Reading Time: < 1 minute
డాన్ 3 కి మరో షాక్‌… హ్యాండిచ్చిన రణవీర్ సింగ్‌ వీడియో

డాన్ 3 సినిమా నిర్మాణ పనులు ఒక అడుగు ముందుకి, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఆలస్యమైన ఈ సినిమాపై తాజా వార్త అభిమానులకు మరోసారి టెన్షన్ పెడుతోంది. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ రూపొందించనున్న ఈ డాన్ సిరీస్ మూడవ భాగంలో హీరోగా రణ్వీర్ సింగ్ నటిస్తారని గతంలో అధికారికంగా ప్రకటించారు.అయితే, “దురందర్” చిత్రం విడుదలైన తర్వాత సీన్ మారిపోయింది. ప్రజెంట్ తన కెరీర్ పీక్స్‌కు చేరిన సమయంలో డాన్ 3లో నటిస్తే అనవసరమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సమాచారం.

మరిన్ని వీడియోల కోసం :

ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో

ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో

బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో

న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో