Peddi : ఎప్పుడు వచ్చినా టెన్షన్ లేదు!
Reading Time: < 1 minuteరామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు డైరెక్షన్లో వాస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముందుగా అనుకున్నట్లుగా ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావడం లేదని…