
సాధారణంగా సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు వర్సటాలిటీ ప్రదర్శించే అవకాశం తక్కువ. కెరీర్ ప్రారంభంలో ఒక జానర్‌లో నటించడం మొదలుపెడితే, అదే తరహా పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ ధోరణిని మారుస్తున్నారు. ఆమె అన్ని జానర్ల సినిమాలను కవర్ చేస్తూ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు.
కమర్షియల్ చిత్రాలతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన సాయి పల్లవి, ఆ తర్వాత ప్రయోగాత్మక సినిమాల వైపు దృష్టి సారించారు. పీరియాడిక్ మూవీస్, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్, మైథలాజికల్ చిత్రాలు వంటి అనేక విభిన్న జానర్లలో ఆమె తన ప్రతిభను చాటారు. సాయి పల్లవి టచ్ చేసినన్ని వెరైటీ జానర్లను ఇంకెవరూ చేయలేదని సినీ వర్గాలు అంటున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!