
సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) యంగ్ ప్రొఫెషనల్–I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్ –I.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎఫ్ఎస్సీ/ బీఎస్సీ లేదా ఎంఎఫ్ఎస్సీ లేదా ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. స్విమ్మింగ్లో నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయోపరిమితి: 21 నుంచి 45 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 17.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.cmfri.org.inను సందర్శించండి.