69 అడుగుల పంచముఖ సంకటహర మహా గణపతి.. ఖైరతాబాద్ బడా గణేష్ వినాయక చవితి ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ గణేష్ భక్తులకు కనువిందు చేయనున్నాడు.