Reading Time: < 1 minute
Donald Trump: వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి ఇరాన్‌పై అమెరికా గట్టి దాడికి పాల్పడబోతుందని ప్రకటించాడు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, రాడార్, విమాన నిరోధక వ్యవస్థలు, అన్ని ఇతర రక్షణ వ్యవస్థలు అమెరికా దాడిలో నాశనమైపోయాయన్నారు. సమీప భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో, మేము ఖార్గ్ ద్వీపాన్ని, ఇతర చమురు మౌలిక సదుపాయాల కేంద్రాలను స్వాధీనం చేసుకుని, వారి చమురు, గ్యాస్ మార్కెట్లపై పూర్తి నియంత్రణను సాధిస్తాంమన్నారు. వెనిజులా విషయంలో మేము చేసినట్లే ఇది కూడా ఉంటుందన్నారు. ఇది వెనిజులా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండింటికీ అద్భుతంగా కలిసి వస్తోందదని చెప్పుకొచ్చారు..

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.