Reading Time: < 1 minute

తెలంగాణ రాష్ట్ర బార్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల బరిలో 11 మంది

Caption of Image.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణ రాష్ట్ర బార్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలకు సంబంధించి చెల్లుబాటైన నామినేషన్ల జాబితాను కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. చైర్మన్‌‌‌‌‌‌‌‌, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌తో పాటు తెలంగాణ నుంచి బార్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా సభ్యుడి పదవికి దాఖలైన నామినేషన్లను పరిశీలించిన అనంతరం అభ్యర్థుల వివరాలను ప్రకటించింది.

మూడు పదవులకు కలిపి మొత్తం 11 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటైనట్లు తెలిపింది. చైర్మన్‌‌‌‌‌‌‌‌ పదవికి పొన్నం అశోక్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌, టి. హన్మంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, సముల రామ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పోటీలో ఉన్నారు. వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పదవికి రామారావు గోకుల్‌‌‌‌‌‌‌‌, వెంకట్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ చలకాని, జకీర్‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌ జావిద్‌‌‌‌‌‌‌‌ నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.

©️ VIL Media Pvt Ltd.