
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-–I (నాన్–-మెడికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్–I
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ లేదా లైఫ్ సైన్సెస్‌లో ప్రొఫెషనల్ కోర్సులో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 11.
లాస్ట్ డేట్: జూన్ 25.
సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.niab.org.inను సందర్శించండి.