
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ అద్భుత ఘటన చోటు చేసుకోనుంది. తొలిసారిగా పాకిస్థాన్ మహిళల ద్వైసపాక్షిక సిరీస్ జరుగనుంది. జింబాబ్వే మహిళల జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, లీఈ సిరీస్ మహిళల క్రికెట్ అభివృదలో కీలక ఘట్టంగా నిలవనుంది.ఈ సిరీస్ మ్యాచ్‌లు మే 3 నుంచి 15 వరకూ మధ్య తేదీల్లో జరుగుతాయి. వన్ే సిరీస్ ఐసిసి మహిళల ఛాంపియన్‌షిప్-2025-29లో భాగంగా జరుగనుండగా.. టి-20 సిరీస్ సాధారణంగా సిరీస్‌గా పరిగణించబడుతుంది. అన్ని మ్యాచ్‌లు కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియంలో జరుగుతాయి.