
స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసిన వెంటనే స్పేస్‌ఎక్స్ షేర్లు భారీగా పెరగడంతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్ అయ్యారు. స్టాక్ మార్కెట్లోకి అలా, స్పేస్‌ఎక్స్ షేర్ల విడుదల మస్క్‌ను ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా నిలబెట్టింది.స్పేస్‌ఎక్స్ షేర్లు ఓపెన్ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించి, వెంటనే ఒక్కో షేరు సుమారు 150 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో 15వేల రూపాయల ధరకు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత షేరు ధర వేగంగా 160 డాలర్లకు పెరిగింది. స్పేస్‌ఎక్స్ పంచుకున్న అంచనా లిస్టింగ్ ధర 135 డాలర్లకంటే, షేర్లు 160 డాలర్ల కు అంటే 18శాతం అధిక ధరకు అమ్ముడవుతున్నాయి.
►ALSO READ | జనానికి బ్యాడ్ న్యూస్ : ధరలు భారీగా పెరిగాయి.. రిటైల్ ద్రవ్యోల్బణమే చెబుతోంది..!