Reading Time: < 1 minute

అశ్వారావుపల్లిలో సోలార్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌..స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌ ‌‌‌‌‌‌‌సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఝా

Caption of Image.

రఘునాథపల్లి,వెలుగు: జనగామ జిల్లా రఘునాథపల్లి  మండల పరిధిలోని అశ్వారావుపల్లిలో  సోలార్‌‌‌‌‌‌‌‌పవర్‌‌‌‌‌‌‌‌ప్లాంట్‌‌‌‌‌‌‌‌ఏర్పాటు  కోస్  జనగామ   కలెక్టర్‌‌‌‌‌‌‌‌సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ఝా  గురువారం స్థలాన్ని  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   పనుల విషయంలో జాప్యం జరగకుండా సత్వరమే ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఈ యూనిట్‌‌‌‌‌‌‌‌ఏర్పాటుతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా, కాలుష్య రహిత విద్యుత్‌‌‌‌‌‌‌‌అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  ఆర్డీఓ గోపీరాం, డీఆర్డీఏ పీడీ వసంత, రెడ్కో అధికారులు, వెండర్లు ,రెవెన్యూ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.