
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీ, హైదరాబాద్) రీసెర్చ్ అసోసియేట్-పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: రీసెర్చ్ అసోసియేట్–-I
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి థియరెటికల్ కండెన్సెడ్ మేటర్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్సుల్లో పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iith.ac.inను సందర్శించండి.
►ALSO READ | ఇస్రోలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు.. డిగ్రీ, పీజీ పాసైనోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు