Reading Time: < 1 minute

మలయాళ హీరో టొవినో థామస్, యంగ్ బ్యూటీ కయాదు లోహర్ జంటగా నటించిన పిరియాడిక్ డ్రామా పళ్లిచట్టంబి. 1950లో కేరళలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డీజో జోస్‌ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.