శ్రీవారి ఆలయం ఎదుట వధువరుల ముద్దులు… క్షమాపన కోరిన జంట
Reading Time: < 1 minuteతిరుపతి: తిరుమల కొండపై ఫొటో షూట్ చేసిన జంట క్షమాపణలు కోరింది. నూతన వధువరులు తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేశారు. క్షమాపణలు కోరుతూ తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలై చెందిన తిరుమల్, గాయత్రి దంపతుల…