Reading Time: < 1 minute

ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్ ఉద్యోగాలు: డిగ్రీ లేదా పీజీ ఉన్నోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు

Caption of Image.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్) రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

ఖాళీలు: ప్రాజెక్ట్ స్టాఫ్​ – రీసెర్చ్ అసోసియేట్, సీఎస్ఈ.

ఎలిజిబిలిటీ: ఐఐఎస్‌సీ, ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల నుంచి సీఎస్‌ఈ/ మ్యాథమెటిక్స్/ ఈఈ లేదా సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

అప్లికేషన్: ఆఫ్​​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జనవరి 22. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  www.iith.ac.in వెబ్​సైట్​ను సందర్శించండి.

►ALSO READ | రీసెర్చ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్: ఇండియన్ సెంటర్ ఫర్ స్పేస్ ఫిజిక్స్‌లో ఉద్యోగ అవకాశాలు..

©️ VIL Media Pvt Ltd.