జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం జరుగుతూనే ఉంటుంది. ఇది చాలా సహజం అనే చెప్పుకోవాలి. నెలకు ఒకసారి ఈ గ్రహాలు రాశి సంచారం, నక్షత్ర సంచారం చేస్తూనే ఉంటాయి. అయితే, రెండు అరుదైన గ్రహాలు కలవడం వలన రెండు రాశుల వారి జాతకం మారనుంది.
అయితే, త్వరలో శుక్రుడు, సూర్యుడు కలవబోతున్నారు. దీని వలన రెండు రాశుల వారికీ అద్భుతంగా ఉండనుంది. ఎంతలా అంటే, వీరు కూడా ఊహించలేని విధముగా మారబోతోంది.. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
కన్య రాశి : కన్య రాశి వారికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది. మొదలు పెట్టిన పనులు పూర్తి అవుతాయి. ఆటంకాలు మొత్తం తొలిగిపోతాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు కూడా పొందుతారు. చాలా రోజుల నుంచి కంటున్న కల కూడా నెరవేరుతుంది. వీరు ఆడిందే ఆట, పాడిందే పాట లాగా ఉండబోతోంది.
మకర రాశి : మకర రాశి వారికి ఈ నెల నుంచి బాగా కలిసి రానుంది. శుక్రుడు, సూర్యుడు ఓకే రాశిలో కలవడం వలన గురు వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంకా చెప్పాలంటే అన్ని రకాలుగా కలిసి వస్తుంది. దీని వలన ఇంట్లో వాళ్లు మొత్తం సంతోషిస్తారు.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




