మేష రాశి : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు. చాలా త్వరగా పనులను పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు నేటి నుంచి చాలా ఆనందంగా గడుపుతారు
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగం లేక బాధపడుతున్నారో, వారికి మంచి ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అనుకోని విధంగా ఆదాయం రెట్టింపు అవుతుంది. చాలా మనశ్శాంతిగా గడుపుతారు.
సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన రోజు అని చెప్పాలి. ఈ రాశి వారు చాలా ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా అదృష్టం కలిసిరావడంతో, మీరు ఏం చేసినా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఇంటిలో సంపద పెరుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఈ రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి.
తుల రాశి : తుల రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి అన్ని విధాలుగా బాగుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో ఈ రాశి వారికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. అంతే కాకుండా అందరిలో చాలా ఉన్నతంగా ఉంటారు. ఏ పనిలో అయినా సరే విజయం సాధిస్తారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మానసిక క్షోభకు గురి అవుతున్నారో, వాటి నుంచి చాలా త్వరగా బయటపడతారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




