Self Belief: ఏనుగు బలం దాని తొండంలో.. మరి నీ అసలు బలం ఏమిటో ఇలా తెలుసుకో..
Reading Time: 2 minutesజీవితంలో ఎదురైన వైఫల్యాలను పాఠాలుగా తీసుకోవాలి. మనలో ఉండే సోమరితనం, న్యూనతా భావనే వైఫల్యానికి కారణం. ఈ అడ్డంకులను ధైర్యంగా దాటాలి. పట్టుదలతో ఆత్మవిశ్వాసం అనే మెట్లు ఎక్కవచ్చు. కృషి అనే సాధనంతో విజయ విగ్రహాన్ని చెక్కవచ్చు.…