Category: Ntv

Vishnu Kumar Raju: ‘ఆల్కహాల్ గన్’ చూపిస్తూ జగన్‌పై విష్ణుకుమార్‌ రాజు హాట్‌ కామెంట్స్..

Reading Time: < 1 minuteVishnu Kumar Raju: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..…

SRH Vs KKR: టాస్ గెలిచిన కోల్‌కత్తా.. SRH బ్యాటింగ్.. 300 రన్స్ లోడింగ్..!

Reading Time: < 1 minuteఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే మొదట బౌలింగ్…

Hyderabad: పల్సర్ బైక్‌పై ఐదుగురు యువకుల నిర్లక్ష్య ప్రయాణం.. ఇన్ స్టాలో వైరల్.. చివరకు

Reading Time: < 1 minuteట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా ఓ ఐదుగురు యువకులు పల్సర్ బైక్ పై నిర్లక్ష్యంగా ప్రయాణించారు. అటుగా…

Strait of Hormuz: హార్ముజ్ తెరవడానికి 35 దేశాలతో చేయి కలిపిన భారత్..

Reading Time: < 1 minuteStrait of Hormuz: ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. ఈ మార్గం ద్వారా వెళ్లే…

CM Chandrababu: అమరావతి ఇక అన్‌స్టాపబుల్‌.. ఇది చారిత్రాత్మకం.. మోడీ, అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు

Reading Time: < 1 minuteCM Chandrababu: రాజధానిగా అమరావతికి చట్టబద్దత లభించడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్లమెంటులోని ఉభయ సభల్లో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2026’ ఏకగ్రీవంగా ఆమోదం పొందటంపై ఆయన…

Yuvraj Singh: ధోని, కపిల్ దేవ్‌కు క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్.. కారణం ఇదే..

Reading Time: < 1 minuteభారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్న సమయంలోనే యువరాజ్ సింగ్ తనదైన ముద్ర వేశారు. 2000 నుంచి 2015 వరకు భారత…

Donald Trump: ‘‘ఆయన భార్య దారుణం, చెంపపై ఇంకా వాపు ఉంది’’.. మక్రాన్‌పై ట్రంప్ సెటైర్లు..

Reading Time: 2 minutesDonald Trump: ఇరాన్ యుద్ధంలో నాటో దేశాలు, యూరప్‌లోని మిత్రదేశాలు అమెరికాతో కలిసి రావడం లేదు. దీంతో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూకే…

Ambati Rambabu: పిన్నెల్లిని పరామర్శించిన అంబటి.. పోలీసులు, సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు..

Reading Time: < 1 minuteAmbati Rambabu: పల్నాడు జిల్లాలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా గుంటూరు వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కూడా ఆయనతో కలిసి పాల్గొన్నారు.…

MG Starlight 560: భారత్ లో విడుదల కానున్న ఎంజీ స్టార్‌లైట్ 560.. దీని ప్రత్యేకతలు ఏమిటి?

Reading Time: < 1 minuteమీడియా నివేదికల ప్రకారం, ఎంజీ మోటార్స్ త్వరలో భారత మార్కెట్లో ఒక కొత్త వాహనాన్ని విడుదల చేయవచ్చు. నివేదికల ప్రకారం కంపెనీ ఎంజీ స్టార్‌లైట్ 560ని విడుదల చేస్తుందని భావిస్తున్నారు. అయితే, తయారీదారు ఇంకా ఎటువంటి…

Refrigerator Cleaning Tips: మీ ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తోందా..? ఇలా చేయండి ఎప్పుడూ తాజాగా ఉంటుంది..!

Reading Time: 2 minutesRefrigerator Cleaning Tips: వేసవి కాలంలో ఫ్రిజ్ నుండి వచ్చే దుర్వాసన చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఫ్రిజ్ తలుపు తెరిచినప్పుడల్లా వచ్చే వింత వాసన వల్ల అసౌకర్యంగా అనిపించడమే కాకుండా, అతిథుల ముందు ఇబ్బందికర పరిస్థితి…

Death penalty: అక్రమసంబంధం అనుమానంతో భార్య హత్య.. భర్తకు ఉరిశిక్ష..

Reading Time: < 1 minuteDeath penalty: నాలుగేళ్ల క్రితం ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో జరిగిన జంట హత్యల కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను, ఆమె బంధువును హత్య చేసిన కేసులో భర్తతో పాటు…

Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..

Reading Time: < 1 minuteవరంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నేలులో తల్లి, ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు…

Indiramma indlu: ఎట్టకేలకు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై కదలిక.. మంత్రి కీలక ప్రకటన..

Reading Time: < 1 minuteతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం రెండో విడతకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మిఠాయిపల్లి పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

Realme 16 5G: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, AMOLED డిస్‌ప్లేతో.. రియల్‌మీ 16 5G భారత్ లో విడుదల

Reading Time: 2 minutesరియల్‌మీ 16 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో విడుదలైంది. ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్‌తో మీడియం రేంజ్ విభాగంలో రిలీజ్ అయ్యింది. రియల్‌మీ 16 5G ముఖ్య ఫీచర్లలో 6.57-అంగుళాల AMOLED…

Deputy CM Pawan Kalyan: బిల్లు ఆమోదం పొందటం శుభపరిణామం… రాజధాని అమరావతి అజేయం..

Reading Time: < 1 minuteDeputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం శుభపరిణామమని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించడంతో…

LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..

Reading Time: < 1 minuteట్విట్టర్ (ప్రస్తుత X) సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ‘బ్లాక్’ (Black) సీఈఓ జాక్ డోర్సే మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన సంస్థ బ్లాక్‌లో సుమారు 4,000 మంది ఉద్యోగులను తొలగించిన (లేఆఫ్స్)…

US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..

Reading Time: < 1 minuteUS-Iran War: అమెరికా అధ్యక్షుడు ఇరాన్ యుద్ధం గురించి చేస్తున్న వ్యాఖ్యల్ని ఇరాన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ డీల్‌కు ఒప్పుకోకుంటే ఇరాన్‌ను ‘‘రాతియుగానికి’’ తీసుకెళ్తామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్…

KL Rahul: సూపర్ రివెంజ్.. KL రాహుల్ గోల్డెన్ డక్‌పై LSG స్టెయిర్‌కేస్ ట్రోల్.. DC గెలుపుతో బ్యాక్ ట్రోల్!

Reading Time: 2 minutesఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్ సోషల్ మీడియాలో ‘స్టెయిర్‌కేస్ జైబ్ వార్’గా మారింది. KL రాహుల్ (మాజీ LSG కెప్టెన్, ప్రస్తుతం DC వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్) మొదటి…

US-Iran War: హార్ముజ్ తెరిస్తే కాల్పుల విరమణ.. యూఎస్-ఇరాన్ చర్చలు..!

Reading Time: < 1 minuteUS-Iran War: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధ ప్రాధాన్యత మారింది. ఇన్నాళ్లు ఇరాన్‌లో పాలనా మార్పు తీసుకురావాలని, ఎన్‌రిచ్ యురేనియాన్ని చేజిక్కించుకోవాలని ట్రంప్ భావించాడు. అయితే, అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మరోవైపు, ఇరాన్ హార్ముజ్ జలసంధిని తన…

Liquor Sales: భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు.. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత తాగేశారంటే..?

Reading Time: 2 minutesLiquor Sales: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు జరిగిన విక్రయాలను పరిశీలిస్తే, ముఖ్యంగా బీర్ మరియు భారతీయ…

Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..

Reading Time: < 1 minuteనేటి దేశీయ స్టాక్ మార్కెట్ ప్రయాణం ఇన్వెస్టర్లకు ఒక సాహసోపేతమైన సినిమాను తలపించింది. ఉదయం ప్రారంభంలో నష్టాల ఊబిలో కూరుకుపోయిన సూచీలు, ట్రేడింగ్ ముగిసే సమయానికి అనూహ్యంగా పుంజుకుని లాభాల బాట పట్టాయి. ఆద్యంతం ఉత్కంఠగా…

Amaravati Capital Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

Reading Time: < 1 minuteAmaravati Capital Bill: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. “ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు”కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందగా,…

Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

Reading Time: < 1 minuteKarnataka: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ప్రొఫెసర్‌తో ప్రేమ వ్యవహారం ఉందనే రూమర్‌ ఒక వైద్య విద్యార్థి ప్రాణాన్ని బలిగింది. ఈ వదంతులు వ్యాపించడంతో 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు కర్ణాటకలోని మల్లాడిహళ్లిలో ఉన్న…

IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే

Reading Time: < 1 minuteఐపీఎల్ 2026 క్రికెట్ లవర్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. తమ ఫేవరెట్ టీమ్స్ కు, ప్లేయర్స్ కు సపోర్ట్ చేస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు జోష్ రెట్టింపు కానుంది. టాటా…

Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..

Reading Time: < 1 minuteRajnath Singh: ఇరాన్ యుద్ధం నీడలో ఎలాంటి ‘‘దుస్సాహసానికి’’ పాల్పడొద్దని పాకిస్తాన్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఏడాది పూర్తవుతున్న కొద్ది రోజుల ముందు ఆయన నుంచి ఈ…

Telangana Film Chambers: తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం.. ఇక నుంచి పర్సంటేజీ విధానంలోనే.

Reading Time: 2 minutesతెలంగాణలోని సినిమా థియేటర్ల నిర్వహణలో ఏప్రిల్ 3, 2026 నుంచి ఒక కొత్త మార్పు రాబోతోంది. ఇప్పటివరకు నడుస్తున్న రెంటల్ విధానంలో స్థానంలో, ఇకపై పర్సంటేజీ విధానం రాబోతోంది. దీని ప్రకారం సినిమాలను ప్రదర్శించాలని తెలంగాణ రాష్ట్ర…

Polavaram Project: తక్కువ సమయంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం.. ఇరిగేషన్ శాఖ, ఇంజనీర్లకు అభినందనలు..

Reading Time: < 1 minutePolavaram Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం విజయవంతంగా పూర్తైంది. ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన భాగమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేయడంతో రాష్ట్ర…

Congress MLA Rajendra Bharti: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా.. ఎందుకంటే?

Reading Time: 2 minutesమోసపూరిత కేసులో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతికి, ఒక మాజీ బ్యాంకు ఉద్యోగికి ఢిల్లీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (స్పెషల్ MP/MLA కోర్టు) స్పెషల్ జడ్జి డిగ్…

Ola Bike Price Drop: శుభవార్త చెప్పిన ఓలా.. ఆ ఎలక్ట్రిక్ బైక్ ధరలు భారీగా తగ్గింపు..

Reading Time: 2 minutesప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వాహనదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. తన ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అయిన రోడ్‌స్టర్ X+ 9.1 kWh ధరను ఏకంగా రూ. 60,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.…

Mamata Banerjee: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనకు బీజేపీ కుట్ర..

Reading Time: < 1 minuteMamata Banerjee: ఎన్నికల ముందు బెంగాల్ రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. మాల్దా జిల్లాలో న్యాయాధికారులను గంటల తరబడి బంధించడంపై సుప్రీంకోర్టు రాష్ట్రాన్ని తీవ్రంగా మందలించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో పేర్లను తొలగించడంపై మొదలైన వివాదం ముట్టడి వరకు…

Bitter Gourd Recipe: కాకరకాయలోని చేదుకు ఇలా వీడ్కోలు చెప్పండి..! ఇక, లొట్టలేసుకు తింటారు..

Reading Time: 2 minutesBitter Gourd Recipe: కాకరకాయ పేరు వినగానే చాలామంది ముఖం చిట్లించుకుంటారు. దాని చేదు రుచి కారణంగా పిల్లలు, పెద్దలు దూరంగా ఉంటారు. అయితే “రుచిలో చేదు, గుణాలలో తీపి” అనే సామెత కాకరకాయకు అచ్చంగా సరిపోతుంది.…

Vivo V70 FE: వివో V70 FE 5G ఫోన్‌ విడుదల.. 200MP కెమెరా, 7,000 mAh బ్యాటరీ.. ధర ఎంతంటే?

Reading Time: < 1 minuteవివో కంపెనీ తన V70 సిరీస్‌లో కొత్త మోడల్ V70 FEను భారత్ లో ఏప్రిల్ 2, 2026న లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రధానంగా 200 మెగాపిక్సెల్ OIS కెమెరా, 7000mAh భారీ బ్యాటరీ,…

Iran: ‘‘మా భారత మిత్రులు సురక్షితం, ఆందోళన అవసరం లేదు’’.. ఇరాన్ మెసేజ్..

Reading Time: < 1 minuteIran: ఇజ్రాయిల్, అమెరికా తమపై దాడులు చేసినప్పటికీ, హార్ముజ్ జలసంధి గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇరాన్ చెప్పింది. ఫిబ్రవరి 28న యూఎస్, ఇజ్రాయిల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి యుద్ధం…

Amba’s Revenge: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం.. తొలి ఏఐ చిత్రంగా ‘అంబ’s రివెంజ్’!

Reading Time: < 1 minuteతెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికే విధంగా.. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి ఫీచర్ ఫిల్మ్ ‘అంబ’s రివెంజ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సాంకేతిక విప్లవాన్ని తెరపైకి తీసుకువస్తున్న ఈ…

KKR vs SRH Playing 11: కేకేఆర్ vs ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!

Reading Time: 2 minutesKKR vs SRH Head-to-Head: ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లలో ఓటమి ఎదుర్కొన్న కేకేఆర్,…

Iran-Israel War: ఇరాన్‌‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఐఆర్‌జీసీ, క్షిపణి స్థావరాలపై ఎటాక్

Reading Time: 2 minutesఇరాన్‌ అంతు తేలుస్తామంటూ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. 2, 3 వారాల్లో ఇరాన్‌పై కఠిన చర్యలుంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రసంగం తర్వాత ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి.…

Chiranjeevi: అయోధ్య ‘సూర్య తిలకం’ లాగే చిరంజీవి ఇంట్లో అద్భుతం.. వీడియో వైరల్!

Reading Time: 2 minutesమెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడంటే ఎంతటి భక్తియో అందరికీ తెలిసిందే. తన విజయాల వెనుక ఆ వాయుపుత్రుడి ఆశీస్సులు ఉన్నాయని ఆయన నమ్ముతారు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా తన ఇంట్లోని పూజా మందిరంలో జరిగే ఒక అద్భుతాన్ని…

Komurakka : ‘జబర్దస్త్’ కొమురక్కపై దాడి.. పక్కా స్కెచ్‌తో చుట్టుముట్టిన దుండగులు!

Reading Time: < 1 minuteమహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ టీవీ షో ‘జబర్దస్త్’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కొమురక్కపై కొందరు దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక…

Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఆప్ షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు

Reading Time: 2 minutesఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభలో తన నాయకత్వంలో ఒక కీలకమైన మార్పు చేసింది. రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చద్దా‌కు ఆమ్ ఆద్మీ పార్టీ షాకిచ్చింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను ఆప్ నియమించింది. రాఘవ్…

SS Rajamouli : రాజమౌళి రాముడొస్తే ఇలా ఉండదు.. రణ్‌బీర్ ‘రామాయణ’ vs రాజమౌళి’వారణాసి’

Reading Time: < 1 minuteదర్శకధీరుడు రాజమౌళి ఏది చేసిన సంచలనమే. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. యావత్ ప్రపంచం టాలీవుడ్ వైపు చూస్తోంది. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఇండియన్ సినిమాను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ప్రస్తుతం టాలీవుడ్…

CM Revanth Reddy: మా రాష్ట్రంకి వచ్చి చూడండి.. పినరయ్ విజయన్‌కు సీఎం రేవంత్ సవాల్!

Reading Time: < 1 minuteకేరళం సీఎం పినరయ్ విజయన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ‘ఆరు గ్యారెంటీలు’ ఎలా అమలు అవుతున్నాయో స్వయంగా చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అమలు చేస్తున్న…

Vijay Devarakonda : రణబాలి ఫైట్ సీన్ లీక్.. దేవరకొండ విశ్వరూపం!

Reading Time: < 1 minuteవిజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనంతపురంలో శరవేగంగా జరుగుతోంది. అయితే, తాజాగా ఈ షూటింగ్ స్పాట్ నుండి ఒక…

Amit shah: 15 రోజులు బెంగాల్లోనే ఉంటా.. మమత సర్కార్‌ను గద్దె దించుతామని సవాల్

Reading Time: < 1 minute15 రోజుల పాటు బెంగాల్‌లోనే ఉంటానని.. మమత సర్కార్‌ను గద్దె దించుతామని అమిత్ షా సవాల్ విసిరారు. సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా…

Supreme Court: ‘సర్’ అధికారుల్ని బంధిస్తారా? బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Reading Time: 2 minutesపశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ‘సర్’కు చెందిన అధికారులను దిగ్బంధించడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మందలించింది. ఇదంతా పక్కా ప్రణాళికతో చేసిన కుట్రగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. దీంతో బెంగాల్ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Lakshmi Manchu: ఆ విషయంలో నా భర్త జంకుతాడు..

Reading Time: < 1 minuteటాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మంచు మోహన్ బాబు తనయగా, నటిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఆదిపర్వం’, ‘దక్ష ది డెడ్లీ కాన్సిపిరసీ’…

Tollywood : టాలీవుడ్ లో పైరసీ కలకలం.. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

Reading Time: < 1 minuteతెలుగు చలనచిత్ర పరిశ్రమను పైరసీ భూతం మరోసారి పట్టిపీడిస్తోంది. థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సినిమాలను కొన్ని వెబ్‌సైట్లు అక్రమంగా లీక్ చేయడాన్ని టాలీవుడ్ పెద్దలు తీవ్రంగా పరిగణించారు. తాజాగా ఐదు ప్రధాన చిత్రాలను పైరసీ…

Rakasa : రాకాస ‘ప్రీ-రిలీజ్’ షాక్.. థియేట్రికల్ హక్కులకే అన్ని కోట్లా? నిహారిక క్రేజ్ మామూలుగా లేదు!

Reading Time: < 1 minuteమెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో, సంగీత్ శోభన్ హీరోగా వస్తున్న క్రేజీ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేసింది. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్…

LPG Ship: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. విశాఖ పోర్టుకు చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక!

Reading Time: < 1 minuteతెలుగు రాష్ట్రాలకు భారీ ఊరట. మరో భారీ ఎల్పీజీ గ్యాస్ నౌక విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది. ఇటీవలి కాలంలో గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది కొంత ఉపశమనాన్ని అందించనుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం…

Sonali Bendre: చిక్కుల్లో బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే ఫ్యామిలీ.. సివిల్ కోర్టులో రైతు తీవ్ర ఆరోపణలు

Reading Time: < 1 minuteబాలీవుడ్ నటి సోనాలి బెంద్రే ఫ్యామిలీ చిక్కుల్లో చిక్కుకుంది. తమ భూమిని సోనాలి బెంద్రే, ఆమె భర్త గోల్డీ బెహల్ అక్రమంగా ఆక్రమించుకున్నారని రైతు చంద్రకాంత్ షిండే సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు. అంతేకాకుండా చంపేస్తామంటూ…

Iran-Israel: ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ టెన్షన్.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు

Reading Time: < 1 minuteఇరాన్‌ అంతు చూస్తామంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రసంగం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మరింత ఉద్రిక్తతలు పెరిగాయి. గురువారం అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు…

CM Chandrababu: ఇవాళ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతోంది.. సాయంత్రం గ్రామాల్లో పండగలా సంబరాలు చెయ్యాలి!

Reading Time: 2 minutesఎన్డీయే నేతలతో సీఎం చంద్రబాబు గురువారం ఉదయం టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. రాజ్యసభలో మన రాజధాని అమరావతి బిల్లు నేడు ఆమోదం పొందబోతోందని, ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తోందని సీఎం అన్నారు. సాయంత్రం అన్ని గ్రామాల్లో…

Gunasekhar :నేను అడగలేదు.. ఫోన్ కూడా చేయలేదు.. మహేష్ బాబు గొప్పతనంపై గుణశేఖర్ ప్రశంసలు!

Reading Time: < 1 minuteదర్శకుడు గుణశేఖర్ రూపొందించిన లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, గుణశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అయితే దీని వెనుక ఉన్న అసలు…

Gold Rates: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Reading Time: < 1 minuteపసిడి ప్రియులకు శుభవార్త. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయోనని భయాందోళన చెందుతున్న తరుణంలో మగువలకు తీపికబురు. నిన్నటి రోజున భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొన్ని గంటల వ్యవధిలోనే…

Adivi Sesh: ‘డెకాయిట్’తో నా రూట్ మారుతోంది.. అడివి శేష్ క్లారిటీ

Reading Time: < 1 minuteటాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.…

Stock market: ట్రంప్ వార్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

Reading Time: < 1 minuteదేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఒక్కరోజు లాభాలు ఆవిరైపోయాయి. నిన్నటి రోజున భారీ లాభాల్లో పుంజుకున్న మార్కెట్.. తాజాగా ఇరాన్‌తో యుద్ధం కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి.…

Peddi : పెద్ది పోస్ట్ పోన్ కాదని చెప్పండి : రామ్ చరణ్

Reading Time: < 1 minuteమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, గత కొన్ని…

Divya Dutta: 20 సినిమాల అడ్వాన్స్ కోట్లలో వెనక్కి.. డబ్బు కంటే పేరే ముఖ్యం అంటున్న స్టార్ నటి..

Reading Time: < 1 minuteప్రస్తుతం ఓటీటీలో ‘చిరాయా’ (Chiraya) వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌లో మారిటల్ రేప్ వంటి సున్నితమైన అంశంపై దివ్య దత్తా తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది.…

IPL 2026 Coincidences: ఐపీఎల్ 2026లో అరుదైన సంఘటనలు.. అభిమానులను ఆశ్చర్యపరుస్తోన్న ఫలితాలు!

Reading Time: < 1 minuteఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం నుంచే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందిస్తున్నాయి. బ్యాటర్ల ధనాధన్​ ఇన్నింగ్స్​, బౌలర్ల మ్యాజిక్​ బౌలింగ్​, సూపర్​ క్యాచ్​లతో ఫీల్డర్ల విన్యాసాలు అభిమానులను కట్టిపడేశాయి. అయితే తొలి…

Ramayana Part -1 Teaser : రాముడిగా రణబీర్ కపూర్.. ‘రామాయణ’ పార్ట్ -1 టీజర్ రిలీజ్

Reading Time: < 1 minuteభారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). దర్శకుడు నితేష్ తివారీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం నుండి రాముడి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేసారు…

Pradeep Ranganathan : ఇంటెలిజెంట్ డైరెక్టర్ తో ప్రదీప్ రంగనాథన్ సినిమా ఫిక్స్

Reading Time: < 1 minuteటాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులను తన యూత్‌ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకుంటున్న యంగ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. వైవిధ్యమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇంటెలిజెంట్ డైరెక్టర్…

Euphoria OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘యుఫోరియా’..

Reading Time: < 1 minuteదర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సోషల్ డ్రామా థ్రిల్లర్ ‘యుఫోరియా’ ఇప్పుడు ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చేసింది. ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, సరిగ్గా రెండు నెలల తర్వాత ఏప్రిల్ 2,…

Amaravati Capital: రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై చర్చ.. పార్లమెంట్‌కు నారా లోకేష్!

Reading Time: < 1 minuteఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు’ నేడు రాజ్యసభలో చర్చకు రానుంది. ఈ బిల్లుపై…

Salman Khan: సల్మాన్ ఖాన్ సినిమాలో అరవింద్ స్వామి.. విలన్ అనుకుంటే షాకిచ్చారుగా..!

Reading Time: < 1 minute‘వారిసు’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో తీయబోతున్న భారీ యాక్షన్ డ్రామా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న…

Release Postpone : ఏప్రిల్ వాయిదా పడ్డ మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు

Reading Time: < 1 minuteమోహన్ లాల్- జీతూ జోసెఫ్ ఫిల్మ్స్ అంటే మాలీవుడ్‌లో ఓ క్రేజ్. వీళ్లిద్దరి కొలబరేషన్స్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. అందులోనూ ఫ్యామిలీ థ్రిల్లర్ దృశ్యం‌కు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈ ఇద్దరి…

Lungi Ngidi Ball: లుంగి ఎంగిడి అద్భుత బంతి.. నికోలస్‌ పూరన్‌ మైండ్ బ్లాక్ అయిందిగా!

Reading Time: 2 minutesఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2026లో ప్రారంభమై ఐదు రోజులు కాగా.. అన్ని జట్లు ఒక్కో మ్యాచ్‌ను ఆడేశాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఎన్నో అద్భుత క్షణాలను మనం ఆస్వాదించాం. అద్భుత బ్యాటింగ్, సూపర్ క్యాచ్, బెస్ట్…

Rajamouli : ధురంధర్ దారిలో వారణాసి.. వర్కౌట్ అవుతుందా?

Reading Time: < 1 minuteప్రపంచ సినిమా గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ప్రస్తుతం దర్శక దిగ్గజం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ…

Earthquake: ఇండోనేషియాలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ అలలు

Reading Time: < 1 minuteఇండోనేషియాను భారీ భూకంపం హడలెత్తించింది. 7.6 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా సునామీ అలులు కారణంగా ఒకరు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనతో ఇళ్లల్లోంచి…

Trump: ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదు.. 3 వారాల్లో కఠిన చర్యలుంటాయని వార్నింగ్

Reading Time: 3 minutesఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తేలేదని.. భవిష్యత్‌లో కూడా ఎలాంటి ఒప్పందం చేసుకోబోమని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. రాబోయే రెండు, మూడు వారాల్లో ఇరాన్‌పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్‌ అంతు…

Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈరోజు మీకు ఎలా ఉండబోతోంది?

Reading Time: < 1 minuteమేష రాశి వారు నేడు నిరుద్యోగ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వీరికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అన్ని పనుల్లో అనుకూలత ఉంటుంది కానీ అనవసర ఖర్చుల విషయంలో…

Yuganiki Okkadu 2: ‘యుగానికి ఒక్కడు 2’ సీక్వెల్‌పై ఆండ్రియా షాకింగ్ కామెంట్స్!

Reading Time: < 1 minuteతమిళ హీరో కార్తీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘యుగానికి ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ రాబోతుందనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ సినిమా తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయాన్ని అందుకుని కల్ట్ హోదాను సంపాదించుకుంది.…

Rakasa: ‘పెద్ది’ సెట్స్‌లో ‘రాకాస’ సందడి.. టీమ్‌కు రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్!

Reading Time: < 1 minuteమెగా డాటర్ నిహారిక కొణిదెల తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న క్రేజీ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘రాకాస’. ఏప్రిల్ 3న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, చిత్ర యూనిట్ తాజాగా…

Trump: అమెరికా నాశనం కావాలని కోరుకున్న వారి అంతు చూశాం

Reading Time: 2 minutesయుద్ధంలో ఇరాన్‌ను అన్ని విధాలుగా దెబ్బతీశామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో యుద్ధంపై జాతినుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా యుద్ధం చేయడానికి గల కారణాలను వివరించారు. ‘‘అమెరికా అంతం కావాలని ఇరాన్ కోరుకుంటోంది. అందుకే…

OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

Reading Time: 2 minutesకొండ నాలికకు మందు వేస్తే…ఉన్న నాలిక ఊడినట్టయ్యిందని టీడీపీ భావిస్తోందా ? ఎక్కడి నుంచో తీసుకొచ్చి…ఇక్కడ ఎంపీగా అవకాశం ఇస్తే…పార్టీని కంపు కంపు చేసేశాడా ? ఆయనతోపాటు మనము పాతుకుపోదాం అనుకున్న నేతల పునాదులు కదిలినట్టు భావిస్తున్నారా…

Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

Reading Time: 2 minutesSpoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా… తస్మాత్‌ జాగ్రత్త!! చికెన్‌… మటన్‌… పాయ.. బోటీ.. అంటూ లొట్టలేసుకుని తింటున్నారా..? ఐతే మీ జీవితానికి కాలంచెల్లినట్టే. మీరు తింటుంది నాన్ వెజ్‌ కాదు.. కాలకూట విషం. తిన్నారంటే పాడెక్కాల్సిందే…

MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

Reading Time: 2 minutesనారాయణపేట జిల్లాలోని బసిరెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. కేవలం ఐదు సంవత్సరాల వయసున్న చిన్నారి తేజశ్రీని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. డెడ్ బాడీని చెరువు కట్టపై పడేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో…

Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

Reading Time: 2 minutesసైబర్ నేరగాళ్లకు కొంత మంది కంత్రీగాళ్లు.. మ్యూల్ ఖాతాలు సమకూర్చుతున్నారు. వాటి ద్వారా సైబర్ క్రిమినల్స్.. తాము నేరాల్లో సంపాదించిన డబ్బును మళ్లించి.. చివరికి తమ ఖాతాలకు బదిలీ చేసుకుంటున్నారు. ఫలితంగా సైబర్ నేరం జరిగినా.. అసలైన…

HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

Reading Time: < 1 minuteHYD AIRPORT GANJAI: సినిమాటిక్‌ తరహాలో హైడ్రోఫోనిక్‌ గంజాయి తరలిస్తున్న యువకులను పట్టుకున్నారు అధికారులు. బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తుండగా… శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్నారు డీఆర్‌ఐ, కస్టమ్స్‌ అధికారులు. పట్టుబడ్డ హైడ్రోఫోనిక్‌ గంజాయి విలువ ఏకంగా…

HYD SKLM SUICIDES: పాపం ఈ భర్తకి అంత కష్టమేం వచ్చిందో.. ఇంట్లో నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు వెళ్లి..

Reading Time: 2 minutesకుటుంబ కలహాలు ఉసురు తీస్తున్నాయి. నిత్యం గొడవల కారణంగా.. కాపురాల్లో కల్లోలం రేగుతోంది. కారణాలు ఏవైనా కానీ.. భర్త లేదా భార్య మాత్రం కాపురాల్లో జరుగుతున్న గొడవలను తట్టుకోలేక.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అంతే కాదు.. ఇలాంటి ఘటనల్లో…

Catering: క్యాటరింగ్ బిజినెస్ మాటున పెద్ద కథే నడిపిస్తున్నాడుగా..

Reading Time: < 1 minuteచేసేది క్యాటరింగ్‌ పనే ఐనా… ఫుల్‌ టైంలో మాత్రం కంత్రీ పనులు చేస్తున్నాడో కేటుగాడు. ఫంక్షన్లకు క్యాటరింగ్‌ ఫుడ్‌ సప్లై చేస్తూ.. ముందుగా మాట్లాడుకున్న దాని కంటే అదనంగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడు. ఎందుకుని ప్రశ్నిస్తే……

Vadapalli Teppotsavam: వైభవోపేతంగా వెంకన్న తెప్పోత్సవం.. పరవశించిన గోదావరమ్మ!

Reading Time: < 1 minuteకోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం నిర్వహించారు. భక్తి, శ్రద్ధల సమ్మేళనంగా తెప్పోత్సవం కొనసాగింది. విశేష పూజలతో పాటు, కన్నుల పండుగగా జరిగింది. వేకువజామున ఆలయ అర్చకుల మేల్కొలుపుతో ప్రారంభమైన…

Electric Two-Wheeler Sales: ఓలా ఎలక్ట్రిక్ టాప్-5 లోకి, ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో టీవీఎస్ అగ్రస్థానంలో..

Reading Time: 2 minutesఫ్యుయల్ సంక్షోభం వేళ అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. బడ్జెట్ ధరలో, అద్భుతమైన ఫీచర్లతో పలు కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ మార్చి 2026లో…

Operation Sindoor: పాకిస్తాన్‌పై దాడికి ఇండియన్ నేవీ సిద్ధమైంది: అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి

Reading Time: < 1 minuteOperation Sindoor: గతేడాది భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించి పాకిస్తాన్‌ను దెబ్బకొట్టింది. దీనికి సంబంధించిన కీలక విషయాన్ని భారత నావికదళ…

iQOO 15 Apex: iQOO 15 Apex లాంచ్.. 2K AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్

Reading Time: 2 minutesiQOO కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 15కి కొత్త కలర్ ఆప్షన్ Apexను భారతదేశంలో ఏప్రిల్ 1, 2026న విడుదల చేసింది. ఇది కేవలం కొత్త డిజైన్ వేరియంట్ మాత్రమే. హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ మాత్రం అదే…

AP Weather Alert: రేపు ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు.. అధికారుల హెచ్చరిక!

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా కొన్ని మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా…

CCS meeting: ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోడీ అధ్యక్షతన “సెక్యూరిటీ” మీటింగ్..

Reading Time: < 1 minuteCCS meeting: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ‘క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ’ (CCS) ఉన్నతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇది…

Gold Rates: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు..

Reading Time: < 1 minuteఏప్రిల్ 2026 నెలను దేశీయ బంగారం, వెండి ధరలు భారీ పెరుగుదలతో ప్రారంభించాయి. ఏప్రిల్ 1న 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములపై ఏకంగా రూ. 19,700 పెరగగా, 22 క్యారెట్లపై రూ. 18,000,…

IAS Officer: గుంజీలు తీసిన ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా.. కారణం ఇదే..

Reading Time: < 1 minuteయూపీ కేడర్‌కు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాహి తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యవస్థలోని అవినీతిని ఎదిరించి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఒక నిజాయితీ గల అధికారికి…

Iran War: అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి..?

Reading Time: < 1 minuteIran War: ఇరాన్ అన్నంత పని చేసింది. తమ గడ్డపై దాడులు చేస్తున్న అమెరికాకు, ధీటుగా బదులిస్తామని, ఏప్రిల్ 1 నుంచి గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సంస్థలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. నివేదికల ప్రకారం..…

Shell India: వాహనదారులకు షెల్ ఇండియా షాక్.. డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు

Reading Time: < 1 minuteవాహనదారులకు షెల్ ఇండియా బిగ్ షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా పెంచింది. బెంగళూరులో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.7.41 మేర పెరిగాయి. ఫలితంగా, ఇప్పుడు రెగ్యులర్ పెట్రోల్ ధర లీటరుకు…

Ration Dealers: రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ఇలా..

Reading Time: < 1 minuteజోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగులకు , అర్హులైన అభ్యర్థులకు పౌర సరఫరాల శాఖ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల నియామకానికి అధికారికంగా…

Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Reading Time: < 1 minuteహైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 2న అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే హనుమాన్ జయంతి,, ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు.…

Carmeni Selvam: అప్పుల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే ‘కార్మేని సెల్వం’

Reading Time: 2 minutesపాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్…

Alwar Bride: పెళ్లైన నెలకే ఖిచిడీలో ఫినాయిల్ కలిపి అత్తకు పెట్టిన కొత్త కోడలు.. నగదు, నగలతో పరార్

Reading Time: 2 minutesరాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో జరిగిన దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లి అయి ఒక నెల కూడా తిరగకముందే కొత్త కోడలు అత్తకు ఫినాయిల్ కలిపిన ఖిచిడీ పెట్టింది. ఖిచిడీ తిన్న తర్వాత అత్త అస్వస్థతకు…

Spoiled Meat: హైదరాబాద్‌లోని హోటల్స్‌లో ఇలాంటి మాంసాన్ని తింటున్నామా..? బాబోయ్..

Reading Time: 2 minutesఅన్నం పెట్టే చేయిని దేవుడితో సమానంగా చూస్తాం. కానీ.. అదే చేత్తో విషం కలిపి పెడితే..? భాగ్యనగరంలో తాజాగా వెలుగుచూసిన కుళ్ళిన మాంసం ఉదంతం వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది. ఒక మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ.. కేవలం…

Drug Test Proposal: హీరో హీరోయిన్లు డ్రగ్ టెస్టులు.. రాజకీయ నేతలు లై డిటెక్టర్ టెస్టులు

Reading Time: < 1 minuteటాలీవుడ్ హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని, అందులో నెగటివ్ వచ్చిన వాళ్ళ సినిమాలే రిలీజ్ చేసేలా చట్టం తీసుకురావాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన కామెంట్స్ కి తెలుగు…

Techie Couple’s Suicide: బెంగళూర్‌లో తెలంగాణ సాఫ్ట్‌వేర్ దంపతుల ఆత్మహత్య.. AI అసలు కారణం..

Reading Time: < 1 minuteTechie Couple’s Suicide: బెంగళూర్‌లో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు జంట ఆత్మహత్య కన్నీటిని తెప్పిస్తోంది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత సంఘటనకు కారణాలు తెలుస్తున్నాయి. ఈ విషాద ఘటనకు మానసిక ఒత్తిడి, ఆర్తిక…

BandMelam: సినిమా బాలేకున్నా “బ్యాండ్ మేళం” వాయించాలా?

Reading Time: 2 minutesకోర్టు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రోషన్, శ్రీదేవి మరోసారి జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఈ సినిమాని తెరకెక్కించాడు. కోన వెంకట్ తన…

IPL 2026: ఐపీఎల్ పాస్ లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ పై.. ఈడీ కి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్

Reading Time: < 1 minuteఐపీఎల్ పాస్ లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఈడీ కి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు.. ఐఐపీఎల్ టికెట్లు, పాస్ లు బ్లాక్ మార్కెట్ వైపు మళ్లించారని..…

Cement Price Hike: పెరిగిన సిమెంట్ ధరలు.. ఒక్కో బస్తాపై ఎంతంటే?

Reading Time: < 1 minuteపశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తుండగా.. ఇప్పుడు నిర్మాణ రంగంపై కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సిమెంట్ ధరలు పెరుగుతాయా? అన్న చర్చ జరుగుతుండగానే.. సిమెంట్ కంపెనీలు కీలక నిర్ణయం…

Donald Trump: అప్పటి వరకు యుద్ధం ఆపేదే లేదు.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..

Reading Time: < 1 minuteDonald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇరాన్ కొత్త నాయకత్వం కాల్పుల విరణమ కోరతూ తమను సంప్రదించిందని, అయితే హార్ముజ్ జలసంధి ప్రపంచ నౌకాయానానికి తిరిగి…