
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (వీఆర్డీఈ) జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్ట్ పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
మొత్తం ఖాళీలు: 3.
ఎలిజిబిలిటీ: మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బి.టెక్తోపాటు గేట్ స్కోర్ లేదా ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 30.
వాక్ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: మే 4, 5, 6 వరకు.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.drdo.gov.inను సందర్శించండి.