Reading Time: < 1 minute
డార్లింగ్ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌ న్యూస్‌ వీడియో

కల్కి 2898 ఏడీ అద్భుత విజయం సాధించడంతో, దాని సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగాయి. మొదటి భాగం విడుదల సమయంలోనే సీక్వెల్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ హైప్ పెంచింది. తాజాగా సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ ప్రభాస్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భవిష్యత్తును పురాణాలతో కలిపి రూపొందించిన కల్కి 2898 ఏడీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా, వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రభాస్‌ను కర్ణుడి పునర్జన్మగా చూపించిన ఈ చిత్రం సక్సెస్ టాక్‌తో పాటు కాస్టింగ్‌తోనూ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోల కోసం :

ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో

ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో

బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో

న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో