Reading Time: < 1 minute

వాక్ ఇన్ ఇంటర్వ్యూ : NIMHANS జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు

Caption of Image.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 

అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10.
ఖాళీలు: 04 (జూనియర్ రీసెర్చ్ ఫెలో).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎం.ఫిల్ తోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఫిబ్రవరి 10.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు         www.nimhans.ac.in వెబ్​సైట్​ను సందర్శించండి.

 

►ALSO READ | Job News : బార్క్ సైంటిఫిక్ ఆఫీసర్ జాబ్స్.. అర్హతలు.. ఇతర వివరాలు ఇవే..

©️ VIL Media Pvt Ltd.