Category: V6

శిరీష కుటుంబానికి అండగా ఉంటాం : అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

Reading Time: < 1 minuteశిరీష కుటుంబానికి అండగా ఉంటాం : అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ Caption of Image. ములకలపల్లి, వెలుగు: శిరీష కుటుంబానికి అండగా ఉంటామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో దంపతుల సూసైడ్

Reading Time: < 1 minuteఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో దంపతుల సూసైడ్ Caption of Image. తార్నాక, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాగూడ పోలీస్​ స్టేషన్​…

గద్వాల: ‘గూడెందొడ్డి’ సామర్థ్య పెంపునకు గ్రీన్ సిగ్నల్

Reading Time: < 1 minuteగద్వాల: ‘గూడెందొడ్డి’ సామర్థ్య పెంపునకు గ్రీన్ సిగ్నల్ Caption of Image. గద్వాల, వెలుగు: ధరూర్ మండలంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఫేజ్-1 పరిధిలోని గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల…

మరో 9 ప్రభుత్వ దవాఖానల్లో ఎంఆర్ఐ సేవలు

Reading Time: 2 minutesమరో 9 ప్రభుత్వ దవాఖానల్లో ఎంఆర్ఐ సేవలు Caption of Image. హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలను మరింత విస్తరిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కొత్తగా 9 ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో…

రాష్ట్ర యువతకు 10 వేల విదేశీ కొలువులు !

Reading Time: < 1 minuteరాష్ట్ర యువతకు 10 వేల విదేశీ కొలువులు ! Caption of Image. పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంజయ్ జాజు ఆదేశం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్, వెలుగు: తెలంగాణ…

వినాయక చవితి ముందు కుప్పకూలిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాద్ రేట్లివే

Reading Time: < 1 minuteవినాయక చవితి ముందు కుప్పకూలిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాద్ రేట్లివే Caption of Image. గడచిన వారం రోజులుగా పెరుగుతూ సాధారణ కొనుగోలుదారులకు చుక్కలు చూపించిన బులియన్ మార్కెట్లు వినాయక చవితికి ముందు కుప్పకూలాయి.…

కోటపల్లి:పెళ్లికాని యువతిని తల్లిగా చూపించి..పౌష్టికాహారం స్వాహా.. బయటపడ్డ అంగన్వాడీ సెంటర్ బాగోతం

Reading Time: < 1 minuteకోటపల్లి:పెళ్లికాని యువతిని తల్లిగా చూపించి..పౌష్టికాహారం స్వాహా.. బయటపడ్డ అంగన్వాడీ సెంటర్ బాగోతం Caption of Image. కోటపల్లి, వెలుగు: పెళ్లికాని యువతిని ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ రికార్డుల్లో తల్లిగా చూపించి.. అంగన్వాడీ కేంద్రం నుంచి పౌష్టికాహార సరుకులు తీసుకున్నారు.…

ప్రతి భూమికి డిజిటల్ మ్యాప్‌‌‌‌.. భూధార్ కార్డులు : ఖమ్మం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దివాకర టీఎస్‌‌‌‌

Reading Time: < 1 minuteప్రతి భూమికి డిజిటల్ మ్యాప్‌‌‌‌.. భూధార్ కార్డులు : ఖమ్మం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దివాకర టీఎస్‌‌‌‌ Caption of Image. మధిర/ఎర్రుపాలెం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ద్వారా రైతుల భూముల వివాదాలు, విస్తీర్ణ…

చెంచుపెంటల్లో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోండి : మంత్రి సీతక్క

Reading Time: 2 minutesచెంచుపెంటల్లో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోండి : మంత్రి సీతక్క Caption of Image. అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు…

ట్రంప్ ఎన్నికల గాలం ..మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో గెలిపిస్తే.. ఒక్కొక్కరికి 5 వేల డాలర్లు!

Reading Time: 2 minutesట్రంప్ ఎన్నికల గాలం ..మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో గెలిపిస్తే.. ఒక్కొక్కరికి 5 వేల డాలర్లు! Caption of Image. అమెరికన్‌‌‌‌లకు ప్రెసిడెంట్ ‘ట్రంప్ డివిడెండ్’ కాంగ్రెస్‌‌‌‌లో మెజార్టీ వస్తే ఇస్తామని హామీ ఎన్నికల తర్వాత ఇరాన్ యుద్ధం…

గణేశ్‌‌‌‌ నిమజ్జనంపై ఎల్‌‌‌‌నినో ఎఫెక్ట్‌‌‌‌..ఈసారి వర్షాల్లేక గ్రేటర్‍ వరంగల్‍ చెరువుల్లో అడుగంటిన నీరు

Reading Time: 2 minutesగణేశ్‌‌‌‌ నిమజ్జనంపై ఎల్‌‌‌‌నినో ఎఫెక్ట్‌‌‌‌..ఈసారి వర్షాల్లేక గ్రేటర్‍ వరంగల్‍ చెరువుల్లో అడుగంటిన నీరు Caption of Image. సిటీలో ఏటా 6 ఫీట్ల నుంచి 40 ఫీట్ల గణనాథుల ఏర్పాటు నిమజ్జన ప్రాంతాల్లో తగ్గిన నీటిమట్టం డ్రైనేజీ,…

ఫ్లాష్ సర్వేలో కాంగ్రెస్‌‌‌‌కే జనం జై..జనం.. BRS తీరునే తప్పు పట్టిన్రు.. ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదు

Reading Time: < 1 minuteఫ్లాష్ సర్వేలో కాంగ్రెస్‌‌‌‌కే జనం జై..జనం.. BRS తీరునే తప్పు పట్టిన్రు.. ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదు Caption of Image. మూడ్రోజుల పరిణామాలపై సర్వే చేయించాం జనం బీఆర్ఎస్ తీరునే తప్పు పట్టిన్రు సీఎల్పీ…

డిప్రెషన్ కు ఫ్రెండ్సే మందు.. వారితో మాట్లాడితే చాలు

Reading Time: < 1 minuteడిప్రెషన్ కు ఫ్రెండ్సే మందు.. వారితో మాట్లాడితే చాలు Caption of Image. రోషిణి ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి స్వర్ణ, మానసిక వైద్య నిపుణులు బోనా కొలకో లిటిల్‌‌‌‌‌‌‌‌ ఫ్లవర్‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం…

అర్హులైన ప్రతి దివ్యాంగుడికి పింఛన్ ..కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో మంత్రి సీతక్క

Reading Time: < 1 minuteఅర్హులైన ప్రతి దివ్యాంగుడికి పింఛన్ ..కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో మంత్రి సీతక్క Caption of Image. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో అర్హులైన ప్రతి దివ్యాంగుడికి పింఛన్‌‌‌‌‌‌‌‌ అందిస్తామని పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గురువారం…

డిగ్రీ స్పాట్ కౌన్సెలింగ్‌‌‌‌ ఉన్నట్టా.. లేనట్టా ?

Reading Time: 2 minutesడిగ్రీ స్పాట్ కౌన్సెలింగ్‌‌‌‌ ఉన్నట్టా.. లేనట్టా ? Caption of Image. టీజీసీహెచ్‌‌‌‌ఈ లేఖ రాసినా స్పష్టత ఇవ్వని విద్యాశాఖ కౌన్సెలింగ్ కోసం స్టూడెంట్లు, పేరెంట్స్ ఎదురుచూపులు డిగ్రీలో ఇంకా రెండున్నర లక్షల దాకా ఖాళీగా సీట్లు…

మూసీ కూల్చివేతలను నిలిపివేయండి..కాలుష్య కారకాల వద్దే నియంత్రణ చర్యలు చేపట్టాలి : మూసీ జన్

Reading Time: < 1 minuteమూసీ కూల్చివేతలను నిలిపివేయండి..కాలుష్య కారకాల వద్దే నియంత్రణ చర్యలు చేపట్టాలి : మూసీ జన్ Caption of Image. మూసీ జన్ ఆందోళన్​ ముషీరాబాద్, వెలుగు: మూసీ పునర్జీవం పేరుతో పకృతిని ధ్వంసం చేస్తున్నారని మూసీ…

ఒక్క ఫొటోతో 80sలోకి జర్నీ.. ChatGPT రెట్రో ట్రెండ్‌కు ఫుల్ క్రేజ్!..గిబ్లీ, నానో బనానా ను మించిపోయింది

Reading Time: 2 minutesఒక్క ఫొటోతో 80sలోకి జర్నీ.. ChatGPT రెట్రో ట్రెండ్‌కు ఫుల్ క్రేజ్!..గిబ్లీ, నానో బనానా ను మించిపోయింది Caption of Image. ChatGPT 80s ఫోటో ట్రెండ్.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏఐ నయా…

ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయింది.. బాగు చేయించండి.. అంధకారంలో అంకుసాపూర్ గ్రామం

Reading Time: < 1 minuteట్రాన్స్ ఫార్మర్ కాలిపోయింది.. బాగు చేయించండి.. అంధకారంలో అంకుసాపూర్ గ్రామం Caption of Image. గంట కరెంట్ పోతేనే నానా ఇబ్బందులు పడతాం.. అలాంటి రెండు రోజులుగా ఆ గ్రామంలో కరెంట్ లేదు. ట్రాన్స్ ఫార్మర్…

జనగామ జిల్లాలో TG సేఫ్ రైడ్స్.. క్లినిక్ లో 2లక్షల విలువైన మెడిసిన్స్ సీజ్

Reading Time: < 1 minuteజనగామ జిల్లాలో TG సేఫ్ రైడ్స్.. క్లినిక్ లో 2లక్షల విలువైన మెడిసిన్స్ సీజ్ Caption of Image. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులు, క్లినిక్ లపై టీజీసేఫ్ అధికారులు దాడు నిర్వహిస్తున్నారు. అక్రమంగా నిల్వ…

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు..అహ్మదాబాద్ లో అత్యవసర ల్యాండింగ్

Reading Time: < 1 minuteఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు..అహ్మదాబాద్ లో అత్యవసర ల్యాండింగ్ Caption of Image. ఇండిగో విమానాలకు వరుసగా ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. శ్రీనగర్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన మరువక ముందే అహ్మదాబాద్…

ఎమోషనల్ థ్రిల్లర్‌గా ‘మిస్సింగ్ మేఘన’.. క్లైమాక్స్ ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Reading Time: < 1 minuteఎమోషనల్ థ్రిల్లర్‌గా ‘మిస్సింగ్ మేఘన’.. క్లైమాక్స్ ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! Caption of Image. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఒక పర్ఫెక్ట్ సర్ప్‌రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ‘మిస్సింగ్ మేఘన’. రామ్…

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్

Reading Time: < 1 minuteజూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ Caption of Image. మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరయ్యారు. 2026 సెప్టెంబర్ 10వ తేదీన…

సెమీస్ లో టాస్ ఓడిన భారత్.. తొలుత ఫీల్డింగ్ తీసుకున్న బంగ్లాదేశ్

Reading Time: < 1 minuteసెమీస్ లో టాస్ ఓడిన భారత్.. తొలుత ఫీల్డింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ Caption of Image. IND vs BAN: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య హై-వోల్టేజ్…

వీడిన మిస్టరీ: ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చాడని.. మామకు స్పాట్ పెట్టిన కోడలు.. 21 రోజుల్లో 330 కాల్స్

Reading Time: 2 minutesవీడిన మిస్టరీ: ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చాడని.. మామకు స్పాట్ పెట్టిన కోడలు.. 21 రోజుల్లో 330 కాల్స్ Caption of Image. కాన్పూర్ వ్యాపారి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఫార్మా సూటికల్ వ్యాపారి మినోచా…

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా పోలాల అమావాస్య పండుగ..

Reading Time: < 1 minuteఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా పోలాల అమావాస్య పండుగ.. Caption of Image. పోలాల అమావాస్య పండుగ వేడుకలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు రైతులు. 2026 సెప్టెంబర్ 10న గ్రామ గ్రామాన వైభవంగా…

బ్రిక్స్ సదస్సు ఎఫెక్ట్.. భారత్ వర్సెస్ ఆఫ్ఘన్ తొలి టీ20 మ్యాచ్‌ వాయిదా?

Reading Time: 2 minutesబ్రిక్స్ సదస్సు ఎఫెక్ట్.. భారత్ వర్సెస్ ఆఫ్ఘన్ తొలి టీ20 మ్యాచ్‌ వాయిదా? Caption of Image. IND vs AFG Postponed: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ (IND vs AFG) మధ్య సెప్టెంబర్ 13వ తేదీన…

ఇంగ్లాండ్ టూర్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. పాక్ క్రికెటర్లకు NCCIA నోటీసులు!

Reading Time: 2 minutesఇంగ్లాండ్ టూర్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. పాక్ క్రికెటర్లకు NCCIA నోటీసులు! Caption of Image. Match Fixing: పాకిస్థాన్ క్రికెట్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. పాక్ స్టార్ క్రికెటర్లు మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌లకు…

Apple Duo: యాపిల్ డ్యూయో ఐఫోన్ ధర..కస్టమర్లను బ్లాక్ మార్కెట్ వైపు మళ్లిస్తుంది!టెక్ యూట్యూబర్ల ఫైర్

Reading Time: 2 minutesApple Duo: యాపిల్ డ్యూయో ఐఫోన్ ధర..కస్టమర్లను బ్లాక్ మార్కెట్ వైపు మళ్లిస్తుంది!టెక్ యూట్యూబర్ల ఫైర్ Caption of Image. యాపిల్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్‌లో iPhone 18 Pro Max…

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి : సీఎం చంద్రబాబు

Reading Time: < 1 minuteరివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి : సీఎం చంద్రబాబు Caption of Image. రివ్యూలు కాదు.. రిజల్ట్స్ కావాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 2026 సెప్టెంబర్ 10వ తేదీన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం…

బాబోయ్ … మా వదిన దెయ్యం రా.. హర్రర్, కామెడీ థ్రిల్లర్ ‘నయీ నవేలి’ టీజర్ రిలీజ్!

Reading Time: < 1 minuteబాబోయ్ … మా వదిన దెయ్యం రా.. హర్రర్, కామెడీ థ్రిల్లర్ ‘నయీ నవేలి’ టీజర్ రిలీజ్! Caption of Image. బాలీవుడ్ టాలెంటెడ్ నటి యామీ గౌతమ్ ధర్ మరో వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల…

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ 48 గంటలు కీలకం!

Reading Time: < 1 minuteబంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ 48 గంటలు కీలకం! Caption of Image. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో…

ట్రోఫీ గెలిచారు.. ఆ వెంటనే డాన్స్‌తో దుమ్మురేపారు: ఇషాన్-వైభవ్ సెలబ్రేషన్ వైరల్!

Reading Time: < 1 minuteట్రోఫీ గెలిచారు.. ఆ వెంటనే డాన్స్‌తో దుమ్మురేపారు: ఇషాన్-వైభవ్ సెలబ్రేషన్ వైరల్! Caption of Image. Ishan Kishan And Vaibhav Dance: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో సౌత్ జోన్‌ను చిత్తు చేసి, ఏకంగా…

రెండు రోజులు హైదరాబాద్ దుర్గం చెరువు ఎంట్రీ క్లోజ్..

Reading Time: < 1 minuteరెండు రోజులు హైదరాబాద్ దుర్గం చెరువు ఎంట్రీ క్లోజ్.. Caption of Image. హైదరాబాదీలకు సాయంత్రం ప్రశాంతంగా గడిపే స్పాట్ లలో ఒకటైన దుర్గం చెరువు ఎంట్రీ రెండు రోజులు క్లోజ్ అవుతోంది. 2026 సెప్టెంబర్…

సీఎం, డీజీపీ పేరు చెప్పి రూ.20 లక్షల మోసం.. KPHB పీఎస్లో వ్యక్తిపై కేసు నమోదు

Reading Time: < 1 minuteసీఎం, డీజీపీ పేరు చెప్పి రూ.20 లక్షల మోసం.. KPHB పీఎస్లో వ్యక్తిపై కేసు నమోదు Caption of Image. సీఎం, డీజీపీ పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై కేపీహెచ్ బీ పోలీస్…

తల్లి కాళ్లు మొక్కి.. ఆశీర్వాదం తీసుకుని రా : కొడుకు ఆస్తి కేసుపై సుప్రీం చివాట్లు

Reading Time: < 1 minuteతల్లి కాళ్లు మొక్కి.. ఆశీర్వాదం తీసుకుని రా : కొడుకు ఆస్తి కేసుపై సుప్రీం చివాట్లు Caption of Image. సొంత కష్టార్జితంతో కట్టుకున్న ఇంట్లో కొడుకును నమ్మి ఉండనిస్తే, ఆ ఆస్తిపైనే నకిలీ పేపర్లతో…

13 ఏళ్ల కల నెరవేరింది.. ఇషాన్ కిషన్ దెబ్బకు సౌత్ జోన్ ఖేల్ ఖతం: దులీప్ ట్రోఫీ విజేతగా ఈస్ట్ జోన్!  

Reading Time: 2 minutes13 ఏళ్ల కల నెరవేరింది.. ఇషాన్ కిషన్ దెబ్బకు సౌత్ జోన్ ఖేల్ ఖతం: దులీప్ ట్రోఫీ విజేతగా ఈస్ట్ జోన్! Caption of Image. చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియంలో జరిగిన దులీప్ ట్రోఫీ…

Xi Jinping:సెప్టెంబర్12న ఇండియాకు.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

Reading Time: < 1 minuteXi Jinping:సెప్టెంబర్12న ఇండియాకు.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ Caption of Image. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇండియా టూర్ ఖరారైంది.బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు జిన్ పింగ్ ఇండియాకు రానున్నారని చైనా ధృవీకరించింది. సెప్టెంబర్…

Maremma Review: దున్నపోతు చుట్టూ ఇంత కథ ఉందా?.. ‘మారెమ్మ’ మూవీ ఎలా ఉందంటే..

Reading Time: 2 minutesMaremma Review: దున్నపోతు చుట్టూ ఇంత కథ ఉందా?.. ‘మారెమ్మ’ మూవీ ఎలా ఉందంటే.. Caption of Image. మాస్ మహారాజా రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు కథానాయకుడిగా పరిచయమైన సినిమా ‘మారెమ్మ’ (Maremma).…

అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్తో డీజీపీ కీలక భేటీ..

Reading Time: < 1 minuteఅసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్తో డీజీపీ కీలక భేటీ.. Caption of Image. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో డీజీపీ సీవీ ఆనంద్ 2026 సెప్టెంబర్ 10న భేటీ అయ్యారు. డీజీపీతో పాటు…

ల్యాండ్ స్కాం కేసులో.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పీఏ అరెస్ట్

Reading Time: < 1 minuteల్యాండ్ స్కాం కేసులో.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పీఏ అరెస్ట్ Caption of Image. పశ్చిమ బెంగాల్ లో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఝార్ గ్రామ్ ల్యాండ్ స్కాంలో టీఎంసీ ఎంపీ…

బీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్

Reading Time: < 1 minuteబీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ Caption of Image. బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. వైశాలి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి్ కుప్పకూలింది.జలాల్ పూర్ ప్రాంతంలో NHAI నిర్మిస్తున్న హైవే వంతెనలోని…

Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ 10లో మొదలైన ఎలిమినేషన్ రణరంగం.. రామ్ ప్రసాద్‌ కోసం చరణ్ హౌస్ నుంచి అవుట్?

Reading Time: < 1 minuteBigg Boss Telugu 10 : బిగ్‌బాస్ 10లో మొదలైన ఎలిమినేషన్ రణరంగం.. రామ్ ప్రసాద్‌ కోసం చరణ్ హౌస్ నుంచి అవుట్? Caption of Image. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్‌ బాస్…

ఇప్పుడు బంగారంలో రూ.50వేలు ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత దాని విలువ ఎంత ఉంటుందో తెలుసా?

Reading Time: 2 minutesఇప్పుడు బంగారంలో రూ.50వేలు ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత దాని విలువ ఎంత ఉంటుందో తెలుసా? Caption of Image. ఇండియన్స్ దృష్టిలో బంగారాన్ని ఒక ఆభరణంగానే కాకుండా ఆర్థిక రక్షణ వలయంగా అత్యున్నత స్థానం…

వరల్డ్ కప్ దగ్గరపడుతోంది.. ఆ పేసర్‌కు మరిన్నీ అవకాశాలివ్వండి: మాజీ క్రికెటర్ కీలక సూచనలు

Reading Time: 2 minutesవరల్డ్ కప్ దగ్గరపడుతోంది.. ఆ పేసర్‌కు మరిన్నీ అవకాశాలివ్వండి: మాజీ క్రికెటర్ కీలక సూచనలు Caption of Image. భారత క్రికెట్‌లో 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ, 6.5 అడుగుల ఎత్తుతో ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో…

హైదరాబాద్లో సిటీ బస్సు బీభత్సం.. పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన దిల్‌సుఖ్‌నగర్ బస్సు!

Reading Time: < 1 minuteహైదరాబాద్లో సిటీ బస్సు బీభత్సం.. పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన దిల్‌సుఖ్‌నగర్ బస్సు! Caption of Image. హైదరాబాద్ లో సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. 2026…

MANDAADI Review: సముద్రంలో సూరి వర్సెస్ సుహాస్.. ‘మండాడి’ మూవీ ఎలా ఉందంటే?

Reading Time: 3 minutesMANDAADI Review: సముద్రంలో సూరి వర్సెస్ సుహాస్.. ‘మండాడి’ మూవీ ఎలా ఉందంటే? Caption of Image. టాలెంటెడ్ యాక్టర్స్ సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ (Mandaadi). మథిమారన్ పుగళేంది…

పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్.. దెబ్బకి సెమీ-ఫైనల్స్‌లోకి ఎంట్రీ!

Reading Time: 2 minutesపాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్.. దెబ్బకి సెమీ-ఫైనల్స్‌లోకి ఎంట్రీ! Caption of Image. India vs Pakistan: చైనాలోని మోకీ వేదికగా జరుగుతున్న మహిళల జూనియర్ ఆసియా కప్ 2026 హాకీ టోర్నీలో భారత జూనియర్…

ఆగస్టులో మారిన ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్.. గోల్డ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ హవా..!

Reading Time: < 1 minuteఆగస్టులో మారిన ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్.. గోల్డ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ హవా..! Caption of Image. మ్యూచువల్ ఫండ్స్ ఆగస్టు నెల ఇన్వస్ట్మెంట్ ట్రెండ్‌లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో ఈక్విటీ…

బీఆర్ఎస్ నేతలపై లైంగిక వేధింపుల కేసు.. నిందితులుగా హరీశ్‌రావు, కేటీఆర్, సుధీర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి…

Reading Time: < 1 minuteబీఆర్ఎస్ నేతలపై లైంగిక వేధింపుల కేసు.. నిందితులుగా హరీశ్‌రావు, కేటీఆర్, సుధీర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి… Caption of Image. బీఆర్ఎస్ నేతలపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. మహిళా పోలీసులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఓ మహిళా…

లండన్‌లో పాక్ జట్టుకు ఘోర అవమానం.. శరణార్థులనుకుని హోటల్ చుట్టూ నిరసనకారులు!

Reading Time: 2 minutesలండన్‌లో పాక్ జట్టుకు ఘోర అవమానం.. శరణార్థులనుకుని హోటల్ చుట్టూ నిరసనకారులు! Caption of Image. బ్రిటన్ (UK) లో రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్న అక్రమ వలసదారుల వ్యతిరేక ఆందోళనలు మంగళవారం (సెప్టెంబర్ 8న) కీలక…

విద్యార్థులు సోషల్ మీడియా ప్రభావానికి లోనుకాకండి: ఎంపీ వంశీకృష్ణ  

Reading Time: < 1 minuteవిద్యార్థులు సోషల్ మీడియా ప్రభావానికి లోనుకాకండి: ఎంపీ వంశీకృష్ణ Caption of Image. హైదరాబాద్ లోని నాచారంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో రెండు రోజుల పాటు FERIYA Y FIESTA 4TH EDITION…

హిట్‌మ్యాన్ పంచ్‌కు చీఫ్ సెలెక్టర్ ఔట్.. రోహిత్ టీ-షర్ట్ చూసి అగార్కర్ మైండ్ బ్లాకింగ్!

Reading Time: 2 minutesహిట్‌మ్యాన్ పంచ్‌కు చీఫ్ సెలెక్టర్ ఔట్.. రోహిత్ టీ-షర్ట్ చూసి అగార్కర్ మైండ్ బ్లాకింగ్! Caption of Image. Rohit Sharma: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోనే కాకుండా ఆఫ్ ది…

OTT Thriller: ఓటీటీలోకి మలయాళం థ్రిల్లర్.. ‘ఇరట్టా’ ఫేమ్ జోజు జార్జ్ ఊచకోత.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Reading Time: < 1 minuteOTT Thriller: ఓటీటీలోకి మలయాళం థ్రిల్లర్.. ‘ఇరట్టా’ ఫేమ్ జోజు జార్జ్ ఊచకోత.. తెలుగులోనూ స్ట్రీమింగ్ Caption of Image. మలయాళ సినిమాలకు తెలుగులో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో టాలెంటెడ్ యాక్టర్ జోజు…

ఇంటర్‌ పాస్ అయ్యారా.. NABARDలో కస్టమర్ సర్వీస్ జాబ్స్.. సెప్టెంబర్ 12 లాస్ట్ డేట్!

Reading Time: < 1 minuteఇంటర్‌ పాస్ అయ్యారా.. NABARDలో కస్టమర్ సర్వీస్ జాబ్స్.. సెప్టెంబర్ 12 లాస్ట్ డేట్! Caption of Image. నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎన్ఏబీఎఫ్ఐఎన్ఎస్) కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (సీఎస్ఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

జ్యోతిష్యం: సెప్టెంబర్ 11 చాలా అరుదైన రోజు.. శ్రావణ శుక్రవారం.. పోలాల అమావాస్య.. జాతక దోషాలు పోవాలంటే చేయాల్సింది ఇదే..!

Reading Time: 2 minutesజ్యోతిష్యం: సెప్టెంబర్ 11 చాలా అరుదైన రోజు.. శ్రావణ శుక్రవారం.. పోలాల అమావాస్య.. జాతక దోషాలు పోవాలంటే చేయాల్సింది ఇదే..! Caption of Image. శ్రావణ మాసం రేపటితో(2026 సెప్టెంబర్​11)తో ముగియనుంది. ఈ ఏడాది ( 2026)…

పోయిన క్రెడిట్ కార్డ్ నుంచి ఏవైనా పేమెంట్స్ జరిగితే ఆ డబ్బు ఎవరు కట్టాలి..? RBI రూల్స్ ఇవే..

Reading Time: 2 minutesపోయిన క్రెడిట్ కార్డ్ నుంచి ఏవైనా పేమెంట్స్ జరిగితే ఆ డబ్బు ఎవరు కట్టాలి..? RBI రూల్స్ ఇవే.. Caption of Image. పొరపాటున మీ క్రెడిట్ కార్డ్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా.. ఆ తర్వాత మీ…

డ్యూటీలో నిర్లక్ష్యం చేసిన వడ్డేపల్లి ఎంఈఓ సస్పెన్షన్

Reading Time: < 1 minuteడ్యూటీలో నిర్లక్ష్యం చేసిన వడ్డేపల్లి ఎంఈఓ సస్పెన్షన్ Caption of Image. గద్వాల/శాంతినగర్, వెలుగు: డ్యూటీలో నిర్లక్ష్యం చేసిన గద్వాల జిల్లా వడ్డేపల్లి ఎంఈఓ నరసింహులును సస్పెండ్ చేసినట్లు డీఈవో విజయలక్ష్మి బుధవారం తెలిపారు. జోగులాంబ…

బోడుప్పల్ లో భారీ అగ్నిప్రమాదం.. హోటల్ లో మంటలు…పేలిన రెండు గ్యాస్ సిలిండర్లు..

Reading Time: < 1 minuteబోడుప్పల్ లో భారీ అగ్నిప్రమాదం.. హోటల్ లో మంటలు…పేలిన రెండు గ్యాస్ సిలిండర్లు.. Caption of Image. హైదరాబాద్ బోడుప్పల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన…

Sardar 2 Review: కార్తి స్పై థ్రిల్లర్ సీక్వెల్‌ ఎలా ఉంది? ఆడియన్స్ టాక్ ఇదే!

Reading Time: 2 minutesSardar 2 Review: కార్తి స్పై థ్రిల్లర్ సీక్వెల్‌ ఎలా ఉంది? ఆడియన్స్ టాక్ ఇదే! Caption of Image. తమిళ స్టార్ హీరో కార్తి, విలక్షణ దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పై యాక్షన్…

లోన్‌‌‌‌ యాప్‌‌‌‌ వేధింపులు, బాలిక ఫొటోలు మార్ఫింగ్‌‌‌‌ !

Reading Time: < 1 minuteలోన్‌‌‌‌ యాప్‌‌‌‌ వేధింపులు, బాలిక ఫొటోలు మార్ఫింగ్‌‌‌‌ ! Caption of Image. సోషల్‌‌‌‌ మీడియాలో పెడతామంటూ తల్లికి బెదిరింపులు మేడిపల్లి, వెలుగు: లోన్‌‌ యాప్‌‌ నిర్వాహకుల వేధింపులు ఓ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.…

సూపర్ ఏఐతో మానవాళి అంతం .. ఈ దశాబ్దం చివరినాటికి విధ్వంసం తప్పదు

Reading Time: 2 minutesసూపర్ ఏఐతో మానవాళి అంతం .. ఈ దశాబ్దం చివరినాటికి విధ్వంసం తప్పదు Caption of Image. వ్యవస్థలన్నీ ఏఐ కంట్రోల్​లోకి.. ఏఐ రీసెర్చర్ జాకబ్ కాక్సన్ వార్నింగ్​ సూపర్ ఏఐ ఆవిష్కరణ కోసం ఆంథ్రోపిక్, ఓపెన్…

మసూద్ అజార్ అఫ్గాన్‌‌‌‌‌‌‌‌లో లేడు..క్లారిటీ ఇచ్చిన తాలిబన్ ప్రభుత్వం

Reading Time: < 1 minuteమసూద్ అజార్ అఫ్గాన్‌‌‌‌‌‌‌‌లో లేడు..క్లారిటీ ఇచ్చిన తాలిబన్ ప్రభుత్వం Caption of Image. కాబూల్: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో తలదాచుకున్నాడంటూ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న వాదనలను తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.…

వందేమాతరం గేయంపై కాంగ్రెస్, ఎన్సీల మధ్య లొల్లి..పూర్తి గేయం పాడిన జమ్మూ సీఎం..అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ

Reading Time: < 1 minuteవందేమాతరం గేయంపై కాంగ్రెస్, ఎన్సీల మధ్య లొల్లి..పూర్తి గేయం పాడిన జమ్మూ సీఎం..అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ Caption of Image. శ్రీనగర్: జాతీయ గేయం ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, నేషనల్‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌సీ) మధ్య…

ఐఫోన్ లవర్స్‌కి షాక్: ఇండియాలో రేట్లు భారీగా పెంచేసిన ఆపిల్.. iPhone 17, 18 Pro ఎంతంటే..?

Reading Time: 2 minutesఐఫోన్ లవర్స్‌కి షాక్: ఇండియాలో రేట్లు భారీగా పెంచేసిన ఆపిల్.. iPhone 17, 18 Pro ఎంతంటే..? Caption of Image. అమెరికాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ లవర్స్ కి ఊహించని…

డ్రగ్స్ పై ప్రశ్నిస్తే టార్చర్ చేస్తున్నరు.. ఆప్ సర్కార్ పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

Reading Time: 2 minutesడ్రగ్స్ పై ప్రశ్నిస్తే టార్చర్ చేస్తున్నరు.. ఆప్ సర్కార్ పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు Caption of Image. పంజాబ్​లో వ్యక్తి ఆత్మహత్యపై రాహుల్ గాంధీ రియాక్షన్​ ఆప్​ సర్కార్​పై తీవ్ర విమర్శలు చండీగఢ్: పంజాబ్‌‌‌‌‌‌‌‌లోని ఆమ్…

కేటీఆర్‌‌పై పోలీసులకు మల్లు రవి ఫిర్యాదు : ఎంపీ మల్లు రవి

Reading Time: < 1 minuteకేటీఆర్‌‌పై పోలీసులకు మల్లు రవి ఫిర్యాదు : ఎంపీ మల్లు రవి Caption of Image. కేటీఆర్‌‌పై పోలీసులకు మల్లు రవి ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన…

ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక!..ఫిట్‌మెంట్ ప్రకటించేందుకు సర్కార్ కసరత్తు

Reading Time: < 1 minuteప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక!..ఫిట్‌మెంట్ ప్రకటించేందుకు సర్కార్ కసరత్తు Caption of Image. పీఆర్సీ రిపోర్టును 18లోగా సమర్పించాలని చైర్మన్ శివశంకర్‌‌కు సీఎస్ లేఖ ఈ నెల 30తో ముగియనున్న పీఆర్సీ గడువు ఈ నేపథ్యంలోనే…

మగ పోలీసులు కావాలనే మమ్మల్ని లాగారు : బీఆర్‌‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు 

Reading Time: < 1 minuteమగ పోలీసులు కావాలనే మమ్మల్ని లాగారు : బీఆర్‌‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు Caption of Image. వాళ్లు వాళ్ల అమ్మ గురించి, అక్కల గురించి మాట్లాడుతున్నారు మాకు జరిగిన అవమానంపై ఎందుకు మాట్లాడం లేదు అసెంబ్లీ…

టేకులపల్లి మండలంలోని ఏకలవ్య పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Reading Time: < 1 minuteటేకులపల్లి మండలంలోని ఏకలవ్య పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ Caption of Image. టేకులపల్లి, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ…

ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి డీఐఈవో..కలెక్టరేట్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ

Reading Time: < 1 minuteఏసీబీకి చిక్కిన సంగారెడ్డి డీఐఈవో..కలెక్టరేట్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ Caption of Image. కాలేజీకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు రూ. 50 వేలు డిమాండ్ సంగారెడ్డి టౌన్, వెలుగు : కాలేజీకి…

హైదరాబాద్ లోనే అతిపెద్ద మహీంద్రా షోరూమ్ షురూ..

Reading Time: < 1 minuteహైదరాబాద్ లోనే అతిపెద్ద మహీంద్రా షోరూమ్ షురూ.. Caption of Image. హైదరాబాద్​, వెలుగు: వీవీసీ మోటర్స్ హైదరాబాద్​లోనే అతిపెద్ద మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల షోరూమ్​ను కొత్తగూడలో బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా పీవీసీ…

నవజాత శిశువు విక్రయానికి తల్లి బేరం.. ఎల్బీనగర్ లో ఘటన

Reading Time: < 1 minuteనవజాత శిశువు విక్రయానికి తల్లి బేరం.. ఎల్బీనగర్ లో ఘటన Caption of Image. మొదట రూ.లక్ష.. మర్నాడు రూ.30 వేలకు తగ్గింపు ఇబ్రహీంపట్నం, వెలుగు: డబ్బుల కోసం నవజాత శిశువును విక్రయానికి కన్నతల్లే బేరం…

మార్కెట్లకు చమురు గండం… మళ్లీ 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌…

Reading Time: 2 minutesమార్కెట్లకు చమురు గండం… మళ్లీ 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌… Caption of Image. వరుసగా మూడో సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పడిన సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ రూ.4 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు 34 పైసలు తగ్గిన రూపాయి…

వేతనం రూ.18 వేలు చెల్లించాలి..ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ధర్నా

Reading Time: < 1 minuteవేతనం రూ.18 వేలు చెల్లించాలి..ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ధర్నా Caption of Image. ముషీరాబాద్, వెలుగు: వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్…

టేకుకు ఆల్టర్‌‌‌‌నేట్‌‌గా వెదురు..కేరళం తరహాలో మిషన్ బంబూకు ప్రణాళికలు

Reading Time: 2 minutesటేకుకు ఆల్టర్‌‌‌‌నేట్‌‌గా వెదురు..కేరళం తరహాలో మిషన్ బంబూకు ప్రణాళికలు Caption of Image. నిర్మల్ జిల్లా ముథోల్‌‌లో మోడల్ బంబూ ఫామ్‌‌ వెదురు సాగు ద్వారా ఎకరానికు రూ.లక్ష ఆదాయం వచ్చే అవకాశం సాగుపై రైతు వేదికల…

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల  సస్పెన్షన్..సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్

Reading Time: 2 minutesబీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్..సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ Caption of Image. కేసీఆర్ చావు కోరిన వీర్లపల్లి శంకర్‌‌‌‌పై చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ ఆందోళన పోడియంను చుట్టుముట్టడంతో శాసన సభ్యులపై వేటు కేసీఆర్ చావును…

మార్కెట్లోకి యాపిల్ ఫోల్డబుల్ ఫోన్..18 ప్రో, 18 ప్రో మాక్స్ మోడల్స్ అమెరికాలో రిలీజ్ 

Reading Time: < 1 minuteమార్కెట్లోకి యాపిల్ ఫోల్డబుల్ ఫోన్..18 ప్రో, 18 ప్రో మాక్స్ మోడల్స్ అమెరికాలో రిలీజ్ Caption of Image. కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తన సరికొత్త తరం ఐఫోన్‌లను ఘనంగా ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో…

శుద్ధి చేయాల్సింది దొర అహంకారాన్ని! నీళ్లతో కడగాలా..యాసిడ్తోనా

Reading Time: 3 minutesశుద్ధి చేయాల్సింది దొర అహంకారాన్ని! నీళ్లతో కడగాలా..యాసిడ్తోనా Caption of Image. మైల పడ్డది నేల కాదు మీ మనస్సు బాధ్యులపై అట్రాసిటీ కేసులు పెడ్తం స్పీకర్​ను అవమానించినోళ్లను వదలం వాళ్లకు తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదు…

గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు..వయోపరిమితి మరో 3ఏళ్లు పెంపు

Reading Time: < 1 minuteగుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు..వయోపరిమితి మరో 3ఏళ్లు పెంపు Caption of Image. కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేవారి వయోపరిమితిని మరోసారి పెంచింది. ఇప్పటికే 7ఏళ్లు…

హన్మకొండలో అగ్ని ప్రమాదం.. కేదారి ఫుడ్ కోర్టులో చెలరేగిన మంటలు.. కేదారి మృతి, భార్య పరిస్థితి విషమం 

Reading Time: < 1 minuteహన్మకొండలో అగ్ని ప్రమాదం.. కేదారి ఫుడ్ కోర్టులో చెలరేగిన మంటలు.. కేదారి మృతి, భార్య పరిస్థితి విషమం Caption of Image. హన్మకొండ పట్టణంలోని అదాలత్ జంక్షన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లింగాల కేదారి…

2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి పాదయాత్ర: వైఎస్ జగన్

Reading Time: 2 minutes2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి పాదయాత్ర: వైఎస్ జగన్ Caption of Image. వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పాదయాత్ర ప్రారంభిస్తానని అన్నారు. బుధవారం…

కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు.. ముందస్తు బెయిల్ మంజూరు

Reading Time: < 1 minuteకొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు.. ముందస్తు బెయిల్ మంజూరు Caption of Image. హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. సుమంత్ కు కోర్టు…

హైదరాబాద్‌లో హాస్టళ్లకు 3 నెలల గడువు.. జనవరి 1 నుంచి తనిఖీలు

Reading Time: 2 minutesహైదరాబాద్‌లో హాస్టళ్లకు 3 నెలల గడువు.. జనవరి 1 నుంచి తనిఖీలు Caption of Image. హైదరాబాద్ నగరంలో హాస్టళ్ల భద్రతపై హైడ్రా (HYDRAA) ప్రత్యేక దృష్టి సారించింది. ప్రమాదకర, అనుమతులు లేని భవనాల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లపై…

టీవీఎస్ జూపిటర్ 125లో తయారీ లోపంపై.. కస్టమర్ ఫిర్యాదు.. వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు…

Reading Time: < 1 minuteటీవీఎస్ జూపిటర్ 125లో తయారీ లోపంపై.. కస్టమర్ ఫిర్యాదు.. వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు… Caption of Image. టీవీఎస్ జూపిటర్ 125 వాహనంలో తయారీ లోపంపై కస్టమర్ చేసిన ఫిర్యాదు మేరకు సంచలన తీర్పు…

హార్ముజ్‌లో అమెరికాకు షాక్‌.. అండర్‌వాటర్ డ్రోన్‌ పట్టుకున్నామన్న ఇరాన్, ఖండించిన పెంటగాన్

Reading Time: 2 minutesహార్ముజ్‌లో అమెరికాకు షాక్‌.. అండర్‌వాటర్ డ్రోన్‌ పట్టుకున్నామన్న ఇరాన్, ఖండించిన పెంటగాన్ Caption of Image. హార్ముజ్ జలసంధిలో అమెరికాతో యుద్దం కొనసాగుతున్న క్రమంలో ఇరాన్ ఆర్మీకీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అండర్…

మెట్‌పల్లిలో నడిరోడ్డుపై మందుబాబు హల్ చల్…ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్‌పై దాడికి యత్నం

Reading Time: < 1 minuteమెట్‌పల్లిలో నడిరోడ్డుపై మందుబాబు హల్ చల్…ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్‌పై దాడికి యత్నం Caption of Image. మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఓ మందుబాబు నడిరోడ్డుపై హల్‌చల్ సృష్టించాడు. పీకల దాకా మద్యం…

తమిళనాడులో అధికార కూటమికి అఫీషియల్ పేరు ఖరారు.. సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్

Reading Time: < 1 minuteతమిళనాడులో అధికార కూటమికి అఫీషియల్ పేరు ఖరారు.. సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్ Caption of Image. తమిళనాడు అధికార కూటమికి అధికారికంగా పేరును ప్రకటించారు సీఎం విజయ్. చెన్నైలో TVK ఆఫీసులో బుధవారం…

Irumudi OTT Release : ఓటీటీలోకి రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో దుమ్మురేపిన మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Reading Time: 2 minutesIrumudi OTT Release : ఓటీటీలోకి రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో దుమ్మురేపిన మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే? Caption of Image. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు ‘ఇరుముడి’రూపంలో మరో బిగ్ హిట్ దక్కింది. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో…

కాలం కలిసి వస్తే నేను  సీఎం అవుతానేమో : మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

Reading Time: < 1 minuteకాలం కలిసి వస్తే నేను సీఎం అవుతానేమో : మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి Caption of Image. మేడ్చల్: దేవుడు సంకల్పిస్తే ఏమైనా జరగొచ్చన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. భవిష్యత్తులో తాను సీఎం అవుతానా? అన్నది…

పోలీస్ అవతార్‌లో సూర్య విశ్వరూపం.. ‘సీన్’ టైటిల్ టీజర్ చూస్తే గూస్‌బంప్సే!

Reading Time: < 1 minuteపోలీస్ అవతార్‌లో సూర్య విశ్వరూపం.. ‘సీన్’ టైటిల్ టీజర్ చూస్తే గూస్‌బంప్సే! Caption of Image. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో…

సింగిల్ డిజిట్ కే ఏడుగురు ఔట్.. 133 రన్స్కే పాక్ ఆలౌట్.. మరోసారి ఇజ్జత్ తీసుకున్న బాబర్!

Reading Time: 2 minutesసింగిల్ డిజిట్ కే ఏడుగురు ఔట్.. 133 రన్స్కే పాక్ ఆలౌట్.. మరోసారి ఇజ్జత్ తీసుకున్న బాబర్! Caption of Image. PAK vs ENG: ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు దారుణమైన బ్యాటింగ్ వైఫల్యాలతో…

కూకట్‌పల్లి IDL చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు.. తవ్వినకొద్దీ బయటపడుతున్న భారీగా వ్యర్థాలు

Reading Time: < 1 minuteకూకట్‌పల్లి IDL చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు.. తవ్వినకొద్దీ బయటపడుతున్న భారీగా వ్యర్థాలు Caption of Image. కూకట్ పల్లి IDL లేక్ లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. బుధవారం ( సెప్టెంబర్…

‘మండాడి’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. బోట్ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రశంసలు!

Reading Time: < 1 minute‘మండాడి’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. బోట్ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రశంసలు! Caption of Image. టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో సుహాస్.. కోలీవుడ్‌లో తనదైన మాస్ ఇమేజ్‌తో…

కాలుష్య నియంత్రణలో తెలంగాణ సత్తా..  టాప్-10 క్లీన్ ఎయిర్‌సిటిల్లో నల్లగొండ, సంగారెడ్డి

Reading Time: < 1 minuteకాలుష్య నియంత్రణలో తెలంగాణ సత్తా.. టాప్-10 క్లీన్ ఎయిర్‌సిటిల్లో నల్లగొండ, సంగారెడ్డి Caption of Image. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌ సర్వేల్లో తెలంగాణ నగరాల హవా తెలంగాణలోని నల్లగొండ, సంగారెడ్డి సిటీలకు అరుదైన గుర్తింపు లభించింది.…

Ranabaali Teaser: బ్రిటిష్‌లకు ఎదురొడ్డి నిలిచిన ‘రణబాలి’.. విజయ్ దేవరకొండ విశ్వరూపం చూశారా?

Reading Time: 2 minutesRanabaali Teaser: బ్రిటిష్‌లకు ఎదురొడ్డి నిలిచిన ‘రణబాలి’.. విజయ్ దేవరకొండ విశ్వరూపం చూశారా? Caption of Image. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన మార్క్ మాస్ యాటిట్యూడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.…

6 నెలలు, 41 మ్యాచ్‌లు.. బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్: భారత ఆటగాళ్లకు నరకం ఖాయం?

Reading Time: 2 minutes6 నెలలు, 41 మ్యాచ్‌లు.. బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్: భారత ఆటగాళ్లకు నరకం ఖాయం? Caption of Image. 41 Matches In 6 Months: శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత దొరికిన చిన్నపాటి…

అసెంబ్లీ ఘటనపై క్రిమినల్ కేసులు.. సిట్‌తో సమగ్ర విచారణ : సీఎం రేవంత్ రెడ్డి

Reading Time: < 1 minuteఅసెంబ్లీ ఘటనపై క్రిమినల్ కేసులు.. సిట్‌తో సమగ్ర విచారణ : సీఎం రేవంత్ రెడ్డి Caption of Image. హైదరాబాద్: అసెంబ్లీలో దగ్గర జరిగిన ఘటనపై ప్రత్యేకంగా విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.…

గచ్చిబౌలి క్లౌడ్ నైన్ హుక్కా సెంటర్ పై పోలీసుల దాడులు… నిషేధిత పొగాకు, హుక్కా ఫ్లేవర్స్ స్వాధీనం…

Reading Time: < 1 minuteగచ్చిబౌలి క్లౌడ్ నైన్ హుక్కా సెంటర్ పై పోలీసుల దాడులు… నిషేధిత పొగాకు, హుక్కా ఫ్లేవర్స్ స్వాధీనం… Caption of Image. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో క్లౌడ్ నైన్ హుక్కా సెంటర్ పై ఆకస్మిక దాడులు…