Reading Time: < 1 minute

Women Health Tips: రోజూ ఈ డైట్ ఫాలో అవ్వండి.. 80 లో కూడా ఎముకలు గట్టిగానే ఉంటాయి

Caption of Image.

మెనోపాజ్ తర్వాత కొందరు  మహిళల్లో ఎముకల గట్టిదనం తగ్గుతుంది. పెళుసుగా మారి తొందరగా విరిగిపోతాయి. అందుకు కారణం వీళ్లలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాగా తగ్గిపోవడమే. దీనివల్ల ఆస్టియోపోరో సిస్ సమస్య వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి  సమయంలో ఎముకలు గట్టి పడతాయా లేదా.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . 

  • రోజూ పాలు తాగితే కాల్షియం అందుతుంది. డాక్టర్స్​సలహాతో విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా ఎముకలు గట్టిపడతాయి. పాలకూర, క్యాబేజి, బ్రకోలి వంటి కూరగాయలతో పాటు చియా సీడ్స్, బాదం గింజలు, సోయా,అవకాడో, నువ్వులు, గుమ్మడి గింజలు ఎక్కువ తినాలి.
  • బరువు పెరగకుండా చూసుకోవాలి. అందుకు ట్రైనర్ సాయంతో క్యాలరీలను  కరిగించే తేలికైన ఎక్సర్ సైజ్ లు  చేయాలి.
     
©️ VIL Media Pvt Ltd.