Reading Time: < 1 minute

IIT Hyderabadలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు: ఎలాంటి టెస్ట్ లేదు.. డైరెక్ట్ జాబ్..

Caption of Image.

ఐఐటీహెచ్ లో లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ, హైదరాబాద్ (ఐఐటీ, హైదరాబాద్) లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: లైబ్రరీ అసిస్టెంట్.

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైబ్రరీ సైన్సులో మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. కనీసం 2 నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

ఆన్లైన్ ప్రారంభం: సెప్టెంబర్ 10.

లాస్ట్ట్: సెప్టెంబర్ 25.

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్సైట్ iiit.ac.inను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.