Reading Time: < 1 minute
RCB vs CSK Playing XI: టాస్ గెలిచిన చెన్నై.. హ్యాట్రిక్ ఓటమి తప్పేనా.. ప్లేయింగ్ 11లో కీలక మార్పు?

IPL రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ Playing XI: ఐపీఎల్‌లో ఈరోజు జరిగే రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

బెంగళూరు టీం హైదరాబాద్‌పై గెలుపుతో సీజన్‌ను ప్రారంభించింది. మరోవైపు, చెన్నై రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ మూడో స్థానంలో ఉండగా, సీఎస్‌కే 10వ స్థానంలో ఉంది.