Reading Time: < 1 minute

హైదరాబాద్ లోనే అతిపెద్ద మహీంద్రా షోరూమ్ షురూ..

Caption of Image.

హైదరాబాద్​, వెలుగు: వీవీసీ మోటర్స్ హైదరాబాద్​లోనే అతిపెద్ద మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల షోరూమ్​ను కొత్తగూడలో బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా పీవీసీ మోటార్స్​ ఎండీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ,   10 కార్లను ప్రదర్శించే సామర్థ్యంతో అత్యాధునిక ప్రమాణాలతో ఈ షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించినట్లు చెప్పారు. 

రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్​  కార్ల కోసం భారీ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నగరమంతటా తమకు సర్వీస్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ ఉందని వివరించారు. 

©️ VIL Media Pvt Ltd.