ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో ఫస్ట్ డివిజన్‌తో బీఈ/బీ.టెక్. ఉత్తీర్ణతతోపాటు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోరు (2024/ 2025) కలిగి ఉండాలి లేదా సంబంధిత విభాగాల్లో ఫస్ట్ డివిజన్‌తో ఎంఈ/ఎం.టెక్. పూర్తిచేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. లాస్ట్ డేట్: ఫిబ్రవరి 22. వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 25, 26.
పూర్తి వివరాలకు www.drdo.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.