Akkineni : అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. నాగచైతన్య లైనప్‌లో ప్రాజెక్టులు!
Reading Time: < 1 minuteటాలీవుడ్ యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇప్పటికే ‘తండేల్’, ‘వృషకర్మ’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన, తాజాగా మరో రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టినట్లు సమాచారం. ఒకటి…