మండలంలోని వార్డు సభ్యుడిగా టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలుపు..సర్పంచ్ఓటుతో ఉపసర్పంచ్ అయిండు Caption of Image. రాయికల్, వెలుగు: రాయికల్​ మండలం మంక్త్యానాయక్​ తండా జీపీ ఎన్నికల్లో విచిత్రం జరిగింది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలిచిన వార్డు సభ్యుడు.. సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌…

కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నడు : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

Reading Time: < 1 minuteకౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నడు : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ Caption of Image. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి వీణవంక, వెలుగు: హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు.…

ఐక్యంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్

Reading Time: < 1 minuteఐక్యంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్ Caption of Image. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్​ గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని వివిధ గ్రామాల్లో కొత్తగా…

మూడో విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి

Reading Time: < 1 minuteమూడో విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి Caption of Image. మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : ఈనెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలను సజావుగా…

Bengal-EC: బెంగాల్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 58 లక్షల ఓట్లు తొలగింపు

Reading Time: < 1 minuteపశ్చిమ బెంగాల్‌కు చెందిన ముసాయిదా ఓటర్ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్‌లో ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రారంభించింది. ప్రత్యేక సర్వే ముగియడంతో మంగళవారం ముసాయిదా ఓటర్ల…

RV Karnan: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ స్పష్టీకరణ… అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకుంటాం..!

Reading Time: 2 minutesRV Karnan: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సమగ్ర వివరణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధి గతంలో 650 చదరపు కిలోమీటర్లుగా ఉండగా, ప్రస్తుతం 2060 చదరపు…

Kishan Reddy: లోపల జరిగిందొకటి, బయట ప్రచారం చేసింది ఒకటి.. కేంద్రమంత్రి సీరియస్..!

Reading Time: < 1 minuteKishan Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశం విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. సమావేశంలో జరిగిన విషయాలను బయటకు లీక్ చేయడం పూర్తిగా తప్పని ఆయన స్పష్టం…

చేతులు తరచూ వణుకుతున్నాయా? శరీరం ఇచ్చే సంకేతం ఇదే!

Reading Time: 2 minutesచేతులు వణకడం అనేది చాలా మంది తేలికగా తీసుకునే సమస్య. ముఖ్యంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆందోళనగా ఉన్నప్పుడు ఇలా జరగడం సహజమే కావచ్చు. కానీ ఎటువంటి కారణం లేకుండా, తరచూ వణుకుతుంటే మాత్రం అది మీ శరీరం…

తనపై వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన మెహరీన్

Reading Time: < 1 minuteసినీ ఇండస్ట్రీలో రూమర్స్ రావడం సహజమే. ముఖ్యంగా హీరోయిన్లపై ఎక్కువగా రూమర్స్ వస్తుంటాయి. వాటిని కొందరు పట్టించుకోకుండా వదిలేస్తే.. మరికొందరు క్లారిటీ ఇస్తుంటారు. తాజాగా హీరోయిన్ మెహరీన్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మెహరీన్‌కు ఓ…

గొడవలవల్లే బిఆర్ఎస్ భ్రష్టు పట్టింది: కడియం

Reading Time: < 1 minuteహైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ చుట్టూ కొరివి దయ్యాలున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించి చెప్పిందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి…

చలికాలం ఆరోగ్యానికి బజ్రా మిల్లెట్ ఎందుకు బెస్ట్? ఆయుర్వేదం చెప్పిన నిజం

Reading Time: 2 minutesచలికాలం వచ్చిందంటే చాలు, మన శరీరం లోపల నుండి వెచ్చదనాన్ని, శక్తిని కోరుకుంటుంది. అందుకే ఈ సీజన్‌లో ఏ ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోవాలి. మన పూర్వీకుల ఆహారంలో కీలక పాత్ర పోషించిన ‘బజ్రా’ (సజ్జలు)…

వాసాలమర్రిలో బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ మిస్‌‌‌‌

Reading Time: 2 minutesవాసాలమర్రిలో బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ మిస్‌‌‌‌ Caption of Image. మరుసటి రోజు పోలింగ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ బయట కనిపించిన పేపర్‌‌‌‌ ఇద్దరు సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్లకు సమాన ఓట్లు.. డ్రా ద్వారా ఫలితం దొరికిన బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌తో కలెక్టర్, ఈసీకి…

మహిళలు ఇది మీకే.. 40 ప్లస్ తర్వాత జుట్టు రాలడాన్ని ఆపొచ్చు.. ఎలాగంటే..

Reading Time: 2 minutesపురుషులైనా, స్త్రీలైనా జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య.. అయితే, 40 ఏళ్ల తర్వాత స్త్రీలు ఎక్కువగా జుట్టు రాలడాన్ని ఎదుర్కొంటారు. చాలా సందర్భాలలో, ఇది అదుపు లేకుండా పోతుంది. 40 ఏళ్ల తర్వాత జుట్టు…

దురాశ పనికిరాదు..! పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!

Reading Time: < 1 minuteప్రస్తుతం కాలంలో స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. చాలా మంది తమ డబ్బు కొన్ని నెలల్లోనే భారీగా పెరిగిపోతుందని నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. అయితే పెట్టుబడి పెట్టడం ముఖ్యం…

రోడ్డు ప్రమాదాల నివారణకు.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్

Reading Time: 2 minutesరోడ్డు ప్రమాదాల నివారణకు.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ Caption of Image. యాక్సిడెంట్​ ఘటనలపై సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ టోల్ వసూలు దేనికంటూ ఎన్ హెచ్ఏఐపై గుస్సా రోడ్ల పక్కన దాబాలు, హోటల్స్​ వల్లే యాక్సిడెంట్లు 2…

సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్స్

Reading Time: 2 minutesసీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్స్ Caption of Image. ఫిబ్రవరి 2 నుంచి ప్రయోగ పరీక్షలు ప్రారంభం 1,908 సెంటర్లు.. 3.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో వెబ్ కాస్టింగ్ నిఘా సీసీ…

Watch Video: పీకల్లోతు చిక్కుల్లో CM నితీశ్‌.. సభలో లేడీ డాక్టర్‌ హిజాబ్‌ లాగి అబాసుపాలు..! వీడియో వైరల్

Reading Time: 2 minutesపాట్నా, డిసెంబర్‌ 16: పదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. 20 ఏళ్లు బిహార్‌కు సీఎంగా చేసిన అపారమైన ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నోడు.. కూటములు మార్చి కుర్చీల్ని నిలబెట్టుకోవడంలో మహామహా ఘటికుడు. సింగిల్ హ్యాండ్‌తో పార్టీని నడిపించే నిఖార్సయిన ఖద్దరు…

బలమైన గాలుల దెబ్బకు కూలిన ‘Statue Of Liberty’ ప్రతిరూపం.. వీడియో వైరల్

Reading Time: 2 minutesStatue Of Liberty: బ్రెజిల్ దక్షిణ భాగంలో సోమవారం (డిసెంబర్ 15) తీవ్ర తుఫాన్ గువైబా నగరాన్ని అతలాకుతలం చేసింది. రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని గువైబాలో, హావన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన 24…

రైల్వేలో ఉద్యోగాలను భర్తీ చేయాలి..ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య

Reading Time: < 1 minuteరైల్వేలో ఉద్యోగాలను భర్తీ చేయాలి..ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య Caption of Image. పద్మారావునగర్, వెలుగు: ఇండియన్​ రైల్వేలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నేషనల్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియన్‌‌…

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం పోటాపోటీ..లక్కీ పోస్టు సెంటిమెంటే కారణం

Reading Time: 2 minutesపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం పోటాపోటీ..లక్కీ పోస్టు సెంటిమెంటే కారణం Caption of Image. ఓసీ కోటాలో రోహిన్ రెడ్డి, చామల, వంశీచంద్ రెడ్డి, పద్మావతి పేర్ల పరిశీలన బీసీ కోటాలో సరిత, విజయశాంతి ఎస్టీ కోటాలో…

బనకచర్లపై తెలంగాణ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకున్నం : మంత్రి రాజ్‌‌ భూషణ్‌‌ చౌదరి

Reading Time: < 1 minuteబనకచర్లపై తెలంగాణ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకున్నం : మంత్రి రాజ్‌‌ భూషణ్‌‌ చౌదరి Caption of Image. రాజ్యసభలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: గోదావరి (పోలవరం)-–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై…

రాజ్యాంగాన్ని ఖతం చేసింది కాంగ్రెసోళ్లే : ఎన్.రాంచందర్ రావు

Reading Time: < 1 minuteరాజ్యాంగాన్ని ఖతం చేసింది కాంగ్రెసోళ్లే : ఎన్.రాంచందర్ రావు Caption of Image. ఎమర్జెన్సీ తెచ్చి రాజ్యాంగాన్ని చంపింది ఇందిరమ్మనే: ఎన్.రాంచందర్ రావు హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని అడ్డగోలుగా కాలరాసి ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్…

ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు జీరోకు పడిపోయిన విజిబిలిటీ

Reading Time: < 1 minuteఢిల్లీని కమ్మేసిన పొగ మంచు జీరోకు పడిపోయిన విజిబిలిటీ Caption of Image. 68 ఫ్లైట్లు రద్దు, 60 రైళ్లు ఆలస్యం ఆలస్యంగా నడిచిన మెస్సీ ఫ్లైట్ న్యూఢిల్లీ: ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. సోమవారం ఉదయం…

మహాత్మాగాంధీ ఉపాధి హామీ స్కీమ్‌‌ను చంపే కుట్ర : మంత్రి సీతక్క

Reading Time: < 1 minuteమహాత్మాగాంధీ ఉపాధి హామీ స్కీమ్‌‌ను చంపే కుట్ర : మంత్రి సీతక్క Caption of Image. పేదల పొట్ట కొట్టడమే కేంద్రం ఉద్దేశం: మంత్రి సీతక్క కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ హైదరాబాద్,…

Debit Card Insurance: డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా.. ఎలా పొందాలంటే!

Reading Time: 2 minutesడెబిట్ కార్డుతో అనుసంధానమైన ఈ బీమా సాధారణంగా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీగా ఉంటుంది. ప్రమాదవశాత్తూ మరణం, శాశ్వత లేదా పాక్షిక వైకల్యం, కొన్ని సందర్భాల్లో విమాన ప్రమాదాలు, కార్డు మోసం వంటి రిస్క్‌లకు ఇది రక్షణ కల్పిస్తుంది.…

School Holidays: నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!

Reading Time: 2 minutesSchool Holidays: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం భయంకరమైన పరిస్థితిని సృష్టించింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాలుష్య స్థాయి చాలా తీవ్రమైన స్థాయికి చేరుకుంది. కాలుష్యం కారణంగా పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమయ్యే పరిస్థితి…

Karthi : అన్నగారు వస్తారు.. డేట్ ఫిక్స్.. ఈసారైనా వస్తారా ?

Reading Time: < 1 minuteతమిళ స్టార్ హీరో కార్తీ నటించిన చిత్రం వావాతియార్. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఈ సినిమాను అన్నగారు వస్తారు పేరుతో తీసుకువస్తున్నారు. నిథిలిన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ…

Parasakthi ‘పరాశక్తి’ ఓటీటీ డీల్ ఫైనల్.. శివకార్తికేయన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ డిజిటల్ రికార్డ్

Reading Time: < 1 minuteతమిళ హీరో శివకార్తికేయన్ ప్రజంట్ తన మార్కెట్‌ను, క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ లో నటిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌లో హాట్…

పూజలో కుంకుమ, విభూతి ప్రాముఖ్యత.. శివపురాణం చెప్పిన అర్థం ఇదే!

Reading Time: 2 minutesప్రతి హిందూ పూజలో, ఆలయ సందర్శనలో అత్యంత పవిత్రంగా భావించే వస్తువులు కుంకుమ, విభూతి. నుదుటిపై ఈ పవిత్ర ద్రవ్యాలను ధరించడం కేవలం ఆచారం మాత్రమే కాదు దాని వెనుక లోతైన ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అర్థం దాగి…

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో..

Reading Time: < 1 minuteఇఈ, రాజయోగం వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న రామ్ గణపతి హీరోగా నటిస్తున్న సినిమా కాలం. ఈ సినిమాను శ్రీ నవబాల క్రియేషన్స్, 3 కీజ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మణి…

Upasana: కంగ్రాట్స్.. మెగా కోడలికి అరుదైన గౌరవం.. ఉపాసనకు ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు..!

Reading Time: 2 minutesUpasana: మెగా కుటుంబ కోడలు, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసనకు అరుదైన గౌరవం దక్కింది. బిజినెస్ టుడే సంస్థ అందించే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డును ఉపాసన అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్…

Vishnu Priya : నిజంగా ఆయన అలాంటివాడని అనుకోలేదు.. వేణు స్వామి పై విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు

Reading Time: < 1 minuteయాంకర్ విష్ణు ప్రియ అంటే తెలియని వారుండరు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ గేమ్ షో తో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్‌లోకి కూడా వెళ్లి…

Brain Teaser: మీరు తెలివైనవారేనా.. అయితే ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!

Reading Time: < 1 minuteఈ రోజుల్లో సోషల్ మీడియాలో అనేక చిత్రాలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో బ్రెయిన్ టీజర్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు జనాలు ఆకట్టుకుంటూ ఉంటాయి. జనాలు కూడా టైం దొరికినప్పుడల్లా వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు.…

Andhra: పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా చేస్తావా..

Reading Time: < 1 minuteపల్నాడు జిల్లా, వినుకొండ పట్టణంలో ఆదివారం నుండి అత్త ఇంటి ఎదుట ఓ కోడలు బైటాయించి ఆందోళన చేస్తుంది. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన గోపి లక్ష్మికి, పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డు చౌడమ్మ వీధికి…

UN-India: ఒకరిని జైల్లో పెట్టారు.. ఇంకొకరిని అందలం ఎక్కించారు.. పాక్‌పై భారత్ ధ్వజం

Reading Time: 2 minutesఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్థాన్‌పై భారత్ ధ్వజమెత్తింది. ‘‘శాంతి కోసం నాయకత్వం’’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బహిరంగ చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ అనవసరం విషయాలు ప్రస్తావించింది. జమ్మూ కాశ్మీర్, సింధు జలాలపై…

Chanakya Niti: ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట! వెంటనే మార్చుకోండి!

Reading Time: 2 minutesఒక ఇంటి గౌరవం, మర్యాద, ఇంట్లోని శాంతి మొత్తం ఆ ఇంటి ఇళ్లాలుపైనే ఆధారపడి ఉంటాయి. ఇంట్లో వంట నుంచి పిల్లలు, కుటుంబాన్ని చూసుకోవడంలో ఆమె ప్రాత ఎంతో గొప్పది. ఒక మహిళ మంచి ప్రవర్తన ఆ…

Telangana: తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది.. ఇక ఏప్రిల్ నుంచి

Reading Time: 2 minutesరాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల పెంపును త్వరలోనే అమలులోకి తీసుకురావాలన్న దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఆరు గ్యారంటీల్లో ఒకటైన పింఛన్ల పెంపును వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ…

జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!

Reading Time: 2 minutesగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా పెద్ది. ఈ మూవీ కోసం తెలుగు అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే క్రేజీ కాంబోతో తెరకెక్కుతున్న యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా మూవీ…

Tollywood : కెరీర్ ను టర్న్ చేసే సినిమా కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు

Reading Time: 2 minutesఆది పినిశెట్టి : రంగస్థలంలో హీరోకి అన్నగా కనిపించి ఆకట్టుకున్న ఆది పినిశెట్టి డ్రైవ్ ట్రయిలర్ రిలీజ్‌తో మరోసారి అటెన్షన్‌లోకి వచ్చాడు. హీరో ఇమేజ్ కోసం ఎదురుచూడకుండా, స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌నే కెరీర్ ఆయుధంగా మార్చుకున్న ఆది వరుసగా…

అందమైన అనుభూతినిచ్చే చిత్రం

Reading Time: < 1 minuteలౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనీకా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య. అదితి భావరాజు ముఖ్య పాత్రల్ని పోషించారు.…

GHMC Meeting: నేడు జీహెచ్ఎంసి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం… వార్డుల డీలిమిటేషన్‌పై కీలక చర్చ

Reading Time: < 1 minuteGHMC Meeting: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నేడు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టనున్నారు. వార్డుల విభజన విధానం,…

Nitish Kumar Video: వైద్యురాలి హిజాబ్‌ను తొలగించిన నితీష్‌కుమార్.. విపక్షాలు ఆగ్రహం

Reading Time: 2 minutesబీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదమైంది. కొత్తగా నియమితులైన ఆయుష్ వైద్యుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్…

యోగ చేయడానికి సరైన సమయం ఏది?

Reading Time: 2 minutesయోగ అనేది శరీరం, మనస్సు మరియు ఆత్మను కలిపే ఒక అద్భుతమైన మార్గం. అయితే ఈ పవిత్రమైన సాధనను ఏ సమయంలో చేస్తే పూర్తి ప్రయోజనం పొందవచ్చనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఉదయం, సాయంత్రం లేక…

IPL 2026: నేడు తేలనున్న ఆటగాళ్ల భవితవ్యం.. వేలంపాటకు సర్వం సిద్ధం..!

Reading Time: 2 minutesIPL 2026: ఐపీఎల్ (IPL) 2026 మినీ వేలం నేడు (డిసెంబర్ 16) అబుదాబీ వేదికగా జరగనుంది. ఈ వేలంలో మొత్తం పది ఫ్రాంచైజీలకు 77 స్లాట్లు అందుబాటులో ఉండగా, 350 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని…

బాబీ సింహా చిత్రం ఆరంభం

Reading Time: < 1 minuteబాబీ సింహా, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా మెహర్ యరమతి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. యువ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా…

కొత్త రకమైన సినిమా

Reading Time: < 1 minuteప్రతిష్టాత్మక సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ’పతంగ్’. పతంగుల పోటీతో రాబోతున్న యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్ డ్రామా చిత్రమిది. సినిమాటిక్ ఎలిమెంట్స్, రిష్న్ సినిమాస్, మాన్‌సూన్ టేల్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా…

ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో ..రూ.75 లక్షలు ముంచిన సైబర్ చీటర్స్

Reading Time: < 1 minuteఆన్లైన్ బెట్టింగ్ పేరుతో ..రూ.75 లక్షలు ముంచిన సైబర్ చీటర్స్ Caption of Image. బషీర్‌‌బాగ్, వెలుగు: ఆన్​లైన్ బెట్టింగ్ పేరుతో సైబర్​ చీటర్లు వ్యక్తులు ఓ యువకుడిని నిండా ముంచారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్…

పెనుబల్లి మండలంలో జాతీయ రహదారిపై గ్రానైట్‌ రాళ్లు..తప్పిన పెను ప్రమాదం

Reading Time: < 1 minuteపెనుబల్లి మండలంలో జాతీయ రహదారిపై గ్రానైట్‌ రాళ్లు..తప్పిన పెను ప్రమాదం Caption of Image. పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం.బంజర్‌ రింగ్‌ సెంటర్‌లో నేషనల్‌ హైవేపై గ్రానైట్‌ రాళ్లు పడగా..…

MLA, Doctor Anjali: విమానంలో మహిళకు అస్వస్థత.. కాపాడిన మాజీ ఎమ్మెల్యే

Reading Time: 2 minutesవిమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనలో, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే మరియు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ అంజలి నింబాల్కర్ సమయస్ఫూర్తితో స్పందించి ఆమె ప్రాణాలను కాపాడారు. గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న…

నా ఆస్తులు పెరిగితే పంచాయతీకే ఇస్తా..బాండ్‌‌‌‌ పేపర్‌‌‌‌తో సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ ప్రచారం

Reading Time: < 1 minuteనా ఆస్తులు పెరిగితే పంచాయతీకే ఇస్తా..బాండ్‌‌‌‌ పేపర్‌‌‌‌తో సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ ప్రచారం Caption of Image. వనపర్తి/పెబ్బేరు, వెలుగు : తాను సర్పంచ్‌‌‌‌గా గెలిచాక ఏమైనా ఆస్తులు సంపాదిస్తే వాటిని గ్రామ పంచాయతీకే రాసిస్తానని ఓ…

కాగజ్ నగర్ లో గెలిచిన అభ్యర్థి ఇంటికి కత్తితో వెళ్లిన ఓడిన అభ్యర్థి భర్త

Reading Time: < 1 minuteకాగజ్ నగర్ లో గెలిచిన అభ్యర్థి ఇంటికి కత్తితో వెళ్లిన ఓడిన అభ్యర్థి భర్త Caption of Image. తమ ఓటమికి కారణం మీరేనని వాగ్వాదం ఎన్నికల్లో ఖర్చయిన రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ నిరాకరించడంతో…

రూ.150తో ఒక్క స్టాక్‌ కొంటే.. జస్ట్‌ ఒక్క ఏడాదిలోనే ఎన్ని వేల లాభం వచ్చిందంటే?

Reading Time: < 1 minuteస్టాక్‌ మార్కెట్‌లో కొన్ని షేర్లు అద్భుతాలు చేస్తాయి. అలాంటి స్టాక్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ధర ఏడాది క్రితం రూ.150 ఉండగా, ఒక్క ఏడాదిలోనే రూ.11,000 దాటింది. అంటే పెట్టుబడిదారులు ఏడాది…

NBK 111 : లోకేషన్ వేట మెుదలుపెట్టిన గోపిచంద్ మలినేని

Reading Time: < 1 minuteబాలయ్య – గోపీచంద్ మలినేని కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపధ్యంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సారి బాలయ్యతో సరికొత్త ప్రయోగానికి రెడీ అయ్యాడు.…

Thalapathy Vijay : ప్రజల కోసమే ఈ నిర్ణయం.. దళపతి విజయ్ తండ్రి వైరల్ కామెంట్

Reading Time: < 1 minuteనటుడు దళపతి విజయ్ ఇటీవల కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఫంక్షన్‌ల ఆయన తండ్రి, నిర్మాత ఎస్.ఏ. చంద్రశేఖర్ విజయ్ గురించి మాట్లాడుతూ.. కొన్ని…

మూడో విడతనూ సక్సెస్ చేయాలి..వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

Reading Time: < 1 minuteమూడో విడతనూ సక్సెస్ చేయాలి..వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ Caption of Image. వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్టే.. మూడో విడతను కూడా అధికారులు సమన్వయంతో…

IPL 2026: వచ్చుడు చావబాదుడు.. ఈసారి ఐపీఎల్ వేలంలో వీళ్లకు జాక్‌పాట్ పక్కా.. లిస్టులో ఎవరున్నారంటే.?

Reading Time: < 1 minuteకొన్ని గంటల్లో ఐపీఎల్ 2026 మినీ వేలం.. బరిలోకి దిగే 355 మంది ప్లేయర్స్‌లో ఈ ఐదుగురు ఆటగాళ్లు అత్యధిక ధర పలుకుతారని అంచనా వేస్తున్నారు. 2025 ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్,…

బాబీ సింహా చిత్రం ఆరంభం

Reading Time: < 1 minuteబాబీ సింహా, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా మెహర్ యరమతి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. యువ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా…

కామారెడ్డి జిల్లా లో అన్న గెలిచిండనే జోష్లో ఓడినోళ్లపైకి ట్రాక్టర్ ఎక్కించిండు

Reading Time: < 1 minuteకామారెడ్డి జిల్లా లో అన్న గెలిచిండనే జోష్లో ఓడినోళ్లపైకి ట్రాక్టర్ ఎక్కించిండు Caption of Image. నలుగురికి గాయాలు.. ఇద్దరికి సీరియస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఘటన ఎల్లారెడ్డి, వెలుగు: తన అన్న సర్పంచ్​గా…

ఇంత క్యూట్ అమ్మాయిని ఎలా మిస్ అయ్యంరా బాబు..! బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.?

Reading Time: < 1 minuteఅర్జున్ రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాల మాదిరిగా కల్ట్ క్లాసిక్‌లా ప్రేక్షకుల మన్ననలు పొందింది క్రేజీ మూవీ ‘బేబీ’. యూత్‌ను బాగా ఆకర్షించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన…

మాక్సివిజన్ హాస్పిటల్ లో.. కంటి చికిత్సకు కొత్త టెక్నాలజీ

Reading Time: < 1 minuteమాక్సివిజన్ హాస్పిటల్ లో.. కంటి చికిత్సకు కొత్త టెక్నాలజీ Caption of Image. హైదరాబాద్​, వెలుగు: మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ హైదరాబాద్ సోమాజిగూడ బ్రాంచ్​ అత్యాధునిక వైడ్‌‌ఫీల్డ్ రెటీనా ఇమేజింగ్​ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.…

ప్రైవేట్ పార్ట్స్ ను పట్టుకుని..అదే చేతులతో కూరగాయల అమ్మకం..వ్యాపారికి జైలుశిక్ష, జరిమానా

Reading Time: < 1 minuteప్రైవేట్ పార్ట్స్ ను పట్టుకుని..అదే చేతులతో కూరగాయల అమ్మకం..వ్యాపారికి జైలుశిక్ష, జరిమానా Caption of Image. బషీర్​బాగ్, వెలుగు: అపరిశుభ్రంగా కూరగాయలు విక్రయిస్తున్న ఓ వ్యాపారికి జైలు శిక్ష పడింది. వివరాల్లోకెలితే.. నారాయణగూడ మేల్కొటి పార్క్…

Mother Sells Own Son: సొంత కొడుకునే అమ్మేసిన కసాయి తల్లి.. తండ్రి ఆవేదన..!

Reading Time: < 1 minuteMother Sells Own Son: నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న బాలుడు విక్రయ ఘటన తీవ్ర కలకలం రేపింది. కన్న బిడ్డను స్వార్థం కోసం అమ్మేసిన తల్లి చర్య స్థానికులను దిగ్భ్రాంతికి…

ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

Reading Time: < 1 minuteఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం Caption of Image. ప్రలోభాలకు తెరలేపిన అభ్యర్థులు ఓట్ల కోసం మంతనాలు భారీగా డబ్బులు, లిక్కర్ పంపిణీకి వ్యూహం ఆసిఫాబాద్/ఆదిలాబాద్, వెలుగు: మూడో…

Tollywood: ఆరేళ్ల ప్రేమ.. ఇద్దరు పిల్లలు.. టాలీవుడ్ హీరోయిన్‌తో పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ విలన్

Reading Time: 2 minutesబాలీవుడ్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు అర్జున్ రాంపాల్. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచాడు హ్యాండమ్స్ విలన్. ఇటీవలే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ధురంధర్’లోనూ ఓ కీలక పాత్రలో మెరిసిన అర్జున్ రాంపాల్…

RBI New Rules: ఆర్బీఐ బిగ్‌ అలర్ట్‌.. ఇక ప్రతి మూడు నెలలకు.. కొత్త ఏడాదిలో మారనున్న నిబంధనలు!

Reading Time: 2 minutesRBI New Rules: నియమాలు, నిబంధనలు మారుతున్నాయి. కొత్త సంవత్సరం నుండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త నియమాలను అమలు చేస్తోంది. సాధారణ మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా డబ్బును నిల్వ చేసుకునే ప్రదేశం బ్యాంకులు. రిజర్వ్ బ్యాంక్…

Hyderabad: హైదరాబాదీస్ జాగ్రత్త.! ఈసారి న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలివే.. తేడా వస్తే ఊసలు లెక్కపెట్టాల్సిందే

Reading Time: 2 minutesన్యూ ఇయర్ అంటే గుర్తుకొచ్చేది భాగ్యనగరం.. కొత్త సంవత్సరం వేడుకలు ఓ రేంజ్‌లో జరుగుతుంటాయి. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతూ అందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే యువత పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.…

ఉత్తరప్రదేశ్‌లో అగ్నిప్రమాదం.. నాలుగు బస్సులు దగ్ధం

Reading Time: < 1 minuteఉత్తరప్రదేశ్‌లోని మథురలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై మంగళవారం తెల్లవారుజామున నాలుగు బస్సులకు మంటలు అంటుకున్నాయి. పొగమంచు కారణంగా వరుసగా వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం…

Trump: శాంతి దిశగా రష్యా-ఉక్రెయిన్‌ అడుగులు.. త్వరలోనే మంచి వార్త వింటారన్న ట్రంప్

Reading Time: < 1 minuteగత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే రోజులు దగ్గర పడ్డాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మంచి ఫలితాన్ని…

వాలెంటైన్స్ కానుకగా ’ఫంకీ’…

Reading Time: < 1 minuteకథానాయకుడు విశ్వక్ సేన్ హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ’ఫంకీ’. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన…

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్… విశాఖలో మంత్రి లోకేష్ కీలక పర్యటన

Reading Time: < 1 minuteCM Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బిజీ షెడ్యూల్‌తో అమరావతిలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు, అక్కడ ప్రభుత్వ పరిపాలనా అంశాలపై సమీక్షలు నిర్వహించనున్నారు.…

Stranger Things 5 Part 2:ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్స్ ఎప్పుడంటే..

Reading Time: < 1 minuteప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న సెన్సేషనల్ సిరీస్‌లలో ‘స్ట్రేంజర్ థింగ్స్’ ఒకటి. అభిమానుల అంచనాలకు తగ్గట్టే, ఈ సిరీస్ చివరి సీజన్‌ను మేకర్స్ భాగాలుగా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. గత నవంబర్‌లో వచ్చిన సీజన్…

CLAT 2026 Results: మరికొన్ని గంటల్లో క్లాట్‌ 2026 పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Reading Time: 2 minutesహైదరాబాద్‌, డిసెంబర్‌ 16: దేశవ్యాప్తంగా 24 నేషనల్ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026…

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌..! కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అకౌంట్లోకి డబ్బులు..

Reading Time: < 1 minuteమీ జీతంలో ప్రావిడెంట్ ఫండ్ (PF) కట్‌ అవుతుందా? అయితే మీకే ఈ గుడ్‌న్యూస్‌. 2025-26 ఆర్థిక సంవత్సరానికి PFపై వడ్డీ రేటును పెంచడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయం దేశంలోని కోట్లాది మంది…

YS Jagan: భవానీపురం జోజీ నగర్ బాధితులకు పరామర్శ.. నేడు విజయవాడకు మాజీ సీఎం వైఎస్ జగన్..!

Reading Time: < 1 minuteYS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడకు రానున్నారు. భవానీపురం జోజీ నగర్‌లోని 42 ఫ్లాట్ల బాధితులను స్వయంగా కలిసి పరామర్శించేందుకు ఆయన పర్యటన ఖరారైంది. ఇటీవల తమ ఇళ్లను…

Income Tax Rules: ఈ లావాదేవీలు చేస్తే భార్యాభర్తలకు కూడా నోటీసులు.. అవేంటో తెలుసా?

Reading Time: 5 minutesIncome Tax Rules: భార్యాభర్తల మధ్య నగదు లావాదేవీలు చాలా సాధారణం. కొన్నిసార్లు ఇంటి ఖర్చుల కోసం, కొన్నిసార్లు బహుమతిగా లేదా మరేదైనా అవసరం కోసం డబ్బు ఇచ్చి తీసుకుంటారు. కానీ ఈ లావాదేవీ ఆలోచించకుండా, ఆదాయపు…

Python Spotted in Drainage: డ్రైనేజీలో భారీ కొండ చిలువ.. పరుగులు తీసిన స్థానికులు

Reading Time: < 1 minuteడ్రైనేజీలో భారీ కొండ చిలువ కనిపించడంతో స్థానికులు పరుగులు పెట్టిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. గ్రామానికి సమీపంలో ఓ డ్రైనేజీ కాలువ నుంచి పొలానికి ఇంజిన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో…

RowdyJanardhana : విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’ టీజర్ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

Reading Time: < 1 minuteఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి, ఫ్యామిలీ స్టార్ రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ డిజాస్టర్స్ గా నిలిచాయి. కింగ్డమ్ రిజల్ట్…

Bad Breath: నోటి దర్వాసనకు మీ ఇంట్లోనే అద్భుత పరిష్కారాలు.. ఇలా చేస్తే వెంటనే..

Reading Time: < 1 minuteనోటి దుర్వాసన అనేది చాలా మందిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం, కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం, కొన్ని అంతర్లీన ఆరోగ్య సమస్యల వల్ల ఇది వస్తుంది.…

Gold Price Today: రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో తెలుసా?

Reading Time: 2 minutesGold Price Today: ఇక తులం ధర లక్షా 35 వేలు దాటేసింది. త్వరలో మరిన్ని రికార్డులు సృష్టించనుందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు రికార్డు స్థాయిలో పరుగులు…

Soggadu Re Release: ‘అతడు’ కోసం బ్లాంక్ చెక్ ఇచ్చా.. కానీ.. శోభన్ బాబుపై మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Reading Time: 2 minutesనటుడిగా, వ్యక్తిగా నటభూషణ శోభన్ బాబుకు ఓ ప్రత్యేకస్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్…

RRB NTPC 2024 Results: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2024 గ్రాడ్యుయేట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

Reading Time: < 1 minuteహైదరాబాద్‌, డిసెంబర్‌ 16: ఇండియన్‌ రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌ 2024 పోస్టుల సీబీటీ 2 పరీక్షల ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)విడుదల చేసింది.…

మసకబారుతున్న ‘ఎరుపు’

Reading Time: 2 minutesకేరళలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పాలకవర్గం సిపిఎం నేతృత్వం లోని ఎల్‌డిఎఫ్‌కు, విపక్ష కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్‌కు గట్టి షాక్ ఇచ్చాయి. చివరకు కేరళ రాజకీయ తెరపై ‘కమలం’ విరిసింది. రానున్న ఏప్రిల్ మే నెలల్లో…

నేతలది తలోదారి.. చర్చలు పెడదారి

Reading Time: 4 minutesడేటా లోపభూయిష్టంగా ఉన్నప్పుడు, విధానాలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. పెంచిన వృద్ధి రేటు డేటా, గణాంకాలు ఆర్థిక పరమైన కష్టాలను తెచ్చి పెడతాయి. సామాజిక రంగా లలో పెట్టుబడి తగ్గించేందుకు ఇక్కట్లలో ఉన్న సమాజాలనుంచి మద్దతు…

బ్యాంక్‌ నుంచి ఒక్క రూపాయి తీయకుండా లగ్జరీ లైఫ్‌ గడుపుతున్న కుటుంబాలు! ఐటీ శాఖకు డౌట్‌ వచ్చి ఆరా తీయగా..

Reading Time: 2 minutesఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. గత మూడు సంవత్సరాలుగా తమ బ్యాంకు ఖాతాలను ఉపయోగించని 40 మందికి పైగా మిలియనీర్ వ్యాపారవేత్తలకు ఆదాయపు…

ఇంటి నుంచే యూరియా బుకింగ్

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: రైతులు యూరియా కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే అవసరమైన యూరియాను ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ ను వ్యవసాయశాఖ తీసుకురానుందని రాష్ట్ర వ్యవసాయ…

తప్పంతా ‘ఇండిగో’దేనా?

Reading Time: 3 minutesభారతీయ విమాన ప్రయాణికులలో చాలా మందికి ఒక విషయం మీద ఏకాభిప్రాయం ఉంది. ఇండిగో తన సామ్రాజ్యాన్ని ఆర్భాటాల మీద గానీ, ఆకర్షణీయమైన గిమ్మిక్స్ మీద గానీ నిర్మించలేదు. అది అత్యంత సులభమైన ఒకే ఒక్క పనిని…

క్వాంటమ్ కంప్యూటింగ్ తప్పనిసరి కారాదు

Reading Time: 2 minutesక్వాంటమ్ టెక్నాలజీల్లో ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పడుతుండగా, తదుపరి కంప్యూటింగ్ విప్లవంలో నాయకత్వం సాధించాలని ప్రభుత్వాలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో, విద్యావేత్తల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వంటి సాంప్రదాయ…

Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారం కాబోతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Reading Time: 3 minutesదిన ఫలాలు (డిసెంబర్ 16, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు ఆధారపడడం ఎక్కువవుతుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు…

ఆఖరిపోరుకు అస్త్రశస్త్రాలు

Reading Time: 3 minutesమనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. గ్రామాల్లో ఎంఎల్‌ఎ ఎన్నికల కన్నా గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే నువ్వానేనా అన్నట్లు పోరు సాగుతోంది. ఎందుకంటే గ్రామాల్లో పట్టు నిలుపుకుంటే పార్టీలకు రా ష్ట్రంలో సులువుగా…

ఉపాధి హామీ నుంచి గాంధీ ఔట్

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: గ్రామీణుల కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) రద్దుకు కేంద్రం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దాని స్థానంలో కొత్త చట్టం తీసుకు వచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేసింది.…

కాంగ్రెస్‌కు కాలం చెల్లింది

Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్: రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చెంపపెట్టు లాంటివని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో గద్దెనెక్కిందని, ఇప్పుడు ఆ పార్టీకి…

విస్తరణపై కసరత్తు?

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్; ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం హస్తినలో విశ్రాంతి తీసుకున్నారు. అధికార, అనధికార (పార్టీ) కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఢిల్లీలో ఏఐసిసి అధ్వర్యంలో ఆదివారం జరిగిన ఓట్ చోర్ గద్దీ చోడ్ కార్యక్రమంలో…

సామాజిక తిరుగుబాటు

Reading Time: 3 minutesమన తెలంగాణ / హైదరాబాద్/ఖమం బ్యూరో: దేశంలో రిజర్వేషన్‌లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా దమాష ప్రకారం బిసి రిజర్వేషన్లు పెంచాలని లేనిపక్షంలో సామాజిక తిరుగుబాటు తప్పదని అఖిలపక్ష పార్టీల నేతలు, బిసి సంఘాలు…