
నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎన్ఏబీఎఫ్ఐఎన్ఎస్) కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (సీఎస్ఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (సీఎస్ఓ).
విద్యార్హత: 10+2/ ఇంటర్మీడియట్ లేదా సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయసు: 33 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 12.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ / రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ nabfins.orgను సందర్శించండి.
►ALSO READ | 28 ఏళ్ల లోపు ఉన్నవారికి DRDOలో ఉద్యోగావకాశం.. అక్టోబర్ 6న ఇంటర్వ్యూ!