
ఐపీఎల్ 2024కి ముందు బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి తొలగించాలని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన వేలంలో కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. అతని స్థానంలో మరొక ఆటగాడిని తీసుకోవచ్చని బీసీసీఐ సూచించింది.
మరిన్ని వీడియోల కోసం :