భూమిపై మరో కొత్త ఖండం గుర్తింపు..! భౌగోళిక స్వరూపాన్ని మార్చే అవకాశం ఉందంటున్న శాస్త్రవేత్తలు..
Reading Time: < 1 minuteఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో శాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ చేశారు. బయటి ప్రపంచానికి ఇప్పటివరకు తెలియని ఓ చిన్న ఖండం ఒకటి గ్రీన్లాండ్ సమీపంలో బయటపడింది. ఇది గ్రీన్లాండ్, కెనడా మధ్య ఉన్న డేవిస్ జలసంధి…