గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పరుగులు పెట్టాయి. ఏకంగా రెండు లక్షలకు చేరువైన గోల్డ్ రేట్, వరసగా పతనం అవుతూ వచ్చింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు వీటన్నింటి వలన బంగారం ధరలు కాస్త ఊగిసలాడుతూ వస్తున్నాయి. కొన్నిసార్లు విపరీంతగా పెరిగే మరి కొన్ని సార్లు ఒక్కసారిగా పతనం అవుతుంది. అయితే ఏప్రిల్ 10 శుక్రవారం రోజు మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
గుడ్ రిటర్న్స్ ప్రకారం, హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,51,470గా ఉంది. ఏప్రిల్ 09 గురువారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,480 ఉండగా నేడు రూ.10 తగ్గడంతో 1,51,470గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్09 గురువారం రోజున రూ. 1,38,850 ఉండగా, నేడు ఏప్రిల్ 10 శుక్రవారం రోజు రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,38,840 గా ఉంది.
విజయవాడ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,51,470గా ఉంది. ఏప్రిల్ 09 గురువారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,480 ఉండగా నేడు రూ.10 తగ్గడంతో 1,51,470గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్09 గురువారం రోజున రూ. 1,38,850 ఉండగా, నేడు ఏప్రిల్ 10 శుక్రవారం రోజు రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,38,840 గా ఉంది.
ఇక చెన్నై విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 09న రూ.1,52,730 ఉండగా, ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో 1,52,720గా ఉంది.
అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 9 గురువారం రోజు 1,40,000 ఉండగా, ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో రూ.1,39,990గా ఉంది.




