Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0” ప్రారంభం.!
Reading Time: 2 minutesతెలంగాణ రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. సైబర్ నేరస్థుల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో సహా తొలగించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా **”ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0″**ను ప్రారంభించింది.…