
కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి ఆచూకి కనిపెట్టడంతో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క హటాత్తుగా ఇవాళ మరణించినట్టు తెలుస్తోంది. చిన్నారి ఆచూకి తెలుసుకునేందుకు ఇటీవల అధికారులు కుక్కకు ట్రాకర్ అమర్చి బయటకు వదలగా ఇప్పుడు అది మరణించడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఈ ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.