Category: Ntv

Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..

Reading Time: < 1 minuteMahabubabad Tragedy: మహబూబాబాద్ జిల్లా పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తొర్రూర్ పట్టణ శివారులో అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై, తన ఇద్దరు…

Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..

Reading Time: 2 minutesAshwini Vaishnaw: అభివృద్ధి, సంక్షేమం విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తోందని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్…

Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్

Reading Time: < 1 minuteముంబైలో దారుణం జరిగింది. ఓ దుండగుడు కత్తితో రెచ్చిపోయాడు. ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మతం అడిగి.. కల్మా పఠించమని అడిగాడు. చెప్పకపోవడంతో కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనతో బాధితులు బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న…

Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?

Reading Time: < 1 minuteFuel Shortage: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంధన కష్టాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ముఖ్యంగా డీజిల్ కొరత వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అధికార వర్గాలు తగినన్ని నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు…

Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా

Reading Time: < 1 minutePetrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో తాజా పరిణామాలు చర్చించారు చంద్రబాబు.. పెట్రోలియం…

Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!

Reading Time: < 1 minuteప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో.. ప్రభాస్‌ను ఒక పవర్‌ఫుల్ పోలీస్…

Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ

Reading Time: 2 minutesఢిల్లీ లిక్కర్ కేసు ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణ కాంత శర్మ విచారిస్తున్నారు. న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ గతంలో పలుమార్లు బీజేపీ…

Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

Reading Time: < 1 minuteGoogle Data Center: ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నం జిల్లా తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్‌కు ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!

Reading Time: < 1 minuteటాలీవుడ్ క్లాసిక్ ‘ఆదిత్య 369’ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే హీరోయిన్ మోహిని. వందకు పైగా చిత్రాల్లో నటించి, మెగాస్టార్ చిరంజీవి ‘హిట్లర్’ సినిమాలో చెల్లెలి పాత్రతో అలరించిన ఈమె, ఆ తర్వాత వెండితెరకు దూరమయ్యారు.…

Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!

Reading Time: 2 minutesMoringa Chutney Recipe: మునగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మునగ కాయలే కాదు.. మునగ ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ సూపర్ ఫుడ్.. ఇందులో…

Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

Reading Time: 2 minutesఆమ్ ఆద్మీ పార్టీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఇంకా చల్లారలేదు. తిరుగుబాటు ఎంపీలపై ఆప్ నేతలు విరుచుకుపడుతున్నారు. తాను ఇప్పటి వరకు తప్పుడు పార్టీలో ఉన్నానని రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. దీంతో ఆ వ్యాఖ్యలపై సౌరభ్ భరద్వాజ్…

Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి

Reading Time: 2 minutesRava Paratha Recipe: ఉరుకులు పరుగుల జీవితంలో.. కొన్నిసార్లు ఫుడ్‌కు కూడా తగిన సమయం కేటాయించడం లేదు.. ఒకే రకమైన ఫుడ్‌కు అలవాటు పడిపోతున్నారు.. బోర్‌గా ఫీల్‌ అవుతున్నారు.. అయితే, ప్రతిరోజూ ఒకే రకమైన అల్పాహారం తింటూ…

KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

Reading Time: < 1 minuteగతేడాది ‘కూలీ’, ‘కుబేర’ లాంటి చిత్రాలతో అలరించిన కింగ్ నాగర్జున కొత్త సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు రా.కార్తీక్‌ దర్శకత్వంలో 100వ చిత్రంలో నటిస్తున్నారు. ఎలాంటి…

Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!

Reading Time: < 1 minuteలెజెండరీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ వృత్తిరీత్యా ప్రముఖ న్యూట్రిషనిస్ట్. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి వ్యవస్థ, సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛపై…

YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..

Reading Time: 2 minutesYSRCP Protest: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇవాళ పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ నాయకత్వం ప్రకటించింది. రైతాంగం,…

Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు

Reading Time: < 1 minuteనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోగా దూసుకుపోతున్నారు. వరుస హిట్‌లతో ఊపు మీదున్న ఆయన వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా షూటింగ్…

Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌ విరాట్..

Reading Time: < 1 minuteVirat Kohli Creates History With 9000 IPL Runs: ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించి క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. ఈ…

Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి

Reading Time: 2 minutesఇండోనేషియాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జకార్తా సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు చనిపోగా.. పదుల కొద్ది గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సహాయ బృందం సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను…

Astrology: ఏప్రిల్‌ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!

Reading Time: < 1 minuteNTV Daily Astrology as on 28th April 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?…

Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

Reading Time: 2 minutesఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా? చాలామంది ఇన్ఛార్జ్‌లు వాళ్లు చెప్పారా…? మనం చేశామా…? అన్నట్టే ఉంటున్నారా? క్షేత్ర స్థాయి యాక్టివిటీ విషయంలో ఏ మాత్రం చొరవ తీసుకోని నేతల లిస్ట్‌ సిద్ధమై పోయిందా? వాళ్ళందర్నీ…

Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

Reading Time: < 1 minuteరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన పవర్ ప్లే ప్రదర్శనను నమోదు చేసిన తర్వాత, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్…

Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

Reading Time: 2 minutesహస్తం నేతలు అక్కడ చుక్కలు చూస్తున్నారా..? సొంత పార్టీనే… సరికొత్త రూల్స్‌తో వాళ్ళకు షాకిస్తోందా? పార్టీ మారిన నేతలకు పదవుల సెగ తగులుతోందా? ఇలాగైతే సొంత కేడర్‌ను నిలబెట్టుకోవడం కష్టమంటూ వాళ్ళు మధనపడుతున్నారా? ఏం చేయాలో పాలుపోని…

Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ…

RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

Reading Time: < 1 minuteRCB vs DC: ఢిల్లీ వేదికగా జరిగిన ఐపీఎల్మ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ పై భారీ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్…

AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..

Reading Time: < 1 minuteవిశాఖపట్నం నగరాన్ని ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తన అత్యాధునిక ‘గ్రీన్ ఐటీ క్యాంపస్’ను విశాఖలో ఏర్పాటు…

India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!

Reading Time: < 1 minuteIndia Women vs SA Women: బెనోనీ వేదికగా జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 23 పరుగుల తేడాతో భారత మహిళల జట్టుపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్…

Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?

Reading Time: 11 minutesనాలుగేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధంతో సతమతమౌతున్న ప్రపంచానికి.. రెండు నెలల క్రితం మొదలైన ఇరాన్ యుద్ధం పులి మీద పుట్రలా పరిణమించింది. యుద్ధం దెబ్బకు ప్రపంచానికి ఇంధన సంక్షోభం వచ్చింది. సరఫరా గొలుసులు తెగిపోయి.. అన్ని రంగాల మీదా…

Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!

Reading Time: < 1 minuteSugarcane Juice Side Effects: ఎండలు మండిపోతున్న వేళ చల్లని చెరకు రసం తాగితే ఆ మజాయే వేరు. దేహానికి తక్షణ శక్తిని, ఉత్తేజాన్ని ఇవ్వడంలో చెరకు రసం అగ్రస్థానంలో ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా…

RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!

Reading Time: < 1 minuteRCB vs DC: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణయానికి తగ్గట్టుగా బౌలర్లు అద్భుత…

Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!

Reading Time: < 1 minuteYatra: భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్ పెద్ద కొడుకు యాత్ర సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడనే చర్చ నెట్టింట జోరుగా…

7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

Reading Time: < 1 minuteVivo Y500s launched: వివో (vivo) నుండి మిడ్ రేంజ్ బడ్జెట్ శ్రేణిని పెంచుతూ Vivo Y500s ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ వివో Y500sలో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉండగా..…

DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..

Reading Time: 2 minutesఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక అరుదైన, అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు విలవిలలాడారు. పవర్…

Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?

Reading Time: < 1 minuteSalary Delay: సాధారణంగా ఉద్యోగులు ప్రతి నెలా 1వ తేదీ రాగానే తమ జీతం కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈసారి మే 1వ తేదీన జీతాలు అందడం కష్టమని తెలుస్తోంది. మే నెల స్టార్టింగ్‌లో…

Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!

Reading Time: 2 minutesPutin – Abbas Araghchi Meeting: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ – ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య జరిగిన భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా…

CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!

Reading Time: < 1 minuteCM Chandrababu: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. యూనివర్సిటీకి సేవలందించిన వారి పేరు పేరున అభినందనలు తెలియజేసిన ఆయన,…

RCB Vs DC: విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే.. 

Reading Time: < 1 minuteఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ ముందుగా బౌలింగ్…

10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

Reading Time: 2 minutesvivo Y600 Pro Launch: వివో (vivo) నుండి Y సిరీస్ లో భాగంగా కొత్త స్మార్ట్ ఫోన్ వివో Y600 ప్రో (vivo Y600 Pro)ను చైనాలో లాంచ్ అయ్యింది. గత ఏడాది వచ్చిన Y500…

Producing States in India: భారత్‌లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?

Reading Time: 2 minutesProducing States in India: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇంకా పూర్తిగా ఆగిపోలేదు. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకున్న అశాంతి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గడగడలాడిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు గుండెకాయ వంటి ‘హార్ముజ్ జలసంధి’ ఇంకా…

CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?

Reading Time: < 1 minuteCM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఆవిర్భావ…

Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!

Reading Time: 2 minutesSorakaya Garelu Recipe in Telugu: సొరకాయతో ఎప్పుడూ కూరలే కాకుండా, ఇలా సాంప్రదాయ పద్ధతిలో కమ్మని సొరకాయ గారెలు ప్రయత్నించండి. ఇవి పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండి అస్సలు నూనె పీల్చవు. బ్రేక్‌ఫాస్ట్ లేదా…

Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..

Reading Time: < 1 minuteగత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయనే వార్తల నేపథ్యంలో వాహనదారులు బంకుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ రద్దీని…

Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!

Reading Time: < 1 minuteSun Pharma: భారతీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా (Sun Pharma) చరిత్రలో నిలిచిపోయే భారీ డీల్‌ను ప్రకటించిన తర్వాత, ఆ కంపెనీ ఫౌండర్ దిలీప్ సంఘ్వీ సంపద అనూహ్యంగా పెరిగింది. అమెరికన్ ఫార్మా సంస్థ…

వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు

Reading Time: < 1 minuteAndhra University: విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ తన వందేళ్ల వైభవాన్ని ఘనంగా చాటుకుంటూ మరో అరుదైన గుర్తింపును సాధించింది. శతాబ్ది వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 100 నాణెం, పోస్టల్ స్టాంప్‌ను…

Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..

Reading Time: < 1 minuteFire Accident : హైదరాబాద్ లోని అంబర్‌పేట నెంబర్ చౌరస్తా వద్ద సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మహీంద్రా , రెనాల్ట్ కార్ల షోరూంలకు చెందిన స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ…

KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

Reading Time: < 1 minuteKCR : తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ (BRS) ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వ తీరును చూస్తుంటే రాష్ట్రం ‘బొందలో పడ్డట్టు’ అయిందని తెలంగాణ…

Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!

Reading Time: < 1 minuteIranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో ప్రయాణిస్తున్న ఒక కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ కోస్ట్ గార్డ్ దళాలు దాడికి దిగాయి. ఈ నౌకలో 12 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ…

NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..

Reading Time: < 1 minuteNBK-Koratala Siva: టాలీవుడ్‌లో ఇండస్ట్రీ వర్గాల్లో ఒక క్రేజీ కాంబినేషన్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామా…

Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

Reading Time: < 1 minuteHeatwave Alert : తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపానికి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్‌లో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఈ సీజన్‌లోనే అత్యంత…

Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..

Reading Time: < 1 minuteజల్సాలకు అలవాటు పడి, కష్టపడకుండా అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాశతో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు బొద్దుల యుగేందర్‌ను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన రూ. 5…

Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!

Reading Time: 2 minutesAngkrish Raghuvanshi: ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ వివాదంలో చిక్కుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్‌ లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి (Code of Conduct) ఉల్లంఘించినందుకు…

Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!

Reading Time: 2 minutesభారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘పద్మ పురస్కారాలు – 2027’ కోసం నామినేషన్ల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి గౌరవించే ఈ అవార్డులను 2027 గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే)…

Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

Reading Time: 2 minutesKidney Stones Rising in Summer: వేసవి కాలం మొదలవడంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో పాటు…

Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

Reading Time: 2 minutesపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యూఏఈలో పర్యటించారు. పర్యటనలో భాగంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇంధన భద్రత,…

Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

Reading Time: < 1 minuteసినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది సమాజంపై ఎంతటి బలమైన ముద్ర వేస్తుందో చెప్పడానికి 1978లో విడుదలైన ‘మరో చరిత్ర’ ఒక నిదర్శనం. కమల్ హాసన్, సరిత ప్రధాన పాత్రల్లో కె. బాలచందర్…

OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

Reading Time: < 1 minuteవన్‌ప్లస్ నార్డ్ సిఇ 6, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ మే 7, 2026న భారతదేశంలో, ప్రపంచ మార్కెట్‌లో విడుదల కానున్నాయి. వన్‌ప్లస్ నుండి వస్తున్న ఈ రెండు బడ్జెట్ ఫోన్‌ల గురించి అనేక…

Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు

Reading Time: 2 minutesPetrol, Diesel Shortage: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు,…

Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్

Reading Time: < 1 minuteపశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అన్ని పార్టీలు పోటాపోటీగా చివరి అంకంలో ప్రచారాలు సాగిస్తున్నాయి. అయితే తాజాగా మమతా బెనర్జీకి చెందిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల…

రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

Reading Time: < 1 minuteభారతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రాజా శివాజీ’. రితేష్ దేశ్‌ముఖ్ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెనీలియా దేశ్‌ముఖ్…

Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

Reading Time: < 1 minuteInfosys: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌కు విశాఖపట్నంలో 20 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.…

Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

Reading Time: < 1 minuteతెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరాం లతో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా…

Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

Reading Time: < 1 minuteటాలీవుడ్ ‘చిట్టి’ ఫరియా అబ్దుల్లా తన మనసులో దాచుకున్న ఒక సీక్రెట్‌ను బయటపెట్టింది. సాధారణంగా హీరోయిన్లు తమ ఫేవరెట్ హీరోల గురించి చెబుతుంటారు, కానీ ఫరియా మాత్రం ఏకంగా తన ఇండస్ట్రీ ఎంట్రీకి ఒక హీరోనే…

MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్

Reading Time: < 1 minuteటాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో లెజెండరీ సింగర్ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే సాయి పల్లవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా నుండి…

Vaazha2 : కేరళ ‘వాల 2’ విధ్వంసం.. ఆల్‌టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు!

Reading Time: < 1 minuteమలయాళ చిత్ర పరిశ్రమ మోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. స్టార్ పవర్ లేకుండా కేవలం కంటెంట్ మరియు యూత్ ఆడియన్స్ మద్దతుతో వచ్చిన ‘వాల 2′ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. కేరళ…

Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం

Reading Time: < 1 minuteవాషింగ్టన్ వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో 31 ఏళ్ల కోల్ థామాస్ అలెన్ అనే దుండగుడు తుపాకులతో విరుచుకుపడ్డాడు. అత్యంత వేగంగా భద్రతా సిబ్బంది స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. అయితే నిందితుడు కాల్పులకు తెగబడక ముందు తన…

IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్‌లు.. మారిపోతున్న మ్యాచ్‌ల లెక్కలు..

Reading Time: 2 minutesIPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో ఒక ఆశ్చర్యకరమైన ధోరణి కనిపిస్తోంది. భారీ స్కోర్లు, ఉత్కంఠభరిత పోరాటాలు, చివరి బంతి వరకు సస్పెన్స్ మధ్య మరో అంశం ప్రతి మ్యాచ్‌ను ప్రభావితం చేస్తోంది.…

Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం

Reading Time: < 1 minuteలష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ యూనస్ అఫ్రిదీ హతమయ్యారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన అతడిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, దుండగులు అతి సమీపం నుంచి…

Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్‌?

Reading Time: < 1 minuteతెలంగాణ సినిమా థియేటర్ల వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో, ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయానికి సిద్ధమయ్యారనీ తెలుస్తోంది. రెంటల్ విధానం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని,…

Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం

Reading Time: < 1 minuteబీజేపీలో ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల చేరికను రాజ్యసభ ఛైర్మన్ సీపీ.రాధాకృష్ణన్ ఆమోదించారు. ఆప్ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్, హార్బజన్ సింగ్, విక్రమ్ సాహ్నే, రాజేందర్ గుప్తా, సందీప్…

Ashu Reddy: 9.5 కోట్ల చీటింగ్ కేసు.. మీడియా ముందుకు అషు రెడ్డి?

Reading Time: < 1 minuteనిన్న ఉదయం బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి చుట్టూ ముసురుకున్న చీటింగ్ కేసు వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. నిన్న కేవలం తన మీద వస్తున్న ఆరోపణలను ప్రచారం చేస్తున్న వారి మీద…

Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం

Reading Time: < 1 minuteమహబూబాబాద్ పట్టణంలోని అండర్ బ్రిడ్జి వద్ద ఓ రైతు ధాన్యం బస్తాలు వాహనం నుండి కిందపడిపోయిన సంఘటనలో, ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకన్న మానవత్వం చాటుకుని స్థానికుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. పట్టణంలోని అండర్ బ్రిడ్జి సమీపంలో…

Niharika Konidela: సుడిగాలి సుధీర్ హీరోగా 25 కోట్ల సినిమా…కానీ?

Reading Time: < 1 minuteసుడిగాలి సుధీర్ బుల్లితెరపై చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ. తాజాగా నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న ‘ఆట’ డాన్స్ షోకి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ…

Jowar Chilla Recipe: జొన్న పిండితో 10 నిమిషాల్లో కరకరలాడే హెల్దీ చిల్లా.. పిల్లలు, పెద్దలు ఎవరూ విడిచిపెట్టరు అంతే..!

Reading Time: 2 minutesJowar Chilla Recipe ఉదయం అల్పాహారంగా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? రుచిగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, అలాగే తక్కువ సమయంలో తయారవ్వాలి అనుకుంటే జొన్న పిండితో చేసే చిల్లా మీకు బెస్ట్ ఆప్షన్. కేవలం 10…

Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్

Reading Time: < 1 minuteకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి మరోసారి చేతులు కలపబోతున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సార్’ సినిమా సామాజిక…

Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు

Reading Time: < 1 minuteహమ్మయ్య.. దేశీయ స్టాక్ మార్కెట్ కోలుకుంది. గత వారం వరుసగా నాలుగు రోజులు భారీ నష్టాలను ఎదుర్కొంది. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడంతో…

Dhanush: ఆ మాటలు అక్కర్లేదేమో!

Reading Time: 2 minutesDhanush: తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న నటుల్లో ధనుష్ కూడా ఒకరు. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. ఆయన దాదాపుగా చేస్తున్న…

BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ

Reading Time: < 1 minuteBYD ప్రీమియం బ్రాండ్ Denza 2026 బీజింగ్ అంతర్జాతీయ ఆటో షోలో Denza Z అనే స్మార్ట్ ఎలక్ట్రిక్ సూపర్‌కార్‌ను (హైపర్‌కార్) ఆవిష్కరించింది. ఇది గత సంవత్సరం షాంఘైలో కాన్సెప్ట్‌గా చూపించిన మోడల్ ప్రొడక్షన్ వెర్షన్.…

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత! కుడ్యచిత్రం ఆవిష్కరణ

Reading Time: < 1 minuteఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇటీవల రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. ఆస్పత్రిలో కోలుకుంటున్నారని.. ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని.. అంతా క్షేమమని వార్తలొచ్చాయి. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్లు ప్రచారం…

Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!

Reading Time: < 1 minuteమలయాళ చిత్ర పరిశ్రమలో ‘దృశ్యం’ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి రెండు భాగాలు భాషా తో సంబందం లేకుండా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే…

EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో

Reading Time: 2 minutesఅమీర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ అరంగేట్రం మరియు కెరీర్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జునైద్ ఖాన్ ఫస్ట్ సినిమా లవ్ యాపా ప్లాప్ కావడంతో ఈసారి స్వయంగా అమీర్ రంగంలోకి…

WHCD Shooter: నిందితుడి హిట్‌ లిస్ట్‌ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ

Reading Time: 2 minutesఅమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ ఇచ్చిన వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. హిల్టన్ హోటల్‌లో గ్రాండ్‌గా విందు జరుగుతుండగా 31 ఏళ్ల కోల్ థామాస్ అలెన్…

Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!

Reading Time: 2 minutesSnake Hiding Places: ఓవైపు ఎండలు.. మరో వైపు అకాల వర్షాల సమయంలో.. పుట్టల్లో నుంచి పాములు ఎక్కువగా బయటకు వస్తాయని చెబుతారు.. వేసవి, వర్షాకాలాల్లో పాములు చల్లని మరియు సురక్షితమైన ప్రదేశాల కోసం వెతుకుతూ తరచుగా…

Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!

Reading Time: < 1 minuteఅహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ శాఖ అరుదైన స్మగ్లింగ్ కేసును ఛేదించింది. జపాన్ నుంచి వియత్నాం మీదుగా అహ్మదాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 61 ప్రీమియం డిజైనర్ ఇంక్ పెన్నులు…

Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్

Reading Time: < 1 minuteపశ్చిమ బెంగాల్‌లో నేటి సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఓటింగ్ ఏప్రిల్ 23న ముగిసింది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో పోలింగ్…

Astrology: ఏప్రిల్‌ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!

Reading Time: < 1 minuteNTV Daily Astrology as on 27th April 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?…

LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్‌లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్

Reading Time: 2 minutesఐపీఎల్ 2026లో 38వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో కేకేఆర్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. రెండు జట్లు కూడా 20 ఓవర్లలో 155 పరుగులు చేయడంతో…

CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

Reading Time: < 1 minuteతెలంగాణ రాష్ట్రంలో శనివారం రాత్రి జరిగిన భారీ ఐఏఎస్ అధికారుల బదిలీలు అధికార యంత్రాంగంలో పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బదిలీల ద్వారా తన పరిపాలనా శైలిని స్పష్టం చేస్తూ, ‘క్యారెట్…

House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

Reading Time: < 1 minuteభారతదేశంలోని ప్రధాన నగరాల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. నైట్ ఫ్రాంక్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. 2026 సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో…

Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

Reading Time: < 1 minuteప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం ఒక క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో మానవ వనరుల అవసరం తగ్గుతుందని, ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు వేలాది మందిని ఉద్యోగాల నుంచి…

Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

Reading Time: < 1 minuteజీవితంలో విజయం సాధించాలంటే కేవలం అదృష్టం ఉంటే సరిపోదు, అంకితభావంతో కూడిన కష్టం, పట్టుదల ఉండాలి. సున్నా నుంచి శిఖరానికి చేరడం ఎలాగో నిరూపించిన గొప్ప వ్యక్తి సావ్జీ ధోలాకియా. కేవలం 12 రూపాయలతో తన…

Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

Reading Time: 2 minutesఐపీఎల్ 2026లోని 38వ మ్యాచ్లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ అంగ్క్రిష్ రఘువంశీని అరుదైన వివాదాస్పద రీతిలో ఔట్ చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ‘ఫీల్డ్‌కు ఆటంకం కలిగించినందుకు’ (Obstructing the Field)…

Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!

Reading Time: < 1 minuteSeshachalam Forest : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగర శివార్లలోని జీవకోన అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చూస్తుండగానే అడవి అంతటా విస్తరిస్తున్నాయి. ఎగిసిపడుతున్న…

GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?

Reading Time: < 1 minuteతెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన గ్రేటర్ వరంగల్ (GWMC) పాలన ప్రస్తుతం గందరగోళంగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 30 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినప్పటికీ,…

Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!

Reading Time: < 1 minuteSalim Dola: అంతర్జాతీయ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌పై టర్కీ భద్రతా సంస్థలు జరిపిన భారీ ఆపరేషన్‌లో భారతదేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ సలీం డోలా (Salim Dola) అరెస్ట్ అయ్యారు. ఇస్తాంబుల్ పోలీసులు, టర్కీ…

LSG vs KKR: కోల్‌కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?

Reading Time: 2 minutesIPL 2026 38వ మ్యాచ్‌లో, లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన…

Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0” ప్రారంభం.!

Reading Time: 2 minutesతెలంగాణ రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. సైబర్ నేరస్థుల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో సహా తొలగించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా **”ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0″**ను ప్రారంభించింది.…

Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్‌డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!

Reading Time: < 1 minuteBuchi Babu: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, తన తదుపరి చిత్రాల గురించి కొన్ని…

Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!

Reading Time: 2 minutesసోషల్ మీడియా సెలబ్రిటీ, నటి అషు రెడ్డి చుట్టూ ఇప్పుడు తీవ్రమైన వివాదం ముసురుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్ల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు వసూలు చేయడమే కాకుండా.. ఇప్పుడు ప్రాణహాని తలపెడుతున్నారంటూ ధర్మేంద్ర…

Cole Thomas Allen: సాఫ్ట్‌వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?

Reading Time: 2 minutesCole Thomas Allen: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ప్రతిష్టాత్మకమైన ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్’ కార్యక్రమంలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా అనేకమంది వీఐపీలు హాజరైన ఈ వేడుకలో…

Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్‌తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్‌

Reading Time: < 1 minuteRenault Bridger: భారత కార్ల మార్కెట్ విస్తరిస్తోంది. దేశ విదేశీ కంపెనీలు కొత్త కొత్త కార్లను తీసుకుని వస్తున్నారు. తాజాగా రెనాల్ట్ భారత్‌లో తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన…